Sunday, March 1, 2026

చచ్చి సాధించినది ఏముంది బ్రతికి సాధించు

చచ్చి సాధించినది ఏముంది బ్రతికి సాధించు

Author Name:Dr. SRI SRI SRI ADITHYA PARASRI SWAMY

Youtube Channel Url:https://www.youtube.com/@srisrisriadithyaparasriswamy

Youtube Video URL:https://www.youtube.com/watch?v=4Zj_D5AAAWM



Transcript:
(00:00) గురువుగారు ఈ మధ్య యూత్ చాలామంది ప్రతి చిన్నదానికి సూసైడ్ అని చేసుకుంటున్నారు చాలామంది సూసైడ్ అంటున్నారు ఆశ్రిత భక్తులకఅందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ ముందే చెప్తున్నది ప్రదీప్ రెడ్డి అడిగిండు ఏమన్నాడంటే గురుదేవా చిన్న చిన్న పిల్లలు యూత్ చిన్న పిల్లలా అదే యూత్ యూత్ టీనేజ్ వచ్చిన పిల్లలు ఆత్మహత్యలు ఎక్కువ చేసుకుంటున్నారు దానికి గల కారణం ఏమిటి కర్మఫలం గట్ల అయితారా రాత ఫలంగా అయితారా రాత వేరు కర్మ వేరు పెద్దలు చేసిన పాపానికి అట్లా అయితారా ఓలు చేసుకున్న పాపానికి అట్లా అయితారా లేదా వాళ్ళకు వాళ్ళ మీద నియంత్రణ లేకపోవడం
(00:41) వల్ల అట్లా అయితారా ఇదే కదా అవును ఒకవేళ చేసుకుంటే ఏమైతది నెక్స్ట్ వాళ్ళు ఏమేమ అనుభవిస్తారు నెక్స్ట్ జన్మలో ఇదంతా నిజం చెప్తా చూడండి మోయలేని కష్టం భగవంతుడు పంపడు ఇమిడలేని సంసారం పంపడు ఏగలేని మొగిని కట్టిపెట్టడు ఏగలేని పెండ్లను కట్టిపట్టడు జంతకు తగ్గ బొంత బొంతకు తగ్గ నిద్ర ఆ పిల్లలకు అవగాహన రాహిత్యం ఒక్క లాజిక్ మిస్ అయితారు మీరు అన్న యూత్ నీ తండ్రి కూడా నీలాక సూసైడ్ చేసుకుంటే నువ్వు పుట్టేవాడివా నీ తండ్రి తండ్రి కూడా నీలాగనే యవ్వన వయసులో వచ్చినప్పుడు సూసైడ్ చేసుకుంటే ఆయన పుట్టేవాడా ఇట్లా తండ్రులందరూ సూసైడ్ చేసుకుంటే మనం
(01:23) పుట్టేవాళ్ళమా అదంతా అబద్ధం తప్పు ఇంకొక విధంగా చెప్పాల్సింది వస్తే ఒక కుక్క ఒక ఎద్దు ఒక గాడిది ఒక గుర్రం ఒక పంది దానికి మెడమీన మెడమీన గండమాలయి పురుగులు వాడి లిబి లిబి లిబి అంటున్నా కూడా ఆ పురుగులు పడ్డ శరీరంతోనే ఇదిరిసుకుంటూ ఇదిరి బతుకుత తప్ప ఎప్పుడు సూసైడ్ చేసుకోదు కుక్క కుక్క నీవు ఎన్ని ఎన్ని చిత్ర హింసలున్నా పెట్టు దాన్ని దానికి తిన్ని ఇంక తిండి పెట్టకుండా నువ్వు ఒకతో నిర్బంధన చేసినా కూడా అది సూసైడ్ చేసుకోదు వాడు తీసుకపోవాలి నేను చచ్చిపోవాలి అంతే దానికి తెలిసిన సత్యం
