విపస్సన ధ్యానంలో నాకు కల్గిన షాకింగ్ అనుభవం🌹తెలుసుకున్న కొన్ని రహస్యాలు చెప్పిన కాశీ గారు🌹Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=wExV2gyoQJ0
Transcript:
(00:00) ఈరోజు చానల్ తర్వాత కాశీ గారు వచ్చారు. నాకు దాదాపు ఒక టూ త్రీ ఇయర్స్ గా పరిచయం సో నో నాన్సెన్స్ అండ్ నో న్యూసెన్స్ ఫ్రెండ్షిప్ మా ఇద్దరిది రాగానే చెప్పారు నేను విపసినాకి వెళ్లి వచ్చాను ఐ వాంట్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ వర్బలీ సరే సో ఆయన బిగిన్ చేసే కంటే ముందు నేను ఒక విషయం చెప్పాలనుకుంటుంది ఈ ప్రపంచంలో ఏదైనా ధ్యాన పద్ధతి ఊహకి అతీతంగా ఉందా అంటే అది విపశన ఒక్కటని చెప్పొచ్చు సో ఇఫ్ రియలీ వాంట్ టు అండర్స్టాండ్ మెడిటేషన్ విపశన ఇస్ వన్ థింగ్ అది ఎందుకు మరి ఆశమానికి వెళ్ళాలంటే మనం దాన్ని ఎలా పర్సవ్ చేయాలో మనకు తెలియదు కాబట్టి ఒక గైడెన్స్ కోసం వెళ్తాం
(00:46) అదర్వైస్ విపశన నువ్వు దాన్ని ఒక లైన్ తెలిస్తే నువ్వు పర్సనల్ గా ప్రాక్టీస్ చేయొచ్చు. సో కాశీ గారు చెప్పండి విపశనాకి వెళ్ళారు కదా ఎందుకు వెళ్ళారు ఏదో మౌనంలో చానా శక్తి ఉందని అనిపించింది నాకు అంటే అది ఇంట్లోనే ఉండొచ్చు గా ఆ ఇంట్లో ఉండకుండా అక్కడ ఉండడానికి ఇంట్లో ఉండడానికి డిఫరెంట్ ఏంది అంటే అక్కడ కొంచెం ఒక తపస్సు చేసిన అట్మాస్ఫియర్ ఉంది అక్కడ ఉమ్ ఇంట్లో ఆ అట్మాస్ఫియర్ ఉండదు కదా అది అంటే నేను అంటుంది మౌనానికి ఏం సంబంధం అని ఉపాసన పోవాలన్న థాట్లో ఫస్ట్ మనం రజినీషు ఇదంతా ఐడియాలజీ ఫిలాసఫీస్ ఇవన్నీ వినుకుంటూ వస్తున్నాం కదా
(01:26) అసలు బియాండ్ దా ఇంకేమన్నా ఉందా అంతకుముందు ఓషో తులసిరామ అని ఒక ఫిలిం డైరెక్టర్ ఉన్నాడు అతను పోయి వచ్చిండు అతను నాకు బాగా రికమెండ్ చేసిండు గట్టిగా అసలు నువ్వు ఉపాసన వెళ్ళని సో అందువల్ల వెళ్ళినా ఓకే అది ఒరిజినల్ పోవడానికి రీజన్ అతను ఉమ్ వెళ్ళినక అడిగిపోయినక అర్థమయింది ఏందంటే మౌనంలోనే చాల శక్తి ఉంది మౌనంగా ఉంటేనే బెటర్ ఎంత అవసరమో అంతే మాట్లాడాలి.
(01:50) అవసరం లేదు మౌనం బెటర్ ఇదొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే సమస్యలన్నీ మాటల వల్లనే అని గుర్తించనంత వరకు సమస్యలు ఉంటాయి. నెక్స్ట్ కూరలో ఎంత అవసరమైన ఉప్పు ఎంత అవసరమో అట్లా మాటను ఉపయోగిస్తే చాలా బాగుంటది. కానీ మనిషి దుర్మార్గుడు మాట్లాడుతాడు ఎక్కువ అయితే ఇంకా అంటే వాట్ ఇస్ ఇట్ మీరు గ్రాస్ప్ చేసిన అవి ఏమిటి అసలు అంటే విపాసన అంటే స్పెసిఫిక్ గా చెప్పండి విపాసన అంటే నేను అర్థం చేసుకుంది ఆడ ఆ పోంగానే ఫస్ట్ డే చెప్పేది కళ్ళు మూసుకొని అన్ని మూసుకొని అలా మనకు వస్తాయి కదా ఫస్ట్ శ్వాసన అబ్సర్వ్ చేయమంటాడు ఫస్ట్ అంతే అంతే దాని తర్వాత సెకండ్ ఏం చెప్తురు శ్వాస
(02:33) నీకు ఎక్కడ టచ్ అవుతుంది లోపలికి వచ్చినప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడ టచ్ అవుతుంది చూడండి అది ఆ స్పర్శని ఆ వెచ్చదనాన్ని చూడమంటుంది అంటే ఇన్సైడ్ టచ్ అది నోస్ట్రిల్స్ ద నోస్టల్స్ థర్డ్ ది వచ్చేసి బయట నుంచి ఎక్కడి నుంచి టచ్ అవుతుంది చూడమంటారు. ఆ బయట ఎక్కడ టచ్ అవుతుంది లోపలికి వచ్చినప్పుడు బయటికి పోయేటప్పుడు ఎక్కడ టచ్ అవుతుంది చూడమంటారు అవును ఫోర్త్ వచ్చేసి నీకు అక్కడ ఏమన్నా సంవేదనలు అవుతున్నాయా అబ్సర్వ్ చేయమంటారు అవును అంటే సెన్సేషన్స్ ఏమనా వస్తున్నాయా సో ఈ ఇది నాలుగో రోజు మూడు మూడు రోజుల తర్వాత ఇవన్నీ మూడో రోజు చెప్తారు ఇది
(03:07) అంటే దాదాపు ఎవ్రీ డే కపుల్ ఆఫ్ అవర్స్ కంటిన్యూస్ గా చేయడం వల్ల మనం ఎప్పుడు జీవితంలో అట్లా చేయం ఏ పని ఎస్ మనది డిస్ట్రాక్టెడ్ మైండ్ కాసేపు చేసామా పరిగెత్తి ఇంకోటి చేసి అట్లా దేని మీద ఫోకస్ చేయం ఫస్ట్ టైం అన్నీ వదిలిపెట్టి యు ఆర్ జస్ట్ పేయింగ్ అటెన్షన్ ట దిస్ ఏరియా అంటే ఎట్లందంటే భూమి మొత్తాన్ని వదిలేసి ఓన్లీ ఏరియా చూస్తున్నాం ఇట్లో ఒక డాట్ చూడగా చూడగా చూడగా డాట్ లో ఏముందో కూడా తెలుస్తది అట్లా ఆ సంవేదన తెలుసు ఆ సంవేదన ఎప్పుడైతే తెలిసిందని దాదాపు త్రీ డేస్ లో అందరికీ తెలుస్తది దేర్ ఇస్ సంథింగ్ జూమ జూమ జూమ్ అని తెలుస్తది కంటిన్యూ
(03:38) ఇంకా ఫిఫ్త్ ది ఏం చెప్తున్నాడు అంటే అసలు నీ శ్వాస లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుందా రైట్ సైడ్ నుంచి వస్తుందా రెండు వైపు నుంచి వస్తుందా అబ్సర్వ్ అది కూడా చెప్తారు ఈఫైవ్ అన్నదిత ఫోర్ డేస్త్రీ 1/ఫ డేస్ ఈ ఫైవే ఉంటాయి మ్ అప్పటికీ మన బాడీ నాకయంది ఏందంటే మన బాడీ మన మైండ్ మన ఉచ్వాసం ఒక రితనకి వచ్చింది. మ్ బాడీ అంతా గాలి తేలినట్టుగా మ్ మైండ్ అంతా నిర్మలమైనట్టుగా శ్వాస అంతా కూడా అత్యంత సహజంగా జరుగుతున్నట్టుగా అంటే మనం టెన్స్ ఉంటేగా స్పీడ్ స్పీడ్ గా అయితుంటది.
(04:14) ఒక్కోసారి మైండ్ ఎటోట పోతుంటే ఎట్టో అయితుంటే శ్వాస కూడా అక్కడ అక్కడ అనిపించింది ఏంది అరే శ్వాస అంతా ఒక రిథం కి వచ్చింది బాడీ మైండ్ శ్వాస థర్డ్ డే కే నాకు రిథం అనిపించింది. దాని తర్వాత నా బాడీ అంతా అట్మాస్ఫియర్ టెంపరేచర్ మన బాడీ టెంపరేచర్ డిఫరెంట్ ఉంటది. బాడీ టెంపరేచర్ కొంచెం అట్మాస్ఫియర్ టెంపరేచర్ కన్నా ఎక్కువ ఉంటది. అవును కానీ అక్కడ నాది ఈక్వల్ అయింది ఈక్వల్ అయి నా బాడీ అంతా కూడా హైలీ కూల్ అయి కళ్ళు మూసుకుంటే ఇప్పుడు మరణం వస్తే ఎట్లా అయితది ఇట్లానే మరణం అంటే ఇదేనా అని అనిపించింది నాకు అట్లా అనిపించింది అట్లా అనిపించింది అనిపించి ఓకే థర్డ్ డేనే జరిగిపోయింది
(04:56) ఓకే వాళ్ళ ఫోర్త్ డే కి వచ్చేసరికి ఏం చెప్తురు వాళ్ళు కంప్లీట్ నీ మైండ్ ని తీసుకొచ్చి హెడ్ మీద పెట్టమంటారు అది మన ద టిప్ ఆఫ్ ద హెడ్ ఆ టిప్ ఆఫ్ ద హెడ్ మన తెలుగులో దీన్ని ఏమంటారు మాడ మాడ నేను తెలుగు క్లాస్ కి వెళ్ళా ఇంగ్లీష్ లో తెలుగుకి వెళ్ళా తెలుగు బాగుంటది ఎలా ఉంటే తెలుగుగే పెట్టా మాడ మీద పెట్టమన్నారు మాడ మీద పెట్టిన కాంచి ఏం చేస్తురు మనం స్నానం చేస్తే నీళ్ళు పోసుకుంటే ఎట్లా పోసుకుంటాం అట్లా జల చిల రాలినట్టు రాలినట్టు హెడ్ని చూడు కళ్ళను చూడు ముక్కును చూడు నెక్స్ట్ చెవులను చూడు టోటల్ ఫేస్ ని చూడు మెడను చూడు ఇట్లా పైనుంచి పార్ట్ బై పార్ట్ చేతులు చూడు
(05:34) ఇక్కడి నుంచి ముందుకు చూడు మళ్ళ వెనకకు చూడు ఎక్కడ చూస్తే అక్కడ సెన్సేషన్స్ కనిపిస్తాఉ కుడి కాలు చూడు ఎడమ కాలు చూడు కంప్లీట్ ఈ వేల వరకు చూడు అని ఒక రోజు మొత్తం ఇదే పై నుంచి కిందికి వన్ డే ఇంకో రోజు కింద నుంచి పైకి ఒకరే ఒక రోజు అది ఐదో రోజు దాని తర్వాత ఆరో రోజు జిగ్ జాగ్ పై నుంచి కిందికి కింద నుంచి పైకి నీ ఇష్టం లెఫ్ట్ టు రైట్ రైట్ టు లెఫ్ట్ బాటం టు టాప్ టాప్ టు బాటం ఫ్రంట్ టు బ్యాక్ బ్యాక్ టు ఫ్రంట్ ఇది ఒకరోజు దీని తర్వాత అసలుదిఏడుఎనిమిది తొమ్మిది ఈ మూడు రోజుల చెప్తారు.
