Tuesday, March 17, 2026

ఓదార్పు సానుభూతి కోరుకోవడం వెంటనే ఆపేస్తే ఒక రహస్యం తెలుస్తుంది✍️POSTCARD(25) from KANTHRISA

ఓదార్పు సానుభూతి కోరుకోవడం వెంటనే ఆపేస్తే ఒక రహస్యం తెలుస్తుంది✍️POSTCARD(25) from KANTHRISA

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=8ufbL0ZQoqM



Transcript:
(00:01) ఒక వ్యక్తికి జీవితం అర్థమైందా లేదా అని తెలుసుకోవడానికి ప్రమాణం ఏమైనా ఉందా? చిన్న ప్రశ్న [సంగీతం] దానికి జవాబు కూడా చెప్తాను కచ్చితంగా ప్రమాణం ఉంది. సో ఇప్పుడు నీకు ఆకలి తీరిందా లేదా ప్రమాణం ఏమిటి? చాలు అనిపిస్తుంది. నీ ప్యాంట్ నీకు సరిపోయిందా లేదా ప్రమాణం ఏమిటి? ప్యాంట్ మర్చిపోబడుతుంది. ఎప్పుడన్నా చువాంగ్సు నుంచి బయటికి వచ్చిన ఒక పుస్తకం చదవండి ఆ పుస్తకం పేరు కూడా చాలా అన్యూజువల్ వెన్ ద షూ ఫిట్స్ అంటే నీ యొక్క పాదానికి పాదరక్ష సరిపోయినప్పుడు అని అసలు అట్లాంటి టైటిల్ ఎవరైనా పెడతారా ఓషో దీని మీద అద్భుతమైన కామెంటరీ చేశాడు.
(00:46) జీవితం [సంగీతం] ఎంత మార్వలెస్ ఎంత సరళం ఎంత అందం ఒక పువ్వు లాగా కానీ అది ఎప్పుడు మేనిఫెస్ట్ అవుతుంది అంటే చువాంచు చెప్తాడు నీ పాదానికి ఆ చెప్పు సరిపోయినప్పుడు నీ పాదం మర్చిపోబడుతుంది. చెప్పు మర్చిపోబడుతుంది. అట్లాగే నీ నడుముకి ప్యాంట్ సరిపోయినప్పుడు ప్యాంట్ మర్చిపోబడుతుంది. ఎప్పుడనా ఒక లూజు ప్యాంట్ వేసుకోండి అట్లా జారిపోతా ఉంటుంది మళ్ళ పైకి అనుకుంటూ ఉండాలి చీమిడి ముక్కు కారుతా ఉంటుంది తుడుచుకుంటా ఉండాలి.
(01:21) అట్లాగే నీకు సరైన అవగాహన నీ మనసులో వచ్చి కూర్చున్నప్పుడు నీ శరీరము నీ మనసు హృదయం అన్ని మర్చిపోబడతాయి మర్చిపోబడతాయి అంటే లేవన్నట్టుగా కాదు ఇక ఏ సమస్య ఉండదని అందుకని ఒక వ్యక్తికి జీవితం అర్థమయిందా అని తెలుసుకోవడానికి ప్రమాణం ఏమిటంటే అతని జీవితంలో ఏ బాధ ఉండదు ఏ చింత ఉండదు. ఇది చాలా చాలా చాలా చాలా చాలా చాలా ముఖ్యమైన విషయం.
(01:50) ఒకసారి ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఉంది పెయిన్ ఇస్ ఇవేటబుల్ సఫరింగ్ ఇస్ ఆప్షనల్ అని ఈ భూమిమీద ఉన్నందరూ నొప్పిని అనుభవించారు. కానీ భూమ్మీద కొందరు ఏ బాధను అనుభవించలేదు. రమణ మహర్షి చేతికి సర్కోమా వచ్చినప్పుడు కూడా అందరూ తను ఓదాడుస్తుంటే అప్పుడు తన చేయిని తానే ఓదార్చాడట అయ్యో పాపం ఎంత నొప్పిగా ఉందో దీనికి అదేంటి భగవాన్ మీకు లేదా అంటే నేను శరీరము అని అనుకుంటే కదా దానికి ఉండే నొప్పి దానికి ఉంది నేను దాన్ని చూస్తున్నాను.