(02:09) మరి మనిషివై నీకు ఇంత విజ్ఞత ఉండి ఇంత అనుభవం ఉండి దేనినైనా గ్రహించే జ్ఞానం నీతో ఉండంగా మానంకి బట్టగడితివి శరీరానికి అన్ని ధర్మాల నువ్వు పాటించుకుంటివి మరణం నీకెందుకు సావు నీకెందుకు జగతిలో ఈ ప్రపంచంలో ఏగ లేని కష్టం ఎవరికీ రాదయ్యా ఆయన పంపడు ఎవరు మనల్ని ఇచ్చిన ఆయన మనకఏంటంటే ఓపిక లేక అంటే పాయే హ అంటే వచ్చే గివ్ రెండే చూడు ఇప్పుడు అప్పులు అయంటాయి నాయనా అప్పులోడు వచ్చి నీ గొంతు విసి చంపుతాడా చంపితే ఆయన అప్పులు అయితదా నీ కాలు మొక్కన్న అప్పుసలు చేసుకోవాలి వేరే గజ్జేంద్రం లేదు నువ్వు ఎందుకు చస్తావ్
(02:56) పరీక్షల్లో పేలు అయంటండి నాయనా ఆ మార్కులు తక్కువ వచ్చాని చచ్చిపోతావు నీ పరీక్షలు పాడు కాలా పరీక్షలు ఫెయిల్ అయితే ఏమైంది అంబానీ తండ్రి ఏం చదివిండు పవన్ కళ్యాణ్ ఏం చదివిండు నరేంద్ర మోదీ ఏం చదివిండు యోగి ఆదిత్యనాథ్ ఏం చదివిండు ఈనాడు డిపార్ట్మెంటే వాళ్ళ చేతిలో ఉన్నది నేను ఒక్క మాట అడుగుతా చెప్పు నీవు ఎంఏ బిఏ బీకామ బి ఫార్మ చదివింటావ్ చదివినావా నీ కడుపు కడుపులకు పిడికడ అన్నం కావాలంటే రైతు కావాలనా బిఏ బీకామ కావాలనా చదువు ఏం పనికివస్తుందయ్యా అక్కెరకు పిడికెడంత అన్నం తెచ్చి పెట్టదు మానం దాపు కట్టుకునికే జనడంత బట్ట నీ
(03:41) చదువు నేయదు అవును నీ చదువు ఏమిటి పనికవచ్చింది నీ హోదాని చూపించుకోవడానికే నీ బ్యాగ్ నీ బ్యాగ్లో పుస్తకాలు వెరిగిపోనికే తప్పిస్తే నీ చదువు ఏమిటి పనికవచ్చే అర్థమవుతుందా చదువులో మార్కులు తక్కువ వచ్చినా ర్యాంకులు రాకపోయినా నిర్భయంగా కష్టం చేసుకొని బతుకుర్రి బిజినెస్ చేయండి బిజినెస్ చేసి కోట్లు సంపాదించొచ్చు ఈనాడు పెండ నమ్ముకొని పైసలు సంపాదిస్తున్నారయ్యా పెండ ఒకప్పుడు పెండ పట్టేటోడు అంటుం ఇప్పుడు పెండ అమ్ముకొని కోట్లు సంపాదిస్తురు గీ మాత్రం బుద్ధి లేదా వదిలేయ్ రెండవది చదువులో ఫెయిల్ అయితే చచ్చిపోతురు ర్యాంకులు రాకపోతే మూడవది
(04:29) ఒక అమ్మాయి ఇష్టపడకపోతే చచ్చిపోతారు. అమ్మాయి ఇష్టపడ్డ నడమంతలో చెయ్యి ఇడిచిందని చచ్చిపోతారు. చెయి ఇడవకపోయినా ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎవరికో పెళ్లి చేసి చేసేది చూసి వీడు చచ్చిపోతాడు. ఇదే కదా నాయ్యా పంచాయితీ ఇంకేమైనా ఉందా ఏ పాడుగాల నీవు పుట్టినప్పుడు నీ పుంతేకి నూనె వేసింది ఆ అమ్మ నీవు పుట్టినప్పుడు నీ పుంతి వత్తిందే నీకు నీళ్లు పోసిందే నీ పురుడు చేసిందే నడమంత కాలిసింది నడమంత పోయింది దీనికి నీవు చావడమే పాడు కాల ఇగో ఎదవంచి నీకు పాలిచ్చిన తల్లి ఉంది కడుపు దించి నీకు జన్మనిచ్చిన తల్లి ఉంది నీకు ఇతనం వేసిన నీ తండ్రి ఉండడు నీ ఎద