(06:11) యువర్ మైండ్ ఫోకస్ యువర్ మైండ్ ఇన్ ఎవ్రీ మూమెంట్ చెప్తారు అప్పుడు అప్పుడు అది నుంచి గుర్తొచ్చింది నాకు ఆయన చెప్పింది అదే వీడు అదే చెప్తురు కానీ ఎక్స్పీరియన్స్ అంటే నీకు ప్రాక్టికల్ చేపిస్తురు. మైండ్ ఫోకస్ ఎవ్రీ మూమెంట్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా నా మైండ్ ఫోకస్ అని నా మాట మీద ఉండాలి. నేను నడుస్తున్నా కదా నా మైండ్ ఫోకస్ నరకం మీద ఉండాలి.
(06:35) నేను పడుకున్నా కదా నా మైండ్ ఫోకస్ నా పడక అంటే శరీరం ఏం చేస్తుందో దానితో మనసు ఒకటగా వతూ ఉండాలి బ్రీత్ మైండ్ బాడీ అంటే మన మైండ్ ఎటెట పోతుంటది మనం నడుస్తుంటాం కదా కానీ మనం నడిచేకడ మన మైండ్ ని పెట్టంగా సో ఎవ్రీ మూమెంట్ పెట్టండి అదే స్లోగా చేయండి. స్లోగా చేస్తుంటే అత్యంత స్లోగా చేస్తుంటే మనకు కూడా మన షార్ప్ అయితది మైండ్ ఫోకస్ మైండ్ నుంచి షార్పెన్ మైండ్ కి అయింది.
(07:02) ఆ షార్పెన్ మైండ్ అయినాక నువ్వు వేలుని చూసుకో అంటే వేలు కడిగిపోద్ది మై అంతే ఈ వేలు ఇప్పుడు యువర్ మైండ్ ఇస్ ఎవరీవేర్ ఆ సో మాస్టర్ ఆన్ యువర్ మైండ్ అన్నట్టు అంతే మాస్టరింగ్ ఆన్ మైండ్ మాస్టరింగ్ ఆన్ అప్పుడు నాకు రజనీష్ అని మాస్టర్ ఆఫ్ మాస్టర్స్ అంటుండు రజనీష్ ఫాలోవర్స్ బట్ రజనీష్ ఇస్ మాస్టర్ ఆన్ హిస్ మైండ్ అని నాకు అనిపించింది.
(07:23) సో నేను కూడా మాస్టర్ అని నా మైండ్ అయితే అసలు రజనీష్ ఎందుకు గోయంకాయ ఎందుకు అసలు మాస్టర్లు ఎందుకు మాస్టర్ అన్నది పాతే ఆచరణ క్వాలిటీ నాలోనే పుట్టాలి కదా ఆచరణ నాలో పుట్టాలి. వాళ్ళలో ఏ క్వాలిటీ ఉందో ఆ క్వాలిటీ నాలోనే ఉండాలి. ఉమ్ అనే థాట్ జనరేట్ అయింది నాకు ఓకే దాని తర్వాత నేను అప్లై చేసుకున్నాను నా మీదనే సో అన్ని రకాల ఐడియాలజీస్ అన్ని రకాల ఫిలాసఫీస్ అన్ని రకాల గురువులు క్వాలిటీ తీసుకో వాళ్ళ పేర్లని కాదు నువ్వు ఆచరించు అన్నది రియలైజ్ అయినా నేను అందుకని విపాసన అన్నది నాకు అనిపించింది
(08:07) ఇట్ షుడ్ బి వెరీ వెరీ సైంటిఫిక్ కంప్లీట్ మాథ్స్ అది ఆ ఫిజిక్స్ కెమిస్ట్రీ కాదు మత్స్ క్లియర్ లాజికల్ గా ఉంటది అది లాజికల్ బట్ ప్రతి ఒక్కరికి తెలుస్తుంటది అన్నమాట అంటే ఫోకస్ ఆన్ దేర్ హెడ్ అంటే ఫస్ట్ అట్లా కూర్చుంటే నీ శరీరం అంతా సంవేదన మయమన్నీ తెలుస్తుంటది. ఉమ్ ఆ సరే మళ్ల వాళ్ళ ఫిలాసఫీలో చెప్పేది ఏంది అంటే ఉన్నదే బట్ మనకు వాళ్ళు చెప్పినప్పుడు కోరిలేట్ చేసుకున్నాం అదేంది ప్రతిక్షణం పుడుతుంది చస్తుంది.
(08:39) ఆ లా ఆఫ్ ఇంపర్మెంట్ లా ఆఫ్ ఇంపర్మనెంట్ అన్నది అక్కడికే వచ్చి ఆగితే అది నిజంగా అర్థమైతే ఆ జీవన్ ముక్తి స్థితి ఆ అది ఆడ చెప్పింది లా ఆఫ్ ఇంపర్మనెంట్ విశ్వంలో ఉంది. సమస్త సృష్టిలో అది ఉంది నీ బాడీలో ఉంది నీ మైండ్ లో ఉంది నీ శ్వాసలో కూడా ఉంది నువ్వు ఎక్స్పీరియన్స్ అంటే దాన్ని ఫీల్ కావాలి ఫీల్ అయితే అంతే మోక్షం ఆ ఒక్క విషయం తెలిస్తే ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు యాక్చువల్లీ కానీ అందర ఏం చేస్తారు ఆ కోర్స్ తర్వాత ఇంకో కోర్సు కి వెళ్తారు.
(09:13) అక్కడనే పక్కదో పడతది మైండ్ అంటే మైండ్ యొక్క టెండెన్సీ ఏంది ఇంకా తెలుసుకోవాల్సింది ఏమఉంది ఏమీ లేదు. ఇప్పుడు బాడీని వదిలేయ్ ఇప్పుడు ఈ గ్లాస్ ఉంది ఇది పర్మనెట్ ఇంపర్మనెంటఆ ఇంపర్మనెంట్ నీ కళ్ళ ముందు మీ చిన్నయ్య చచ్చిపోయా నాయన చచ్చిపోయా సినిమా హీరోలు చచ్చిపోయారు బాడీ పర్మనెట్ ఇంపర్మనెంట్ ఇంపర్మనెంట్ే అది నీవు తెలుసుకోవడానికి ఇప్పుడు చాలా మంది శృంగారం చేశారు చాలా మంది పిల్లల్ని కన్నారు కానీ నీవు తెలుసుకోవడానికి నువ్వు పెళ్లి చేసుకున్నావ్ అట్లనే నీవు విపశనాలో మొట్టమొదటిసారి యు హావ్ ఎక్స్పీరియన్స్డ్ దట్ మై బాడీ ఇట్సెల్ఫ్ ఇస్ ఇంపర్మనెంట్
(09:47) బట్ వాట్ ఇస్ పర్మనెంట్ దాన్ని చూసే స్థితి అంటే నేను బాడీని కాదు ఐ యామ్ కాన్స్టంట్ అబ్సర్వర్ ఆఫ్ మై బాడీ అని తెలిసిన తర్వాత కళ్ళు ఓపెన్ చేసి పో అయితే అది 10 రోజుల కోర్స్ కాబట్టి బయటికి పంపియద్దు. అంతవరకు వెయిట్ చేసి నీ పని చేసుకో తెలుసుకో అశాశ్వతమైన దానితో బంధం పెట్టుకోకు ఇక్కడితో అయిపోయింది క్వశన్ ఇ నిజంగా విక్ ప్రశ్న అర్థమైతే దేర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ డెత్ దేర్ ఇస్ నథింగ్ యక్చువల్లి ప్యూర్ లైఫ్ అండ్ వర్క్ అండ్ క్రియేటివిటీ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటది ఒక ఎటర్నల్ హార్మోనీ ఉంటది అందులో ఏ డౌట్ లేదు ఇది వ్యక్తి వ్యక్తికి వేరు సరే ఇంకా మీరు తెలుసుకున్న
(10:26) విషయాలు ఏంటి ఇప్పుడు విభజ నుంచి బయటికి వచ్చారు ఇప్పుడు మీ లైఫ్ ఎలా ఉండబోతుంది వాట్ ఇస్ ఇట్ మాక్సిమం నేను సైలెంట్ గా ఉంటున్నా ఏముంది అంత దాని షాడో ఉంటది ఒక వారం రోజు అది ఉంది అంటే నేను పడుకునే ముందు నిద్ర లేసిన తర్వాత కచ్చితంగా బ్రీత్ అబ్సర్వ్ చేస్తున్నా ఇప్పుడు అది ఉంటది అంటే మీరు ఎందుకంటే దాదాపు 10 డేస్ మనం ఒక సంవత్సరంలో ఎంత సైలెన్స్ ఉండాలో అది 10 రోజుల్లో ఇంపోజ్ చేశారు.