(02:28) ఇది చాలా చాలా లోతైన విషయం. అర్థం చేసుకున్నవాడు నిజంగా అదృష్టవంతుడు. సో ఈరోజు నేను గమనించిన చిన్నప్పటి నుంచి అంటే నాకు ఊహ తెలిసిన తర్వాత నేను సమాజాన్ని నా చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల్ని బంధువుల్ని శ్రేయోభిలాషుల్ని కుటుంబ సభ్యుల్ని నేను తదేకంగా కొన్ని సంవత్సరాలు ఒక సాధన కాని సాధన అకారణ సాధన చూశాను ఏడ్చే వాళ్ళని చూశాను అన్ని ఉన్న బాధపడే వాళ్ళని చూశాను చిందించే వాళ్ళని చూశాను నాకు అర్థమయ్యేది కాదు అసలు ఏం కావాలిరా బాబు మనిషికి ఎన్ని [సంగీతం] ఉన్నా పేచి ఉంది ఎన్ని ఉన్నా ఆరోపణలు ఉన్నాయి ఎన్ని ఉన్నా ఆక్షేపణలు ఉన్నాయి ఎంత ఉన్నా ఆందోళన
(03:09) ఉంది ఎంత ఉన్నా మనసులో అలజడు ఉంది ఏదో కారణం ఇటు పోతే అటు అటు పోతే ఇటు ఇది ఎలా ఉందంటే ఓ మంచి డ్రెస్ వేసుకొని ముళ్ళ కంపలన్నీ ఉన్న అడవికి వెళితే ఓ కంప తీసేస్తే ఇంకో కంప తగులుకున్నట్టు ఆ కంప తీసేస్తే ఈ కంప తగులుకున్నట్టు ఒక కంప తర్వాత ఒక కంప మనసుకు తట్టుకుంటుంది. దీనికి కారణం ఏమిటి తర్వాతి కాలంలో నాకు రహస్యం తెలిసింది.
(03:33) నేను తెలుసుకున్న విషయం వేరే వాళ్ళకి ఉపయోగపడ్డదో లేదో గానీ నేను గమనించడం వల్ల 2009 నుంచి ఈనాటి వరకు నేను ఏనాడు ఒక్క క్షణం కూడా బాధపడలేదు. అలాగని మూలక లేను ఎక్కడో సన్యాసం తీసుకొని హిమాలయాల్లో లేను అందరి మధ్యనే ఉంటున్నాను కానీ బాధ లేదు చింత అసలే లేదు కన్నీళ్లు ఉన్నాయి కానీ దానికి కారణం బాధనో చింతనో కాదు ఒక వ్యక్తి వల్ల నేను ఎప్పుడూ నేను ఇబ్బంది పడలేదు.
(04:00) సో బాధ అనేది ఎందుకు వస్తుంది ఎవరో మనల్ని బాధ పెట్టారు ఏదో కోల్పోయాము ఏదో అన్నారు నేను అనుకున్నది జరగలేదు. కానీ జరిగిన సంఘటనని నువ్వు ఓన్ చేసుకున్నప్పుడు బాధ వస్తుంది. సరే ఒక వ్యక్తి ఒక రకంగా ఆలోచించాడు మనకు నచ్చలేదు అనుకుంటే పోయే ఆ అట్లా ఎందుకు అన్నాడు నువ్వు ఎక్స్పెక్టేషన్ చేయకూడదు. ఎక్స్పెక్టేషన్ ఉందా ఈషన్ మాత్రం ఉన్నా బాధ తప్పదు.