(05:11) ఎదగున్ని నీ ఈపునదాన్ని నీ ఎదసన్ను నీరు ఎంగిలిపాలు తాగి పుట్టి అని అన్నదాములు ఉండరు ఓలకేమనైతే చచ్చిపో నాయనా నీకుఒక విలువ ఉంటది అది ధర్మం ఎంగిలి కెంగిలి మారుకు మారు అవ్ ఒకవేళ నీ రాతల నెల పరిచయం అయ్యేది ఉన్నది నెల పరిచయం అయింది విడిపోయింది అంతే నీ రాతల ఒక సంవత్సరం నీతో పాటు ఉండేది ఉన్నది ఆమె అంతే నీ రాతల పెండ్లి పీటల మీద కోయేవర రాసి పెట్టిన్నాడు విడిపోయింది అంతే నీ రాతల ఎంగేజ్మెంట్ వరకే నీ పార్ట్నర్ అయిపోయింది అంతే ఇలా ఆలోచించిన నాడి సావులు జరగవు అంతే తప్ప నాకోసమే పుట్టిన అందాలరా అని అనుకుంట
(05:56) పోతివ అంటే నీవు అందమైపోతావు నీది సందం అవుతది భూమిల ఆమె అందంగా ఉంటది ఇంకేమనా పెళ్లి చేసుకుంటది పిల్లలుగా అంటది హ్యాపీగా ఉంటది నీ అందం ఈడ ఆమె అందం ఆడ ఎరిమా లోకం పిచ్చిమా లోకం ఇదంతా ప్రేమల ఫెయిలైన వాడు చనిపోవడానికి అర్హత లేదు సచ్చి సాధించింది ఏముంది బతికి సాధించు ఒకవేళ నీదంత సిన్సియర్ లవ్ అయితే నీదంత నిజమైన ప్రేమ ఉంటే నీదంత సత్యమైన ప్రేమ ఉంటే నీ పెండ్లయిన తర్వాత కూడా నీ పెండ్లయిన తర్వాత కూడా ఆమె ఫోటో ఎడనా గప్పుగా దాపెట్టుకొని రోజు చూసుకుంటుండు మళ్ల పెండ్లకు తెలిస్తే కొడతది అంటే మరుపురాని జీవితాలు కొన్ని ఉంటాయి నాయనా కొంతమంది మరవరు
(06:40) అది సిన్సియర్ లవ్ అంతే తప్ప ప్రాణం తీసుకోవద్దు మీరు అంటున్న యూత్ ఒకవేళ పిడిపిడి కండలు పేమిన పెట్టుకొని సస్తామ అంటే ఏ అచ్చట ముచ్చట ఎరగని జన్మ సావు అనేదానికి అర్థం ఏందో తెలుసా నోట్లో పండ్ల మూసి పోవాలే నెత్తి మీద ఎనికెళ్లి తెల్లంగా కావాలే మీసం తెల్లంగా కావాలే గడ్డం తెల్లగ కావాలే అరికాళ్ళకు తుపుడ రావాలి అప్పుడు చావాలి అది ముక్తి సావు నెత్తి నల్లగా ఉండంగా చస్తాంట ఎట్లా నాయన ఆ అందుకే యవ్వనం ఒంటి మీద ఉన్నంగా చస్తీరు అనుకోండి ఆ మరణం యొక్క సంకేతం ఆ మరణం యొక్క దోషం నిన్ను కన్నుల మీదన పడతది నీ అన్నదమ్ముల మీద పడతది నీ సావు ఇంతమందికి
(07:22) ఎందుకు పరుగు పెడతావ్ పో నీడికి ఎండ అయితదే నువ్వు మళ్లా ఉడతావ్ పుట్టించేటోడు ఉన్నాడు వీడికే నిన్ను ఆపడు మల్ల పుట్టేటటువంటి జన్మ ఎట్లా ఉడుతాది నీకు తెలుసా ఏదో అనామకమైనటువంటి విషయం కోసం నువ్వు చస్తావ్ ప్రేమ ప్రేమలో ఫెయిల్ అయినవనో పరీక్షలో ఫెయిల్ అయినవనో జీవితంలో ఫెయిల్ అయినవనో ఏదో ఒకటి చేసి చస్తావు సచ్చిన తర్వాత నువ్వు సాధించింది ఏమీ లేదు సున్నా కానీ బతికి సాధించు ఆ జీవితం ఎంత గొప్పగా ఉంటది ఇప్పుడు వయసున్న పిల్లాడు చస్తాడు కన్న కడుపు కన్న పేగు తల్లి ఏడుస్తది కనేటప్పుడు ఏడవని తల్లి నీవు పెరిగి పెద్దగా అయినక నువ్వు చచ్చినప్పుడు
(08:05) ఏడుస్తాది చూసావా ఆ కన్నీటి ఉసురు నువ్వు మోసుకోవాలి నీవే కాదు నీ మరణానికి కారణమైన వాళ్ళు కూడా మోసుకుంటారు ఆ ఉసురు ఎందుకు అవసరం నాయనా అవసరమా అందుకే యూత్ కంత ఒక పిచ్చి ఏమన్నా అయితే నీవు అన్నట్లా దయచేసి ఆ పని చేయకండి నాయనా మీకు పుణ్యం వస్తది మైపాలి కదా నా బుజ్జికొండలు గ్యాంబ్లింగ్ చేయాల్సిన అవసరం లేదు కానీ అది చేయాల్సిన అవసరం లేదు వాస్తవంగా దొంగతనం ఎవడు చేయాలి శాస్త్రం ప్రకారంగా దొంగతనం నేరం ధర్మం ప్రకారంగా దొంగతనం చేయకూడదు చేయరాదు చేయరాదు ఎవరు చేయాలి ఒకవేళ