(10:50) అందుకని వద్దన్నా కూడా అది ఒక హ్యాబిట్వల్ గా మీరు అట్లా అందరూ విపసి నుంచి ఎవరు బయటికి వచ్చిన ఊరికి అట్లా కూర్చుంటారు. లేకపోతే ఊరికి కళ్ళు మూసు ఎవడో బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు సగ దే స్టార్ట్ అబ్సర్వింగ్ ఇది జరుగుతది బట్ మెల్లగా మళ్ళ పడిపోతది. ఉమ్ అది పడిపోకుండా ఉండడానికి నేను ఏం చేస్తుంది అంటే ఏం పని లేదు మౌనంగా ఉంటుంది నేను అంటుంది ఇప్పుడు తెలిసిపోయింది కదా చేయడం ఎందుకు ఇంకా చేయడం ఎందుకు అంటే చేయడం కూడా కాదు అది అంటే ఇంపా ఇప్పుడు మీకు అర్థమైంది వాట్ ఇస్ ద పాయింట్ ఆఫ్ డూయింగ్ ఇట్ అగైన్ అంటే ఇప్పుడు ఏదనా నేను చెప్పాలంటే పదాలు
(11:26) నేను చెప్పాలి కదా మీకు అవును అఫ్కోర్స్ పదాలు వాడకుండా ఏది చెప్పలేను కదా చేస్తున్నా అన్నది కూడా రాంగ్ ఏదో జరుగుతుంది అదే ఇప్పుడు జరుగుతుంది అనిఅంటే ఎట్లా ఎట్లా చెప్పాలి జరుగుతుంది అంటే నేను నేను లేకుండా జరుగుతుంది అంటే చెప్పి నేను చెప్తా ఆ మీరు మీకు అర్థమయింది. అర్థమై మీరు ఆ స్థితిని అనుభవించురు అనుకో మీకు అర్థం అవతది.
(11:46) ఇప్పుడు ఆ స్థితిని అనుభవించడానికి ఏదో జరుగుతుంది. సమస్త విషయంలో ఏదో జరుగుతుంది ఎనర్జీ ఫ్లో అవుతుంది నాలో కూడా గదే అవుతుంది. అసలు నేను ఏం చేస్తలేను అని నేను చెప్పిన అనుకో వాస్తవం అదే అది వాస్తవం అవును కానీ అవతల వాళ్ళకి ఎప్పుడు కనెక్ట్ అయితే అసలు ఒరిజినల్ చెప్పండి అవతల వాళ్ళు కూడా లేరు. మళల మళ్లా పదాలే వాడాలి అవతల కూడా లేరు అవతలవాళ్ళు నా మైండ్ నువ్వు ఎట్లా చెప్పాలో అట్లా చెప్పు ఎండ్ ఆఫ్ ది స్టోరీ ఎండ్ ఆఫ్ ది స్టోరీ ఏంది అంటే ఒకరికి అర్థం చేయించాలని ట్రై చేయ లేదు అంటే నేను చెప్పాలనుకుంది ఏంంటే ఏదో జరుగుతుంది.
(12:15) సమస్త విషయంలో ఫ్లో అవుతుంది. ఆ ఫ్లో లో నేను ఉన్నాను అంతే ఈ ఫ్లో ఏదో ఒక రోజు ఎండ్ అయితది. కానీ ఎండ్ గానిది ఒకటి ఉంది. అది అవేర్నెస్ అని పదాలను వాడా అవేర్నెస్ అని నేను అంటున్నా. హమ్ నువ్వు ఎవ్రీ మూమెంట్ అవేర్నెస్ ఉంటే పోయేది బాడీ పోతది మైండ్ పోతది అన్ని పోతాయి కానీ అవేర్నెస్ సమస్త విశ్వంలో ఉన్న అవేర్నెస్ తోటి ఈ అవేర్నెస్ ట్యూన్ అయితది అనేది రెండు ఒకటే రెండు ఒకటే ఎస్ కరెక్ట్ రెండు ఒకటే అంటే అంటే సముద్రపు వాటర్ దాని నుంచి బయటకి తెచ్చుకుంది గ్లాస్ నీళ్ళు ఇది కూడా సముద్రపు వాటరే ఎస్ అది సపరేట్ గా నా అవేర్నెస్ అనిపిస్తుంది
(12:50) కానీ ఉన్నది ఒకటే అవేర్నెస్ అవును అవును అవును అంటే అది తెలిసినప్పుడు యు ఆర్ చాలా అంటే ఫియర్ వెళ్ళిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా నిజంగా తెలిస్తే యువర్ జీవన్ ముక్త స్థితిని నువ్వు అనుభవిస్తున్నట్టే అతని ప్రతి కదలికలోనూ ఆ అనుభవం యొక్క సారము ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అయితది. అంటే ఆ పాత జీవితంలో ఉండే మరకలు ఏవి నువ్వు కావాలనుకున్న క్యారీ చేయలేవు.
(13:14) ఒకవేళ నిజంగా అర్థమైతే లైఫ్ సింప్లర్ అయితది పాలిష్ అయితది. బికమ్ మోర్ హంబుల్ అండ్ ఆనెస్ట్ అలాగని మన యొక్క క్రియేటివిటీ మన ఎఫిషియన్సీ ఏం తగ్గదు. నిరాశవాదం ఏమి రాదు ఎలాగ చచ్చిపోయేది కదా దాంతోటి దానికి ఎందుకు పని చేయాలి ఆ నిరాశ పడుకునే అవకాశం ఉంది అక్కడ అక్కడ కంటిన్యూగా చెప్పిన ఒక పదం అది 100% అప్లై చేయాలి లైఫ్ లో ఎవరైనా వర్క్ వర్క్ కంటిన్యూస్ వర్క్ వర్క్ విత్ పేషెన్స్ అవును వర్క్ విత్ నాచురల్లీ వర్క్ విత్ ఇంటెలిజెన్స్ ఈ నాలుగు వర్కులు మనకు ఉన్నాయి అనుకో ఇక మనం అలసిపోం అలసిపోం మనం ఈ నాలుగుట్లో ఏదో మిస్ అయితాం కంటిన్యూస్ గా
(13:53) ఎక్స్పెక్టేషన్ రాగానే ఆగిపో ఆ కంటిన్యూస్ వరకు చేయ రాగానే ఆగిపోతది కంపారిజన్ రాగానే ఆగిపోతది ఇంటెలిజెన్స్ అంటే అదే వెన్ యు డోంట్ కంపేర్ ఫ్లో అంటే వెన్ దేర్ ఇస్ నో కంపారిజన్ ఆర్ ఒపీనియన్ వెన్ దేర్ ఇస్ నో ఎక్స్పెక్టేషన్ ప్రతిఫల అపేక్ష ఉంటే ఆగిపోతది వర్క్ ఆ అట్లా అదే ప్రపంచం నుంచి ఇది విడగొడతది అబ్బా ఇది కరెక్ట్ అది ప్యూర్లీ నాచురల్ అయితో చూడడానికి వేరేవాళ్ళ కంటే తక్కువ పని చేసినట్టుగా అనిపిస్తది బట్ ఇది ఒక ఫ్లో లో ఉండడం స్టార్ట్ అయితది.
(14:19) నాచురల్ గా ఉంటది అది అంటే ఇప్పుడు మనం శ్వాస తీసుకుంటాం అనే విషయం మనకు తెలవదు అది జరుగుతుంది కదా అది నాచురల్ గా జరుగుతుంది గా వర్క్ కూడా అంతే నాచురల్ గా అయిపోతుంది దట్ ఇస్ అప్పుడే దాన్ని పని అన్నాం నాచురల్ గా జరిగిన దాన్ని ఉద్యోగం అన్నాం సో ఉద్యోగం అన్న థాటు వెళ్ళిపోయి మనిషి అనేటువంటి పని చేయాలి ఏదో ఒక పని సంథింగ్ సమస్త విశ్వంలో అన్ని జీవులు పిటి పని అవి చేస్తున్నాయి మనిషి కూడా చేస్తుండు కానీ నేను ఆ కంపెనీకి చేస్తున్నా నేను ఈ పని చేస్తున్నా అని ఫీల్ అవుతుంది అది వెళ్ళిపోతుంది అవును సో నాకు బాగా నచ్చిన పదాలు కంటిన్యూస్
(14:53) వర్క్ నిరంతరమైన పని నిరంతర ఎరుక ఆ తర్వాత నిరంతరమైన ఒక సహజత్వం నిరంతరమైన ఒక ఇంటెలిజెన్స్ అట్లా అంతే అంతకుమించి ఏమ లేదు ఇక్కడ దాని తర్వాత పేషెన్స్ వర్క్ విత్ పేషెన్స్ అవును అసలు ఇంకోటి పేషెన్స్ అనేది ఎగ్జస్టెన్షియల్ క్వాలిటీ ఆ ఉన్నదే పేషెన్స్ అది లేదు కదా మన మనక ఎందుకు లేదంటే డిస్ట్రాక్షన్ ఉంది ఆ అట్లా ఇప్పుడు ప్రతి ఒక్క నేను ఏదో చేస్తున్నాను నేనేదో చేస్తున్నాను నా వల్ల పేషెన్స్ పోయేది.