(04:33) ఎన్నో కారణాలు ఒక వ్యక్తి కార్చేసే కన్నీళ్ల వెనుక ఎన్నెన్నో ఎన్నెన్నో ఎన్నెన్నో కారణాలు ఉన్నాయి ఆ కారణాలు అన్నిటి మూలంలో రెండు మూడు విషయాలే ఉన్నాయి. అంటే ఏదో ఒక విషయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నావా దాని వల్ల బాధ వస్తుంది ఏదో ఒకటి నీది కాని దాన్ని కోరుకుంటున్నావా అప్పుడు వస్తుంది. నీ యొక్క స్థితి పట్ల నువ్వు ఎరుక లేకుండా ఉన్నావా అప్పుడు వస్తుంది.
(05:01) సో అంతా మనసుకు సంబంధించిందే శరీరానికి ఏ బాధ ఉండదు శరీరానికి నొప్పు ఉంటుంది మనసుకు బాధ ఉంటుంది. సో ఎప్పుడూ ఎవ్వరిని క్యారీ చేయొద్దు మనసులో మీరు ఆధ్యాత్మికత ఆశ్రమాలు ధ్యానాలు సమారాధనలు సంతర్పణలు ఇవన్నీ చేసుకోండి బాయసాబ్ కానీ అర్థం చేసుకోవాల్సిన ఏకైక ముఖ్యమైన విషయం ఆధ్యాత్మికత అంతా కాచి వడవస్తే ఐదారు పదాల దగ్గర అయిపోతుంది.
(05:29) కర్తా భావన వద్దు పరచింతన వద్దు దేనికోసం ఎదురు చూడకు పోల్చుకోకు ఎక్స్పెక్ట్ చేయకు ఇవే ఇంతకుమించి ఏమి లేవు తర్వాత అతిగా ఊహించుకోవడం అతిగా ఆలోచించుకోవడం ఇప్పుడు నేను చెప్పేది ఎప్పుడూ ఒకటే [సంగీతం] రకరకాల సందర్భాల్లో మీకు చిన్న కథ చెప్పనా ఒకసారి ఒక వ్యక్తి ఒక గురువుని కలిచాడంట గురూజీ నాకు ఎప్పుడు బాధ అండి మనసులో ఎప్పుడు ఏదో బాధ బరువు ఎట్లా బయట పడాలి అప్పుడు గురువు నీళ్లుు తాగుతున్నాడు అవునా కొంచెం గ్లాస్ పట్టుకుంటావా అది చాలా ముఖ్యమైన గ్లాస్ కింద పెట్టకూడదు మరి పట్టుకోమన్నాడు
(06:14) ఒక హాఫ్ న్ అవర్ తర్వాత మెల్లగా చెయ్యి నొప్పి పెట్టడం స్టార్ట్ అయింది. ఏదో అడుగుతాన్నావ్ గురువు గ్లాస్ తీసుకోవట్లే అప్పుడు అతని దృష్టి అంతా గ్లాస్ మీదకి వచ్చింది గురువుగారు గ్లాస్ తీసుక పట్టుకోవయ్యా గురువు కోసం మాత్రం చేయలేవా అంటే ఇప్పుడు అన్నాడు నీళ్లు తక్కువే ఉన్నా ఎక్కువసేపు పట్టుకునేసరికి చాలా బరువైపోయింది గురూజీ అన్నాడంట సో ఒక ఆలోచన ఎక్కువసేపు పట్టుకుంటే మరి మనసు భారం కాదా ఇప్పుడు నువ్వు చేయవలసిందల్లా ఒకటే మనసులో ఉన్న థాట్స్ ని పక్కన పెట్టే ఉద్దేశం ఉంటేనే గ్లాస్ కింద పెట్టు లేకపోతే నా కొడక పగిలింది నీ పుచ్చ అన్నాడు గురువు