(08:51) చేయాల్సి వస్తే గత్యంత్రం లేదు కాల్చేతులు పని చేస్తలేవు సంపాదించుకునికి ఏ స్తోమతి లేదు ఏ సోర్సు లేవు అన్నప్పుడు నారాయణ నారాయణ నారాయణ అని 11 సార్లు తలిచి నమఃశివాయ నమఃశివాయ అని 11 సార్లు తలిసి మూడు సార్లు ముక్కు చెంపలు వేసుకొని మూడు గుంజీలు తీసి నీ అవసరమైనది ఏదో అది కూడా కళ్ళక అత్తుకొని తీసుకొని కడుపులన్నీ వేసుకో ఏమన్నా చేసుకో తప్ప అధికారికంగా పోయి దోచుకొచ్చిన వాని జన్మ సర్వనాశనం ఓని వంశానికి తెచ్చి పెట్టిన వంశం ఎగులది ఏ గంగలో కొడకపోయి ఆ గొంగలు కొడకపోతది అందుకే పెద్దలు ఒక మాట అనేవాళ్ళు అవి ఎలా చెప్తే బాగోదు ఆ దొంగత తన చేసిన
(09:38) కొంప లంజతనం చేసిన కొంప నెగలదంట ఇప్పుడు వెలిగిన కొన్ని దినాలకు నేలమట్టమే రాజ్యాలే పోయినాయి నాయనా అట్లా అందుకే నీవంటివా గ్యాంబ్లింగ్ గ్యాంబ్లింగ్ అని అవి కూడా చేయాల్సిన అవసరం లేదు ఒక గుడికాడ కూర్చొని చెప్పులన్నీ జమ చేసుకొని చెప్పులు అమ్ముకొని కూడా బతుకొచ్చు నాయనా తప్పు లేదు అడవిలో కాసిన పూలన్నీ తెచ్చి దండ కట్టుకొని పూలు అమ్ముకొని బతుకొచ్చు కట్టెలు కొట్టుకొని బతుకొచ్చు పిడకలు ఏరుకొని బతుకొచ్చు సత్యం సాధిస్తావ్ అర్థమైందా అందుకే యూత్ అందరికీ ఒక విజ్ఞప్తి సావకండి బతికి సాధించండి చెరువులో చేపలు పట్టుకొచ్చుకొని అమ్ముకొని
(10:18) బతుకురి చేపలు వాడితే ఎవరైనా ఏమంటారా మంచి రేటు ఉండది నాలుగు గొర్రెలు తెచ్చుకొని గొర్రెలను కాసుకొని గొర్రె గొర్రె తోడైతే పెద్ద మంద నీవే కోటీశ్వరుడు అయతావ్ అవన్నీ ఇవే స్నేహం అంటే అర్థం ఏంది ప్రాణం పోసేవాడు స్నేహితుడు గాన ప్రాణం తీసు తీసుకునేవాడు స్నేహితుడు గాడు అంటే అర్థమైంది ఎవరి ప్రాణం ఎవరు తీయొద్దు ఇద్దరు కలిసికట్టుగా జీవించాలి అంబలి వంచుకొని తాగాలే బట్ట చించుకొని కట్టుకొని బతకాలే విద్యని విద్యను సమసమానంగా ధారపోసుకొని బ్రతకాలి ఏమున్నా అడ్జస్టబిలిటీ అర్థమైందా అది స్నేహం అటువంటి వాడు ఎవడన్నా ఉంటే స్నేహం చేయండి నీది పెట్టు
(10:59) నాది వద్దు అన్నోని మాత్రం దండం పెట్టి దూరం పెట్టండి. ఇట్లా స్నేహం వల్ల కూడా చెడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు స్నేహం ఎటువంటిదో కూడా తెలుసుకోవాలే కదా ఫస్ట్ ప్రేమ ఎటువంటిదో కూడా తెలుసుకోవాలే కదా అవి తెలుసుకోండి ఆ విధంగా బ్రతకండి శుభమస్తు

No comments:

Post a Comment