(15:22) ఇప్పుడు 24 అవర్స్ లో ఒరిజినల్ గా మన బాడీ రిదాంలో ఉంటే ఫోర్ అవర్స్ నిద్ర సరిపోద్ది. 20 అవర్స్ కంటిన్యూస్ చేయొచ్చు. త్రూ అవట్ ద డే బాడీ నిద్రపోతూనే ఉంటది. అది కూడా తెలుస్తది. ఉమ్ అంటే ఇప్పుడు ఇప్పుడు నేను కదలకుండా కూర్చొని మీతో మాట్లాడుతున్నా సం పార్ట్ ఆఫ్ మీ ఇ స్లీపింగ్ యక్చువల్ అట్లా అంటే అది తెలుస్తది. ఉమ్ అందుకే యోగులు ఎక్కువ కదిలించరు బాడీని ఉ ఒక స్థిరంగా ఇట్లా కూర్చుంటే ఒక వంద ఇట్లా మాట్లాడడాలో ఇది యాక్చువల్ స్ట్ స్లీపింగ్ మోడ్ అది హైబర్నిషన్ అట్లా కొంతనే కదులుతా ఆ తర్వాత నువ్వు ఎక్స్ట్రా ఎనర్జీ వేస్ట్ కాకుండా చూడడం
(15:53) ఇప్పుడు అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి కళ్ళు కదిలించి చేతులు ఊపి ఇట్లా కాళ్ళు కొట్టివ అనుకో యు ఆర్ వేస్టింగ్ యువర్ ఎనర్జీ మాట్లాడడానికి ఎంత మాట్లాడడం కూడా కొంత ఎనర్జీ వేస్ట్ అయితే అంతవరకే వాడడం ఏదంతా మనం మాట్లాడేటప్పుడు మనం చేతులు కదిలిస్తాం తల కదిలిస్తాం కానీ మన కథ కదలక ఇప్పుడు ఈయ ఈ చెయి కదులుతుంది కదా నా మైండ్ కదలాలంటేనే ఈ చెయ్యి కదిలింది అనుకో ఐ యామ్ మాస్టర్ ఆన్ మైండ్ అంతే ఇప్పుడు నా మైండ్ ఏం చెప్తలే కానీ నాకు అలవాట్ల కదులుతుంది ఇది అప్పుడు నేను మాస్టర్ ఆన్ మైండ్ ఎందుకు అయితా అవును మాస్టర్ ఆన్ హ్యాండ్ అన్నట్టు నాట్ మైండ్ హ్యాండ్ సో మెజారిటీ పీపుల్
(16:30) ఆర్ అట్లే ఉన్నారు. ఎందుకంటే చాలా అన్కాన్షియస్ యాక్ట్ అనిపిస్తది. అన్కాన్షియస్ యక్ట్ మనం నీళ్లు తాగిన అన్కాన్షియస్ ఉన్నాం తిండి తిన్న అన్కాన్షియస్ ఎవరీవేర్ అన్కాన్షియస్ ఉంది కానీ ఒప్పుకోమ దానికి అవును అయ్య అడ్డం వస్తది ఈగో మాయ అడ్డం వస్తది. సో ఇవి నేను ఎక్స్ప్లోర్ అయినా ఆహ అయ్యి గట్టి ఉంది మాయ ఉంది నేను మూవ్ అవుతున్నప్పుడు నా మైండ్ కంట్రోల్ లో నా చేతి ఉంటలేదు.
(16:59) ఉమ్ నా మాట ఆ నా మాట మాట్లాడేటప్పుడు నా మైండ్ కంట్రోల్ గా నా మాట ఉందా మరి నేను ఒక చిన్న విషయం చెప్తే ఆశ్చర్యపోతాను ఇప్పుడు నేను ఎన్ని వీడియోస్ చేస్తా అసలు ఎడిటింగ్ే ఉండదు. మ్ ఉమ్ దానికి ఏకేక కారణం ఏందటంటే నేను మాట్లాడే ప్రతి మాట పూర్తి ఎరుకగానే మాట్లాడుతున్నాను. మళ్ళ దాన్ని క్రాస్ చెక్ చేసి అయ్యో అలా అనాల్సింది లేకుండే అన్న ఒక్క మాట కూడా లేదు.
(17:22) ఇప్పుడు ఎవరైనా వచ్చి ఈ టాక్ లో నువ్వు చెప్పావ అంటే అవును చెప్పాననే చెప్తాను. నా ఉద్దేశం అది కాదు నేను అట్లా అనుకోలేదు అట్లా ఏమి లేదు చెప్పాల్సింది నాకు పరిపూర్ణంగా కంప్లీట్ అయిందంటే నేను నా మాట ఆపేస్తా. అందుకే ఎడిటింగ్ లేదు అవసరం లేదు. అట్లా అది కరెక్ట్ ఫుడ్ ఎట్లా ఉంది అక్కడ అబ్బా నేను ఏడు ఎనిమిది ఏళ్ల పుడు తిన్న ఫుడ్ మళ్లా ఇప్పుడు తిన్నా ఈ ఎంత బాగుందంటే నేను జనరల్ గా ఫుడ్ లవ్వని కాదు మామూలుగా కొంచెం ఉంటే తిని అనుకునేటని అలాంటిది ఆర్గానిక్ ఫుడ్ అదే ఫుల్ ఆర్గానిక్ ఫుడ్ కానీ నేను నైట్ ఫుడ్ తినడం పని చేసిన ఒక రెండు మూడు రోజులు తినడం పని చేస్తే నాకు ఇంకా బాగా రిథి
(18:03) ఆ తెలుస్తది ఇంకా మోర్ వేవ్స్ మోర్ సంవేదన చాలా బాగా ప్రస్పుటంగా అంటే బాడీకి ఒక 50% ఇస్తే అంటే అక్కడ అక్కడ నేను గమనించింది అది తను ఇంకా చానా ఫ్లక్సిబుల్ అయిద్ది. ఆ చాలా తేలిక నేను గాలి అంత తేలికనే అనిపించింది కానీ ఇంకా లైట్ అంతా తేలిక కూడా అనిపిస్తదా అనిపిస్తది డోంట్ ఫీల్ ద బాయ్ ఆ మనం ఏం ఫీల్ చేయాలి మనకు నాచురల్ గా ఒక చిన్న తరంగం అంతే ఆ మనం నాచురల్ గా ఏం జరిగిందో అది చూసినాం అవును సో నెక్స్ట్ టైం పోతే జరుగు ఇది ఉంది ఇట్లా అంతే దట్ ఇస్ లైఫ్ అని జూమ్ జూమ్ జూమ యు ఆర్ నాట్ ద బాడీ యు ఆర్ జస్ట్
(18:50) కాన్స్టంట్ సటిల్ వేవ్స్ బంగ ఇట్లా కూర్చున్నావు కదా ఒక్కసారి ఇట్లా కదలకుండా ఉంటే కదులుతుందా తెలియదు కదలకుండా ఆగిందా తెలుస్తా ఉంటది ఆల్వేస్ తెలుస్తది. నాకు హార్ట్ బీట్ అర్థమయింది. ఆ తెలుసు చూడొచ్చు నేను నాకున్న ఒక డీప్టెడ్ ప్రాబ్లం ని నేను చూసినా మ్ చూసి ఇట్లా ఇట్లా ఇట్లా అంటే పోయింది ఒక రకంగా ఊపితే పోయింది. ఏ మెడిసిన్ తో పోలే ఇట్లా అన్న ఒక టైపులో బాత్్రూమ్ లోకి పరిగెత్తుకొని వెళ్లి చిన్న నేను చూసిన కదా దాన్ని ఉదాహరణకి ఎక్కడో ముళ్ళ కంపల మధ్యన బాలు ఉంది చెయ్యి పెట్టి తీసేవాడికి తెలుస్తుంది ఇట్లా ఇట్లా ఇట్లా అంటున్నాడు.
(19:32) అట్ల అట్లా నేను కదిలించిన బాడిది ఒక టైప్ లా అది అప్పటికప్పుడు నాకు తెలుస్తుంది అది. ఇట్లాంటే పోయింది అంతే ట్రాక్మెంట్ శబ్దం వచ్చింది నెక్స్ట్ డే మార్నింగ్ ఆ పెయిన్ లేదు. నాకు బై బర్త్ ఉన్న పెయిన్ పోయింది. సో వాట్ ఇస్ మరి విభాష నేను చూసిన కదా ఆ విపాసన సైంటిఫిక్ ఆ కాదా ఆ విపషణ ఒక్కటే సైంటిఫిక్ ఇంకా సైంటిఫిక్ అనడం సైంటిఫిక్ అనాల్సిన అవసరం ఉన్నదే అది ఆ అది పద్ధతి కాదు విపశన కేంద్రం కూడా అక్కర్లే సరే వాళ్ళు ఆ విషయాన్ని పరిచయం చేస్తున్నారు కాబట్టి మనం అంగీకరిద్దాం గోయంక గారికి గ్రాటిట్యూడ్ చెప్పాల్సిందే సత్యనారాయణ గోయంక ఇస్ వెరీ
(20:04) హనెస్ట్ పర్సన్ అంతందుకు కృష్ణమూర్తి తన జీవితంలో అన్ని రిజెక్ట్ చేశడు బట్ హి అప్రూవడ్ విపశన ఆ కృష్ణమూర్తి చెప్పాడు విపశన ఒకటి ధ్యాన పద్ధతి ఒకవేళ ఎవరన్నా టు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ లైఫ్ విపశనాన్ని చూడొచ్చు. అలాగని నువ్వు లైఫ్ అంతా చేయాల్సిన అవసరం లేదు. యు అండర్స్టుడ్ లైఫ్ ఇస్ ఇంపర్మనెంట్ ఆ క్లారిటీ చాలు.