(06:54) ఇన్సైట్ సడన్లీ [సంగీతం] సంథింగ్ హస్ బీన్ అండర్స్డ్ వెరీ డీప్లీ వెరీ ప్రఫన్లీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి నీ బాధని ఈ ప్రపంచంలో ఎవరు తీసేయలేరు ఓదార్చే వాళ్ళు ఉంటారు సానుభూతి చూపించే వాళ్ళు ఉంటారు తాత్కాలికంగా పక్కకు జరిపే వాళ్ళు ఉంటారు అది పక్కకు జరుగుతుంది బాధ నీ యొక్క సఫరింగ్ మూలంలోకి నీవు తొంగి చూడనంతవరకు నీకు విముక్తి లేదు ఈ ఒక్క విషయంలో ఇది బ్రూటల్ రియాలిటీ నీ ఆర్థిక సమస్యలు వేరేవాడు తీర్చొచ్చు కానీ ఎట్లైతే నీ ఆకలి వేరేవాడు తింటే తీరదు వేరేవాడు నిద్రపోతే నీకు ఎట్లా శక్తి రాదు వేరేవాడు మైధునం చేస్తే నీకు ఎట్లా ఆర్గాజం కలగదు అట్లాగే వేరేవాడు
(07:35) సానుభూతి చూపించిన ఓదార్చిన బాధపోదు అందుకని అట్లాంటి చెక్కరలో పడకండి సూచన మాత్రమే ఒక వ్యక్తి నిజంగా బాధపడి మరణించాలనుకుంటే నేను చెప్తాను తను ఆల్ ద బెస్ట్ ఎందుకంటే చెప్పడానికి ఏముంది ఎంతగాన చెప్తావ్ ఇంతే చాలా కొంచెం సో ఒక ముఖ్యమైన విషయం చెప్తా ఇది పుస్తకాల్లో అత్యంత అరుదుగా రాయబడ్డదో లేకపోతే మీరు చాలా వెతికితే తప్ప దొరకదు.
(08:08) ఏమి చేయకుండా ఉండడము చేయడము అన్నది ఇర్రెలవెంట్ [సంగీతం] థింగ్స్ ఆలోచనల వల్ల నువ్వు బాధింపబడుతున్నావా లేదా అన్నది రెలవెంట్ థింగ్ ఒక వ్యక్తి ఏమీ చేయకుండా ఉంటూ కూడా అతని మనసులో బాధించే ఆలోచనలు గాని పరచింతన గాని ఎదురు చూడడం గాని పోలిక గాని ఎక్స్పెక్టేషన్ గాని అంటే అంచనాలు గాని లేనప్పుడు అంతకంటే గొప్ప జీవితం ఇంకొకటి లేదు కానీ అంత ఆశమాశగా ఎవరి మనసు పరిపూర్ణ ప్రక్షాళత జరిగిందో అట్లాంటి వాడికి మాత్రమే అది సాధ్యం.
(08:41) నిన్న ఒక మాట చెప్పాను ఎవరో నాకు ఫోన్ కూడా చేశారు. ఇది ఎలా అని అడిగారు ఏమిటది నేను చెప్పిన మాట ఒక జీవితం అర్థం కాని వాడికి వేరు వేరు ఆలోచనలు వస్తాయి అందులో అతను ఏరుకొని ఏదో చేస్తాడు. జ్ఞానము కలిగిన జ్ఞాని ఎవడయ్యా అంటే అతను ఏది ఆచరించగలడో అటువంటి ఆలోచనలే వస్తాయి [సంగీతం] మిగతా అప్పుడు ఏ ఆలోచనలు రావు అతను దేన్ని చూసినా నిష్పక్షపాతంగా అట్లా చూస్తాడు అంతే ప్రతిదీ ఆలోచనగా మారదు ప్రతిదీ ఇన్ఫర్మేషన్ గా మారదు.
(09:13) సో ఇప్పుడు మనుషులతో మీకు ఇబ్బంది బాధపడుతున్నారా దాని సంకేతం ఒక్కటే యు ఆర్ అన్ఫిట్ టు లివ్ విత్ పీపుల్ ఒక్కొక్కని పెంచుకోండి ఎప్పుడూ బాధ ఉండదు. అందుకని బాధని తప్పించుకొని పారిపోకు దాన్ని చూసి అర్థం చేసుకో మనసులోని మబ్బులు పక్కకు చిరిగితే వెలుగు తానంతట అదే వస్తుంది. నిజము సత్యము ఆనందము ప్రశాంతతహా ఈ బయట కాదు నీలోనే దాగి ఉంది.