(20:27) అందుకనే మనం ఎస్ఎన్ గోయాంక గారికి గ్రాటిట్యూడ్ చెప్పాలి. అవును ఆయన ఇక్కడికి భారతదేశం అది తెచ్చినందుకు అట్లనే వాళ్ళ గురువు గారికి కూడా అదే బర్మా నుంచి భారతదేశాన్ని మయన్మార్ మయన్మా గురువు పేరు ఐడియా ఉందా మీకు పేర్లతో ఏం పని ఆ లేదే ఆయనకు మనం ఆయన అవేర్నెస్ కి అదే ఆయన ఎవరైనా గ్రాటిట్యూడ్ అంతే ఆ అవేర్నెస్ కి గ్రాటిట్యూడ్ అంతే అంతే పేరు ఉంది చి అంటే జనాల అంటే మనం ఈ టాక్ మినవాళ్ళకి పేరు తెలవాలని చెప్పడమే అంతకుమించి దీంట్లే సో విపశన నిజంగా అర్థమైతే ఈ సమస్త విశ్వము విపశన కేంద్రమే ఎస్ మళ్ల స్పెషల్ గా పోవాల్సిన అవసరం లేదు మళ్ళ కోర్స్ ఆఫ్టర్ కోర్సు కోర్స్ ఆఫ్టర్
(21:11) కోర్స్ నాకు సతిపట్టాణ అని మళ్ళా డీపర్ లెవెల్ లోకి వెళ్తే ఇరుక్కపోతారు. సయాగి యుకిన్ సయాగి సయ్యాగి యుబాకిన్ ఆయన మన ఎస్ఎన్ గోయంక గారు గురువు ఆయనకు కూడా మన గ్రాటిట్యూడ్ చెప్పాలి అంటే బేసికల్ గా ఎస్ఎన్ గోయంక స్టోరీ ఏంటంటే కట్ షాట్ లో అతనికి చాలా బిజినెస్ మన్ అతను అతనికి చిన్న వయసులోనే పెళ్లి అయింది ఒక రిలీజియస్ ఫెర్వర్ ఉన్న ఫ్యామిలీ కట్ హి వాస్ ఫేసింగ్ ఏ బిగ్ ప్రాబ్లం కాల్డ్ సైనటైస్ అంటే ముక్కు పట్టేయడం తర్వాత విపరీతంగా మైగ్రేన్ రావడం చాలా తలనొప్పి సో హి మెట్ మెనీ డాక్టర్స్ అంటే ఎప్పుడు తనకి ఎప్పుడనా హెడ్ేక్ వచ్చేస్తది సైనస్ అంటారు కదా ఇక్కడ ఇక్కడ
(21:53) నొప్పి లేస్తది ఇక్కడ నొప్పి వేస్తది చాలా విపరీతంగా అసలు ఎండ పెరుగుతా ఉంటే ఇక్కడ నీకు ఇట్లా గుని గుస్తా ఉంటదిఅన్నమాట అప్పుడు ఈ గురువు గారిని కలుస్తాడు బర్మాలు అప్పుడు ఎంత అతని వయసు 25 అట్లా ఉంటది అంత వెరీ యంగ్ అప్పుడు వాళ్ళద్దరి మధ్యలో చిన్న కాన్వసేషన్ జరుగుతది. అతను ఆ అతను వాళ్ళకున్న ఆ చైనీస్ ఆ వియత్నమీస్ బర్మిస్ ఇంగ్లీష్ ఉంటది.
(22:18) షి ఇస్ క్వైట్ క్లియర్ లుక్ అట్ యువర్ సెల్ఫ్ అని ఏదో చెప్పాడు. ఏంది కొత్తగా ఉంది మెడిసిన్ లేదు బొమ్మ లేదు. సో ఫస్ట్ టైం ఫుడ్ ని ఆ మోడరేట్ చేశారు ఆర్టికులేట్ దెన్ హి జస్ట్ లుక్డ్ అట్ ద పెయిన్ ఫస్ట్ టైం హి ఇస్ నాట్ ద పెయిన్ హి ఇస్ లుకింగ్ అట్ ద పెయన్ చూసాడుఅన్నమాట సో హి ఇస్ నాట్ ఐidెంటిఫైడ్ విత్ ద పెయిన్ ఫస్ట్ టైం తెలుసుకున్నాడు పెయిన్ ఉంది తనకు లేదు అతను ఫ్రీ అయిపోయిడు.
(22:46) ఇది చాలా మిస్టీరియస్ స్టేట్మెంట్ ఇద అంత ఈజీగా అర్థం కాదు ఎప్పుడైనా మీకు హెడ్ేక్ వస్తే వెంబడి నాకు హెడ్ేక్ వచ్చింది అనడంతో మీరు సఫర్ అవుతారు ఒకసారి హెడ్ేక్ ని పక్కన జరిపి మీరు ఉండండి కళ్ళలో నీళ్లుు కారొచ్చు కళ్ళు ఇర్రగ కావచ్చు బట్ యు విల్ బి ఫ్రీ ఫ్రమ ఇట్ ఆ వెరీ అప్రోచ్చే హెడ్ేక్ తగ్గిస్తది. సో అట సత్యనారాయణ గోయంక అట్లా ఒక గురువుని కనుక్కొని అది చాలా చేసిన తర్వాత అతనికి ఉన్న ఈ సీవియర్ మైగ్రేన్ అండ్ సైనటైస్ సైస్ ఇవన్నీ వెళ్ళిపోయాయి.
(23:11) దన్ అతను ఇంకా చాలా డీపర్ లెవెల్ లోకి వెళ్లి బాడీలో ఉన్న ప్రత్యవ్యము దాని కదలికలు ఓవరాల్గా తను తెలుసుకుంది ఏంది ఇట్ ఇస్ ఇంపర్మనెంట్ ఇది అనిత్యం అని తెలుసుకున్నాడు అది రూఢీ అయింది అన్నమాట ఎప్పుడైతే అనిత్యం అని తెలుస్తూ రెండు రెండు పార్శ్వాలు వస్తాయి మైండ్ కి రెండు చెప్తది లైఫ్ కి ఎలాగో మరణించ అంటే ఎలాగో మరణించక తప్పదు కాబట్టి ఎందుకు పని చేయాలి ఇదొక పార్శ్వం ఎలాగో మరణించక తప్పదు కాబట్టి ఉన్నంత కాలం బాగా పని చేద్దాం అని ఇంకొక పార్షన్ అంటే ఒక కప్పుకి సగం వాటర్ ఉంటే సగం ఉందని లేకపోతే సగం లేదని అనుకున్నట్టుగా ఆధ్యాత్మికతను వెర్రిగా
(23:50) అర్థం చేసుకున్నవాడు నిరాశలోకి నిష్క్రియ పరిత్నంలోకి వస్తాడు. ఆధ్యాత్మికతను సరిగ్గా అర్థం చేసుకుంటే లైఫ్ లో చాలా బాగా వర్క్ చేయొచ్చు. ఎందుకు ఇంపర్మనెంట్ే బట్ అది ఫిజికల్ రియాలిటీ మాత్రమే నువ్వు క్రియేట్ చేసిన వరకు పర్మనెంట్ గా ఉండబోతుది. నీవు పర్మనెంట్ గా నీ ఎసెన్స్ ఉండబోతది. దేర్ ఈస్ సంథింగ్ పర్మనెంట్ ఆల్సో దాన్ని అయ్యి నువ్వు ఆపరేట్ చేస్తే సరిపోతుదని ఒక రకరకాల వ్యక్తులు వాళ్ళ వాళ్ళ అనుభవాలు మనతో చెప్పారు.
(24:18) ఇప్పుడు కాశీ గారు చెప్పిన దాంట్లో ఏ అబ్స్ట్రాక్ట్ గాని అన్ెసెసరీ స్టేట్మెంట్ గాని ఇమాజినేషన్ గాని గొప్ప గాని ఏమ లేదు. తను క్లియర్ గా గమనించాడు అక్కడ క్లియర్ గానే చెప్తారు అక్కడ ఇమాజినేషన్ స్కోప్ లేదు ఊహించుకోండి ఒక దేవతా మూర్తిని ఊహించుకోండి హిమాలయాల్ని అదిఏమీ లేదు అసలు ఊహ లేనే లేదు. ఎక్కడెక్కడ ఊహ ఉందో అక్కడ ధ్యాన పద్ధతి ఉన్నదంతా అబద్ధమే గుర్తుపెట్టుకోండి.
(24:41) నేను ఇట్లా ధ్యానం చేస్తే నాకు పరమేశ్వరుడు కనిపించాడు కైలాస వాళ్ళు తప్పనట్లే అంటే కనబడకూడదు. నువ్వు నిజంగా చూడాలనుకుంటే కళ్ళు తెరిచి ఫోటోలో చూడు అప్పుడు ఎదురుగా ఉన్నదాన్ని చూడు లేదా ఒక ఐస్ గడ్డం చూసి ఐస్ గడ్డం చూడు అనవసరంగా ఈ రెండిటిని కలిపి ఒక అపూల కల్పన ఒక వర్ణ చిత్రాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు.
(25:01) అట్లా సో ఎవరనా వెళ్ళాలనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంది ఎట్లాంటి వాళ్ళు వెళ్ళాలి ఫస్ట్ పేషెన్స్ ఉన్నవాళ్ళు వెళ్ళాలి ఫస్ట్ పాయింట్ తర్వాత అన్వేషించే వాళ్ళు వెళ్ళాలి అసలుఏంది బర్త్ ఏంది డెత్ ఏంది అసలు నేను ఏంది అని అన్వేషణలు ఉంటా వాళ్ళు వెళ్ళాలి. లేదు బాగా బాధలు ఉన్నవాళ్ళు కూడా వెళ్ళాలి. మ్ బాగా సుఖాలు ఉన్నోళ్ళు వెళ్ళాలి. మ్ అంటే ఓవరాల్ గా అందరూ పోవాలని చెప్తున్నారు.
(25:25) అంటే నాకు అనిపించింది ఇవి తప్ప ఎవరు లేరు అందరికీ ఏదో ఒకటి ఉంటది. కొందరు సుఖంగా ఉంటారు కొందరు బాధలు ఉంటారు కొందరికి ఓపిక ఉండదు కొందరికి ఏమో అన్వేషన్ అందరినీ కవర్ చేస్త చెప్పిందంటే నువ్వు చెప్పింది ముల్లా నసరుద్దీన్ ఎప్పుడు తాగుతున్నాడంట ఎందుకురా తాగుతావ అంటే నేను రెండే సందర్భాల్లో తాగుతాను ఎప్పుడంటే ఒకటి వర్షం పడ్డప్పుడు ఒకటి వర్షం పడనప్పుడు అని సో ఉన్నదే రెండు సందర్భాల్లో వర్షం పడలేదా తాగుదాంపా వర్షం పడిందా తాగుదాంపా అంటే ఓవరాల్ గా అందరూ భూమిమీద శ్వాసించ ప్రతి ఒక్కడు విపశిందని టెస్ట్ చేయాలి ఎందుకంటే యువర్ లైఫ్ బిగ్ విల్ బికమ్ సింప్లర్ అండ్
(26:03) సింప్లర్ నీ మనసులో ఉన్న జాడ్యాలు కొన్ని పోతాయి ప్రతిదానికి స్పందించే లక్షణం పోతది ఎంత అవసరం అంత మాట్లాడతావ్ ఎంత అవసరం అంత చేస్తావ్ తెలుస్తుంది నీకు ఆ దిస్ విల్ డై వన్ డే అందుకని దీన్ని బాగా చూసుకుంటావ్. ఎస్ ఇది ఎలాగో చస్తది అంటే చస్తది ఇప్పుడు చంపడం కాదు దాని పని ఎలాగో చస్తది కాబట్టి ఎక్కువ కాలం దీన్ని ఉంచుదాం అన్న స్పృహ బయలుదేరి యు డూ యోగా యు ఈట్ గుడ్ ఫుడ్ అండ్ ఇంకోటి మనకు యూనివర్సల్ గా చేసిన ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత జరిపిన ప్రయోగాల్లో ఒకటి తెలుసుకున్నారు మీరు తెలుసుకోండి అదేమిటంటే మీ లైఫ్ టైమ మీరు తినే ఫుడ్ మీద ఆధారపడి
(26:39) ఉండదు. మీ లైఫ్ టైం మీరు చేసే యోగా మీద ఆధారపడి ఉండదు. మీ లైఫ్ టైమ మీ డబ్బు మీద మీ వెల్త్ మీద ఆధారపడి ఉండదు ఒక్కటే ఒకటి నిర్ణయిస్తది మీ లైఫ్ టైమ అది అసలు మైండ్ లో స్ట్రెస్ లేని లైఫ్ ని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. స్ట్రెస్ ఎప్పుడు వస్తుంది థింకింగ్ అబౌట్ ద అదర్ అది వస్తువు గాని లక్ష్యము గాని మనిషి గాని ద ఎగజస్టెన్స్ ఆఫ్ ద అదర్ కి మనకి మధ్య ఉన్న తేడానే స్ట్రెస్ అందుకని విపశన అంటే ఏంది నువ్వు ఈ సో కాల్డ్ సమాజంలో సంబంధం పెట్టుకోకుండా ఎగ్జిస్టెన్షియల్ కనెక్షన్ అది ఈ అవేర్నెస్ అంటే ప్రకృతి ప్రపంచాన్ని కాదు సో యు బికమ్ మోర్ ఎగజస్టెన్షియల్ కాస్త
(27:22) ప్రకృతికి దగ్గరగా జరుపుతది నిన్ను ఈ అనుభవం రెండోది దీంట్లో చెప్పుకోవడానికి కల్పిత కథ కట్టు కథ ఏమి లేదు. సూక్ష్మ శరీర యానాలు గట్ర ఏమి లేదు. యు యక్చువల్లీ సీ వాట్ ఇస్ హాపెనింగ్ నీ త్రోట్ నీకున్న ఏకైక రియాలిటీ నీ బాడీ అదే ఇంపర్మనెంట్ ఇంక నువ్వు ఉన్న బోడి కార్ ఉంటే ఎంత లేకపోతే ఎంత ఇంకోటి అది ఉంటది బాడీ విక్తది.
(27:46) అందుకని ఎక్కడైతే నువ్వు నివసిస్తున్నావో ఆ నివాస మందిరం నీ శరీరం కాబట్టి అది సరిగ్గా అర్థం చేసుకుంటే దీని లిబరేషన్ అని సత్యనారాయణ పోయి ఇంకా ఎప్పుడనా ఆయన స్పీచెస్ వినండి ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతాడు యంగులో ఉన్నప్పుడు ఈవెన్ హి గేవ్ స్పీచ్ ఇన్ ఐకరాజ సమితి ఆల్సో యునైటెడ్ నేషన్స్ వేదిక మీద అతను కూడా లిబరేషన్ ఇస్ ట్రూ సెన్స్ గురించి చాలా బాగా చెప్పాడు.
(28:14) అండ్ అతను అంత పెద్ద సంస్థ ఉండి ఇంత అడ్డపంచ కట్టుకొని ఊరికే ఆర్డినరీగా ఉంటాడు వాళ్ళ భార్య పక్కన కూర్చొని వాళ్ళు ఎట్లా ఉందంటే కూర ఎలా అమ్మటోలా ఉంటారు అసలు ఆ కానీ ఒక మూడు పాయింట్లు మనం మాట్లాడుతున్నప్పుడు చెప్పాలనుకుందంటే ఆయనకు రిఫర్ అక్కడ బర్మాలు అటార్నీ జనరల్ రిఫర్ చేసిండు. తర్వాత అతను బర్మాకి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ అయిండు. అందువల్లనే ఎస్ఎన్ గోయంక గారు సయ్యాగి ఉబాకిన్ కార్కి వెళ్ళిండు.
(28:44) ఇది ఒక పాయింట్ సయ్యాగి ఉబాకినుకి ఎట్లా నేర్చుకుండు అంటే అతను ఒక రైతు దగ్గర నేర్చుకుంటాట ఏది విపాసన అని చూడు అంటే ఉన్నది ఉన్నట్లు అంటే విపాసనకి అసలు యస్ ఏ డెఫినిషన్ ఉన్నది ఉన్నట్టు ఉన్నది ఉన్నట్టు యస్ ఇట్ ఈస్ విపాసన షన అంటే చూడడం విపాసన అంటే నిన్ను నువ్వు చూడడం అంతే మూలర్ ఆ మూలార్థం సో అంటే రైతు కాడ ఉన్నదాన్ని ఎక్స్ప్లోర్ అయిన ఒక సయ్యాగి వాక్యం అక్కడి నుంచి ఎక్స్లూర్ అయిన ఎస్ఎన్ గోయంక అక్కడి నుంచి ఎక్స్ అయిన నేను మీరు అవును దాని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం అంటే ఈ సమస్య అంటే అందరూ శ్వాసకి వారసులే దానికి ఎవరు ఓనర్ లేదు. సో మనం వ్యక్తులకు
(29:26) కనిపిస్తున్న మనందరికీ కామన్ పాయింట్ బ్రీతే ఉమ్ అందుకని ఆ బ్రీత్ అనే దాన్ని పట్టుకొని ఉన్న అన్ని సిద్ధాంతాలు యూనివర్సల్ ఆస్పెక్ట్ కలిగి ఉంటాయి. మ్ అందుకని ఎవరైనా అర్థం చేసుకునే ఆస్పెక్ట్ ఇది అదే మైండ్ అనుకో నీ మైండ్ వేరు నా మైండ్ వేరు కానీ బ్రీత్ లో విభజన లేదు మైండ్ లో ఐడియాలజీ ఉంది బెటర్ మైండ్ ఉంది ఆర్డిన బ్రీత్ ఇస్ బ్రీత్ అండ్ యు ఆర్ నాట్ బ్రీతింగ్ బ్రీతింగ్ ఇస్ హాపెనింగ్ అందుకని ఈ విపశన అన్నది ఎందుకు చాలా ప్రాక్టికల్ అంటే జీవితం యొక్క మూల సత్యాల్లో ఒకటి నువ్వు దర్శిస్తావు అక్కడ ఎందుకంటే నీవు కలిగిఉన్న శరీరంతో నీకున్న
(30:04) అటాచ్మెంట్ చాలా ఎక్కువ నిన్ను ఇబ్బంది పెట్టేది అదే దాన్ని మురిసిపోయేది దాన్ని చూసుకొని దానికి ఏమనైతే అయ్యో ముర్రో అంటా ఫస్ట్ టైం యు రియలైజ్ దట్ దిస్ ఇస్ నాట్ మీ ఇది నేను కలిగి ఉన్నాను ఇది నేను కాదు అని నీకు రూడిగా తెలిసిన తర్వాత యు ఆర్ డన్ విత్ అంటే నీకు చాలా సమస్యలు పడిపోతాయి. ఒక విషయం అప్పుడు నువ్వు బట్టలు శరీరం చలిపెడుతుంది వేసుకుంటావు తప్ప దాన్ని ఏదో మెరిపియాలని కాదు అంటే నీ యొక్క హోల్ పర్స్పెక్టివ్ మారిపోతుంది.
(30:32) నువ్వు ప్రాబబ్లీ నీ మెడకి దండ వేసుకోకపోవచ్చు నువ్వు వేసుకోవద్దని కాదు అది అనవసరం అని తెలుస్తుంది. నీ లైఫ్ లో ఒక సహజమైన ఒక నాచురాలిటీ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది వాడు కావాలని అన్ని వదిలేసి వైరాగ్య బైరాగి లేడు అక్కర్లేదు డాడీ అక్కర్లేదు ఇప్పుడు మనం లాప్స్ లిప్స్టిక్ వేసుకుంటా నేను నా జీవితంలో నేను ఫేర్ లో పెట్టి నాకు అక్కర్లేదు.