(09:42) అది గుర్తించిన రోజు బాధ శాశ్వతంగా మాయమవుతుంది. ఎన్ని ఉన్నా బాధ ఉందా? అవన్నీ సెకండరీ బాధనే ప్రైమరీ అయితది. దయచేసి నేను చెప్పే మాట వినండి. కాస్త శరీరము మనసు గట్టిగా ఉన్నప్పుడే ఈ విషయం మీద విచారణ చేయాలి. ఒక్కసారి పక్కకు జరిగిందా ఇక ఒక రోలర్ కోస్టర్ లో అట్లా కొట్టుకుపోతది మనసు చాలా కష్టం మేలుకోవడం వినాలి కొంతకాలం పాజ్ ఇవ్వాలి ఒకదాన్ని ఎండ్ చేయగలగాలి.
(10:16) అట్లా చేసిన వారు ఎవరైనా ధన్యుడు సుమతి అందుకని ఇన్ని ఉండి దయచేసి బాధపడకండి. వేరేవాళ్ళతో చెప్పుకున్నా పోదు అది అది నేను చెప్పాలనుకుంటున్నా వేరేవాళ్ళ ఓదార్పుని ఆశించొద్దు అసలు సమస్యలో తొంగి చూడండి ఎలా అని అడగొద్దు. నీ అవగాహన లోపం వల్లే బాధ వస్తుంది ఒప్పుకో డాడీ ఒప్పుకో ఒప్పుకో హాయి ఉంటుంది. నిజంగా పని ఎప్పుడు జరుగుతుంది నిజంగా లోక కళ్యాణం ఎప్పుడు జరుగుతుంది [సంగీతం] నీ అంతర్గతంగా ఇవన్నీ పోయిన తర్వాత ఆ వ్యక్తి చేస్తే లోక కళ్యాణం లేకపోతే సర్వనాశనం పెంట ఆలోచనల్లో స్పష్టత లేనివాడు బాధలు
(11:00) ఉన్నవాడు దుగ్దం ఉన్నవాడు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నవాడు వాడు సేవ చేసిన అందులో ఎక్స్పెక్టేషన్ే ఉంటది. వాడు ప్రేమించిన ఎక్స్పెక్టేషన్ే ఇవేవి లేనప్పుడు అక్కడ ప్రేమకు బాలిస్తుంది స్నేహంకు బాలిస్తుంది. ఇవన్నీ మీకు తెలియదని కాదు శివశక్త్యాయుక్తో యదిభవతి శక్త ప్రభవితుం నచేదేవం నకలు కుశలహస్పంతితుమపి నిత్యం ఆరాధ్యం హరిహర విరంచాదివి విరపి ప్రణంతుం స్తోతుం
(11:48) వాకధమ కృత పుణ్యః ప్రభవతి తీయాంసం పాసువచరణ పంకేరుహభవం విరంచిస్సంచిన్వన్ విరచయతి లోకానవికలం వహత్యేనం శౌరిహి కథమపి సహస్రేన శిరసా హరహసంక్షుదైన్యం భజతి భసితోధూలన విధిం అవిద్యానా నామంతస్తిమిరమహిరద్వీప నగరి జడానాం చైతన్యస్తబక మకరంద శృతిజరి దరిద్రాణం చింతామణి గుణనికాజల్మని జలధౌ నిమజ్ఞానాం దంషట్రా
(12:31) మురరిపు వరాహస్య భవతి త్వదన్యః వాణిభ్యామభయ వరదో దైవతగణః త్వమేకా నైవాసి ప్రకటితవరాభి త్యభినయ భయాత్రాతుం ధాతుం ఫలమపిచవాంచా సమధికం శరణ్యే లోకానాం తవహి చరణావేపనిపునౌ శృతిశృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం శంకరుడు అంటే జ్ఞానమే దృష్టి సరైన దృష్టి
(13:18) ఎవరెవరు వింటున్నారు ఈ క్షణం మీ అందరి జీవితంలో ఉన్న బాధలన్నీ తొలగిపోవాలి శ్రీ సరస్వ

No comments:

Post a Comment