(30:55) ఇప్పుడు ఇది రాసుకుంటే బాగుంటావు ఎవరికీ నా ముఖం నాకేమనా కనబడుతుందా వేరేవాళ్ళకే కదా వేరే వాళ్ళకి నేను ఎట్లా కనిపించినావ అట్లా చెప్పి ఇంకొక పాయింట్ ఉంది ఈ మొత్తం ఆశ్రమంలో నువ్వు ఒక్కడిగానే ఉన్నావని భావించు అంటే ఫస్ట్ ఆశ్రమంలోకి ఎంటర్ అయితే నేను పోయిన చోట అయితే ఆ బోర్డు నాకు ఫస్ట్ నాకు కనిపించింది అది యు లివ్ యస్ ఇఫ్ యు ఆర్ అలోన్ హియర్ అని రాసిఉంటది ఒక్కడివే ఉన్న ఇది ఆశ్రమంలో ఉండడం కాదు నువ్వు జీవితంలో తెలుసుకోవాల్సిన ఏకైక పరమ సత్యం తెలుసు నువ్వు ఒక్కడివే ఉన్నావు ఇక్కడ కాకపోతే అందరు నీలో భాగమై ఉన్నారు అంతే సమస్త సపరేట్ గా ఏమ లేవు
(31:31) సమస్త విశ్వంలో నువ్వు ఒక్కడివే ఉన్నావని భావించు 2009 నుంచి నేను అట్లాగే బతుకుతున్నా అబ్సల్యూట్ సైలెన్స్ అవసరమైతే మాట ఎవ్వరి మీద నేను నాకు ఏ ఒపీనియన్ లేదు నేను ఎప్పుడు ఒక్కడినే ఉండి రోడ్ మీద నడిచింది ట్రాఫిక్ లో ఉన్న ఐ డోంట్ ఫీల్ ఎనీబడీ ఎవరైనా అడ్డం వస్తారు పక్కకి జరిగిపోతాను వాళ్ళని నా మనసులోకి ఏం తీసుకోను ప్రతి దాని గురించి వ్యాఖ్య చేయాల్సిన అవసరం లేదు ప్రతి దాని గురించి గురించి నువ్వు పోరాడాల్సిన అవసరం లేదు.
(31:57) మన జీవితంలో మనం చేసే 99% పందులు అంతా పనికి రాదు ఇలా ఫుడ్ పనులు అదఎందుకే పేరు ప్రఖ్యాతుల కోసమో ఆ క్విక్ రెస్పాన్స్ కోసమో సెన్సిలిజం కోసమో ఎవడో మెచ్చుకుంటాడు ఇవన్నీ పడిపోతే నీకు చాలా టైం ఉంటది నీకు చాలా స్పేస్ ఉంటది నీకు పీస్ ఉంటది. బాగుంటది లైఫ్ అంటే ఎట్లా ఉండాలో అట్లా ఉంటది. సో ఇస్ వెరీ నైస్ ఇంకొకటి ఏందంటే నీ మైండే నీ బాడీ నీ మైండే నీ శ్వాస అవును దీన్ని ఓషో ఇంకో విధంగా చెప్పాడు.
(32:27) మనసు కనిపించని శరీరము శరీరము కనిపించే మనసు అని చెప్పాడు. ద మైండ్ ఇస్ ఇన్విజబుల్ బాడీ అండ్ ద బాడీ ఇస్ ద విసిబుల్ మైండ్ ఈ రెండు అనుకుంటే సపరేట్ గా కనిపించే ఎంటిటీస్ే కానీ ఈ రెండు ఒక్కటిగా కూడా పనిచేస్తున్నాయి. దాంతో పాటు నువ్వు సరిగ్గా చూస్తే ఈ మైండ్ అండ్ బాడీ ప్రకృతికి అనుసంధానం అయి కూడా ఉంది. ఇంకా నువ్వు సరిగ్గా చూస్తే నీ మైండ్ అండ్ బాడీ నీ బయట పెట్టుకున్న పూల చెట్టుకి కూడా సంబంధం కలిగింది.
(32:54) ఇంకా సరిగ్గా చూస్తే నీ మైండ్ కి ఎక్కడో అమెరికాలో నీ కొడుక్కి ఇక్కడ సంబంధం ఏర్పడ్డది అక్కడ వాడు కింద పడితే ఇక్కడ నువ్వు సస్తివి అంతా ఈసారి ఇంటర్ కనెక్టెడ్ నువ్వు ఎట్లా చూస్తే అట్లా కనిపిస్తది. సో దేనికి అది ఇండిపెండెంట్ గా ఆపరేట్ అవుతూ అంతా కలిపి ఒక్కటిగా పని చేస్తున్న ఒక వింత మిస్టీరియస్ ఆర్గానిజం ఈయన వేరు నేను వేరు సరిగ్గా చూస్తే సమస్త భూమండలం అంతా కలిపి ఒకటే మట్రిక్స్ ఉదానికి ఈ ఇంటిక వేరు ఈ ఎంటిక వేరు మొత్తం ఒక గుండుకే ఉంది దాన్నంతా కలిపి మట్రిక్స్ చూపితే ఎంటిక ఉంది కదలి అట్లా భూమి పోయి గుద్దుకుంది అనుకో ఈయన గుద్దుకుంటే నేను
(33:27) గుద్దుకుంటుంది నా ఇండివిజువాలిటీ పని చేయదు. అట్లా సరిగ్గా చూస్తే ఇదంతా ఎందుకు తెలుసుకోవాలో తెలుసా చిన్న లైఫ్ ని పీస్ ఫుల్ గా బతకడాలంటే ఈ అవగాహన కావలసిందే మీరే సినిమాలు చూసినా రాదు పుస్తకాలు చదివిన ఐఏఎస్ అయినా ఇది రాదు రాదు రాదు ఇది చదువుకు సంబంధించిన విషయం కాదు ఇది రియలైజేషన్ యు హవ్ లుక్డ్ ఇంటు ద రియాలిటీ ఆఫ్ లైఫ్ ఇది ఎవ్వడైనా తెలుసుకుంటే వాడు చాలా అదృష్టవంతుడు వాడు చిన్న జీవితాన్ని సమగ్రంగా హాయిగా చింతలు లేకుండా బాధలు లేకుండా కోపాలు లేకుండా ద్వేషం లేకుండా వైమన్షత లేకుండా ఉన్నచోట ఓకే మై రైట్ అందుకని కాశీ గారు ఇంతకుముందు వేరు
(34:04) ఇప్పుడు ఈరోజు నాకు కొత్తగా కనిపించారు. అంటే కొంచెం పొలిటికల్ మైండ్ ఉంటది. కొంచెం ఆ వాసన ఉంటది ఈరోజు ఆ వాసన లేదు. ఎంత కాలం ఉంటదో తెలియదు ప్రస్తుతానికి అయితే లేదు. ఆ ఉంది నేను పోయిరాంగానే హరీష్ రావుని కలిశాను కదా నేను పోయిరాంగానే హరీష్ రావుని కలిసిన పోయిరాంగానే మా టీం అందరినీ కలిసిన కాకపోతే మనం వింటున్నాం ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతారు అప్పుడు మనం చెప్పేది ఇక చెప్పొద్దు చెప్పినా వినని అర్థం అవుతుంది.
(34:31) ఎంత అవసరమో అంతే చెప్పాలి ఎందుకంటే అతని అవేర్నెస్ ఏ లెవెల్ ఉందో ఆ లెవెల్ే అంటాడు. అంతే కదా ఆయన సీఎం గాని పిఎం గాని హరీష్ అన్న గాని ఇంకెవరైనా గాని ఎందుకంటే వాళ్ళ మైండ్ అంత కాన్షియస్ గా ఉంటది అంత వేరుగా ఉంటది అని చెప్పలేము. తెలిీదు ఇది ఎవ్వరికీ తెలియదు. స ఒక విషయంలో ఎక్స్పర్ట్ అవ్వడం వేరు లైఫ్ ని అర్థం చేసుకోవడం చాలా వేరు లైఫ్ ని అసలు అర్థం చేసుకోవడం ఎక్స్పర్టీస్ కాదు టాలెంట్ స్కిల్ కాదు.
(34:58) యు హావ్ జస్ట్ రియలైజడ్ యువర్ నేచర్ నువ్వు డంబ అయితే డంబే కాన్ఫ్లిక్ట్ లేదు. నీతో నీకు కాన్ఫ్లిక్ట్ లేదు అందరు నిన్ను తిడుతున్నారు బట్ నీకు కాన్ఫ్లిక్ట్ లేదు అందరూ కోడ్లు సంపాదించారు నువ్వు రోడ్డు మీద ఉన్నావ్ బట్ నీకు కాన్ఫ్లిక్ట్ లేదు. నీకుఒక ఐడెంటిటీ ఐడెంటిఫికేషన్ విత్ సంథింగ్ లేదు ఇది చాలా అంటే కంటికి డిసీవింగ్ ఉంటది ఇది ఎక్స్పీరియన్స్ వేరేవాడి కంటికి ఏ వాడు ఆర్డినరీ పర్సన్ వాడు రోడ్డు మీద పడుకుంటూ చూసి కానీ వాడు ఏ స్థితిలో ఉన్నాడు చూస్తే అప్పుడు కనిపిస్తది ఆ ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు మీరు అన్నందుకు స్మశానంలో పడుకున్న లేదు ఫైవ్ స్టార్ హోటల్లో
(35:32) పడుకున్న నాకు ఇప్పుడు రెండు ఒకటే అనిపిస్తుంది పడుకోవడం యక్చువల్గా ఒకటే పడుకున్న నిద్ర ఇంపార్టెంట్ కానీ ఫైవ్ స్టార్ హోటల్ నిద్రలు నీకు ఏమన్నా ఫైవ్ స్టార్ హోటల్ స్మశానం అని మ్ ఉంటదా నిద్రే అంతే నిద్ర పోవాలంటే చేయాల్సింది ఒకటి నిద్ర పోవాలన్న ఆలోచన వదిలే అది వచ్చినప్పుడు వస్తది బ్యూటిఫుల్ గా అంతవరకు నువ్వు పని చేసుకో పాడుకో ఆడుకో సో ఇది మన కాశీ గారితో ఆ విపశచన ఆ ఎక్స్పీరియన్స్ అని దీన్ని అనొచ్చు.
(35:59) మిగతావన్నీ ఇమాజినేషన్స్ ఇది ప్యూర్లీ ఆ మనల్ని మనం చూసుకోవడం అనేది ఇంతసేపు ఎవడు చేయడు. సో ఆ ప్రత్యేక సందర్భం ఆశ్రమంలో కలుగజేస్తారు కాబట్టి లైఫ్ లో ఒకసారి వెళ్ళండి ఎవరైనా నేను చాలా మంది నేను వ్యక్తిగతంగా పంపిస్తాను. ఇప్పుడు నేను ఈ గది ఉంది ఇది కూడా విపశన సెంటరే అంటే అట్లాగే వీడికి వస్తే బాడీ మైండ్ శ్వాస రిథం కి వస్తుంది అవును నీతోటి ఒక 24 అవర్స్ ఉంటే ఆటోమేటిక్ గా అది ఏం చేయకున్నా అది జరిగిపోతది అని అనిపిస్తుంది ఇప్పుడు నాకు ఈ గదిలో ఎన్ని మిరాకిల్స్ జరిగిందో ఏదేదో చెప్పాలని వస్తారు ఒక రెండు నిమిషాలు నన్ను చూసిన తర్వాత ఏం మాట్లాడరు
(36:36) మరి పడిపోయింది కదా అసలు థాట్ ఉండదు మళ్ళీ ఈ వీధి దాటిన తర్వాత సార్ అసలు ఎన్ని ప్రశ్నలు అన్నీ మర్చిపోయినారు రేపు మళ్ళ అంతే లేకపోతే హటాత్తుగా వెక్కి వెక్కి ఏడుస్తారు. లేకపోతే చిన్న పిల్లలు పడుకుంటారు అట్లా ఐ డోంట్ డిస్టర్బ్ అంటే ఈ నాని అన్న భావన వల్ల మనకు నిద్ర వస్తలేదు వేరే ఇంట్లో అది వెళ్ళిపోతది. అట్లా అంటే మనం ఇంతకుముందు టాకులు కూడా మాట్లాడుకున్నాము.
(37:03) ఈస్ విత్ యువర్ సెల్ఫ్ ఈస్ విత్ ఎగజస్టెన్స్ అన్నది విపాసన పోతే ఆటోమేటిక్ గా అయితే తెలుస్తది తెలుస్తుంది అది మీరు ఏ పని చేసినా ఎక్కడ ఉన్నా మాట్లాడినా నడిచినా పని చేసినా పని చేయకున్నా ఉత్త ఉన్నా ఏదున్నా గాని ఈస్ విత్ యువర్ సెల్ఫ్ అయిపోతాం అంతే అంతే ఈజ్ విత్ ఎగ్జిస్టెన్స్ కూడా అయితాం అసలు ఇంకా బ్రాడ్ గా పోయే ఆలోచనలు రెండు లేవు ఆ రెండు కూడా ఒకటే ఈజీ ఏముంది యువర్ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ కూడా లేదు అదే జస్ట్ ఆ బి అంటారు దాన్ని యు బి అంతే భాష అంతా పడిపోతే జస్ట్ నువ్వు కదిలితే ఒక ఒక మూమెంట్ ఆఫ్ నో కాన్ఫ్లిక్ట్ ఉంది అది తెలియకపోతే కొట్టి పడేయద్దు నాన్న నాన్న
(37:45) తెలియకపోతే తెలియదు అనుకోండి ఇంకొటి తెలిసినవాడిది గొప్ప ఏ మాత్రం కాదు. అది అందరి దీంట్లో ఒకాయన ఎన్లైట అసలు గొప్ప కాదు ఐఏఎస్ అయితే గొప్ప ఎన్లైట్ అనేది మామూలు విషయం అది ఎస్ ఎస్ కరెక్ట్ అంతే సో అందుకని ఉన్నచోటే హాయిగా ఉండండి. సో మీరు చెప్పిన విషయాలు చాలా బాగున్నాయి. మళ్ళీ ఒక వన్ మంత్ తర్వాత ఈ వన్ మంత్ లో ఏమన్నా గ్రాడ్యువల్ గా ఈ ప్రపంచం టాకిలి వల్ల ఏమన్నా దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంది మళ్ళ కొన్ని విషయాలు మాట్లాడుకుందాం.
(38:11) కానీ దీని ద్వారా చెప్పాలనుకున్నది ఏందంటే కంటిన్యూస్ వరకు ఉండాలి. అది మాత్రం తెలుస్తది ఆ ఆ కంటిన్యూస్ నిరంతరం పని ఇప్పుడు అది కంటిన్యూస్ వర్క్ అంటే ఎట్లా ఉంటుందో నాతో ఒక వన్ మంత్ ఉంటే తెలిసిపోతుంది. అది త్రో ఓవర్ ద డే ఐ విల్ బి వర్కింగ్ డే లేదు నైట్ లేదు. ఇప్పుడు నిద్ర రెండు:30రకి వెళ్ళక వచ్చింది.
(38:32) అయిపోయా కూర్చొని రాసుకోవడమే ఏదో పెయింటింగ్ వేసుకోవడమే మళ్ళ 4:30 ఇప్పుడు నిద్ర వచ్చింది మళ్ళ పడుకోవడమే యు ఆర్ చెప్తున్నాను కదా కాన్ఫ్లిక్ట్ లేని ఒక ఫ్లో అన్నట్టు అది అట్లా తెలుస్తది తెలిసినప్పుడు తెలుస్తది కచ్చితంగా తెలియపోయిన ఏం కాదు తెలుసుకోవచ్చు. అది నాచురల్ గా ఉండాలి పేషెన్స్ ఉండాలి ఇంటెలిజెన్స్ ఉండాలి కంటిన్యూస్ వరకు ఉండాలి. అవన్నీ ఉన్నాయి అవి జస్ట్ వేరే వాటి వల్ల రివీల్ అవుతలేదు.
(38:53) కానీ విభాసన పోయి లా ఆఫ్ ఇంపర్మినెంట్ తెలుసుకొని అంత ఇంపర్మనెంట్ కదా అని ఏం పని చేయకుండా అదే చెప్తున్నాం మనం ఆల్రెడీ అనుకున్నాం కదా ఈ రెండు పార్శ్వాల్లోన బయలుదేరుతారు ఆధ్యాత్మికతని మిర్రగా అర్థం చేసుకున్నవాడు ఉంటారు మిస్అండర్స్టాండింగ్ కాదు పాసిబిలిటీ ఉంది అది తినలే అది అంటే మన టాప్ లో కావద్దు అవును కావద్దు ఆ ఇప్పుడు అంటే ఇప్పుడు నేను ఎవరన్నా నన్ను అడుగుతారు ఆధ్యాత్మికత వల్ల మనుషులు నిశ్చయాపరత్వం వస్తుందా వేస్ట్ అనిపిస్తుంది అంటే నేనుంటా నన్ను చూడు అవకాశాలు ఉన్నాయి ఆ నేను చెప్పేది అవి చెప్ప జవాబు ఇయ్యా నన్ను చూడు నువ్వు
(39:26) నేను నిష్క్రియాపరు ఉన్నా ఎవరు చెప్తున్నారో వాడు ఏ స్థితిలో ఉన్నాడో అది చూడు ఆ క్వాలిటీని చూడు ఆచరణని చూడు క్వాలిటీ ఇప్పుడు నేను అన్ని పుస్తకాలు రాశ పెయింటింగ్ చేశ ఒక టాక్ చేస్తున్నా ఇది అయిపోగానే ఎడిటింగ్ చేస్తా భోజనం చేసుకుంటా అంట్లు కడుగుతా నిష్కరా పర్వతం ఎక్కడఉంది డాడీ ఆ నీకు ఉండాలనుకుంటే ఉండు గాని నా పేరు చెప్పకు నీ ఇష్టం పో ఇంకోటి మనం రమణ మహర్షి గాని రజినీష్ గాని ఎన్లైట్ అయిన మాస్టర్ ఎస్ఎన్ గోయంక గానీ ఇంకెవరైనా ప్రపంచంలో గౌతమ బుద్ధుడు గాని లేకపోతే ఏేసుక్రీస్తు గాని మొహమ్మద్ ప్రవక్త గాని వాళ్ళని వ్యక్తిగా పూజిస్తున్నావ్ దాని బదులు వాళ్ళది ఏ
(40:04) క్వాలిటీ ఉంది ఆ క్వాలిటీ నీలో ఉండడానికి నువ్వ నువ్వేం ఆచరిస్తున్నావ్ అవును నీ ఆచరణ ఏంది నీ క్వాలిటీ ఏంది అవును యా సరే ఇది ఇంకా ఎవరిది వాళ్ళు ఆలోచించుకోండి ఆ మళ్ళా మాట్లాడుకుందాం సో క్వాలిటీ రావాలని కోరుకుంటున్నాం మీరు ఆచరణలో మీరు అంటే నేను కూడా అవును ఆచరణ ఉండాలి క్వాలిటీ ఉండాలి. ఇంకా అన్ని పడిపోతాయి ఇక ఫిలాసఫీలు ఐడియాలజీలు థాట్ ప్రాసెస్లు ఏం వద్దు ఇంకా ఇఫ్ యు హావ్ ఇన్ క్వాలిటీ ఇంక ఇవన్నీ ఎందుకు ఓకే సో ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న ఓపికకి వినగలిగే శక్తికి అర్థం చేసుకునే శక్తికి నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్న
(40:51) కాశీ గారి సమక్షంలో సో సరిగ్గా వినండి హి స్పోక్ ద ట్రూత్ అండ్ హి ఆల్సో గాట్ ఇట్ తర్వాత కాలం నిర్ణయిస్తది ఇక్కడ ఎన్లైటన్డ్ అవ్వడం గొప్ప కాదు అది నిలబడడం అనేది అందరికి ఎన్లైటన్మెంట్ అయితది ఎవరంటే 50 60 సార్లు ఎన్లైటన్ స్టేట్ ఎస్ స్ కరెక్ట్ కరెక్ట్ నీ బాడీ నీ మైండ్ నీ శ్వాస అర్థమలు ఉన్నాయంటే యు ఆర్ ఇన్ ఎన్లైటన్ స్టేట్ అంతే అంతే ఓకే బాయ్ చెప్పండి ఒకసారి అందరికీ ఇంతసేపు ఇట టాకినందుకు మీకు కూడా అందరికీ శిరసవంచి నమస్కారం.
(41:25) కాంతరి సాగారు ఈ అవకాశం కల్పించినందుకు ఇతనికి కూడా నా గ్రాటిట్యూడ్ అందరికీ నమస్కారం.
No comments:
Post a Comment