Saturday, October 24, 2026

ఈ జీవనసత్యం తెలుసుకున్న వెంటనే ముక్తి,జీవన్ముక్తి🌹నేను తెలుసుకున్నాను,మీరూ తెలుసుకోండి🌹kanthrisa

ఈ జీవనసత్యం తెలుసుకున్న వెంటనే ముక్తి,జీవన్ముక్తి🌹నేను తెలుసుకున్నాను,మీరూ తెలుసుకోండి🌹kanthrisa

Author Name:kanthrisa trending

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending

Youtube Video URL:https://www.youtube.com/watch?v=u9DbNqU2NJc





Title: ఈ జీవనసత్యం తెలుసుకున్న వెంటనే ముక్తి,జీవన్ముక్తి🌹నేను తెలుసుకున్నాను,మీరూ తెలుసుకోండి🌹kanthrisa

Author Name: kanthrisa trending

Description: ముక్తి, జీవన్ముక్తి కావాలంటే సానుభూతి కోరుకోకు!

మన జీవితంలో మనం ఇతరుల నుంచి ప్రేమను, ఆదరణను, అర్థం చేసుకోవడాన్ని కోరుకుంటాం. అది సహజం. కానీ ప్రతి ఒక్కరూ మనల్ని అర్థం చేసుకోవాలని, మన బాధను గుర్తించాలని, మనకు ప్రత్యేకంగా సానుభూతి చూపించాలని నిరంతరం ఆశిస్తే ఏమవుతుంది?

మన ఆనందం ఇతరుల ప్రవర్తనపై ఆధారపడటం మొదలవుతుంది. మన ఆత్మవిశ్వాసం ఇతరుల గుర్తింపుతో ముడిపడుతుంది. చివరికి మన జీవితానికి మనమే బాధ్యత వహించే బదులు, ఇతరులు మనల్ని ఎలా చూస్తున్నారు అనే ఆలోచనలో చిక్కుకుపోతాం.

కరుణ అవసరం. సహానుభూతి అవసరం. కానీ సానుభూతి కోసం నిరంతరం ఎదురుచూడటం అవసరమా?

రమణ మహర్షి ఆత్మవిచారణను గుర్తుచేసే ఈ ఆధ్యాత్మిక సంభాషణలో మనం ఒక ముఖ్యమైన ప్రశ్నను పరిశీలిద్దాం: ఇతరులు మనల్ని అర్థం చేసుకోవాలని కోరుకునే మనస్తత్వం వెనుక ఉన్నది ఏమిటి?

నిజమైన అంతర్గత స్వేచ్ఛ అంటే ఇతరుల నుంచి ప్రేమను తిరస్కరించడం కాదు. వారి ప్రేమ ఉన్నా లేకపోయినా, మన అంతరంగ స్థిరత్వాన్ని అర్థం చేసుకోవడం.

ఈ వీడియో ఎవరి బాధనూ చిన్నచూపు చూడటానికి కాదు. బాధలో ఉన్నవారిని నిందించడానికి కూడా కాదు. మన భావోద్వేగ అవసరాలను అర్థం చేసుకుని, ఆరోగ్యకరమైన సంబంధాలను కొనసాగిస్తూనే, ఇతరుల ఆమోదంపై అతిగా ఆధారపడకుండా జీవించడం గురించి ఆలోచించడానికి.

మనిషి బలహీనుడు అని తీర్పు ఇవ్వడం కాదు మన ఉద్దేశం. తనలోని ఆధారపడే ధోరణిని గమనించి, మరింత స్వతంత్రంగా జీవించే అవకాశాన్ని గుర్తించడం మన ఉద్దేశం.

ఈ జీవనసత్యం నేను తెలుసుకున్నాను… మీరూ ఆలోచించండి, తెలుసుకోండి.

ఈ సందేశం మీకు ఉపయోగపడితే మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో పంచుకోండి. మనుషుల మధ్య కరుణ పెరగాలి; అదే సమయంలో ప్రతి ఒక్కరిలోనూ అంతర్గత స్వేచ్ఛ, ఆత్మవిశ్వాసం పెరగాలి.

ప్రతి ఒక్కరికోసం. ❤️

#రమణమహర్షి #సానుభూతి #ఆత్మవిచారణ #Spirituality #SelfAwareness #రమణమహర్షి #సానుభూతి #జీవన్ముక్తి #ముక్తి #ఆత్మవిచారణ #జీవితసత్యాలు #ఆధ్యాత్మికత #తెలుగుపాడ్కాస్ట్ #మనస్తత్వం #ఆత్మజ్ఞానం #SelfAwareness #EmotionalIndependence #InnerFreedom #SelfInquiry #SelfKnowledge #EmotionalMaturity #InnerStrength #PersonalGrowth #Mindfulness #ConsciousLiving #SelfRealization #MentalWellbeing #HealthyRelationships #InnerPeace #SpiritualWisdom #RamanaMaharshi #AdvaitaVedanta #NonDuality #IndianPhilosophy #SpiritualAwakening #Vedanta #Ego #Attachment #Awareness #JidduKrishnamurti #Osho #EckhartTolle #PowerOfNow #Wisdom #SpiritualTalks

Transcript:
(00:00) మనిషి అసలు సానుభూతి ఎందుకు కోరుకుంటున్నాడు అంటే అరుకు పోయినప్పుడు అక్కడ ట్రైబ్స్ ఉన్నారు. ఇరు ఫ్రీగా ఉన్నారు. ఇది ఎట్టందంటే ఈ ఇటు పక్కల ఉన్న ఎంటిక ఇక్కడ కొనాకు ఉన్న ఎంటిక అకార్డింగ్ టు వరల్డ్ నార్త్ పోల్ సౌత్ పోల్ అని కాదు రెండు నీ గుండికే ఉన్నాయి కదా [సంగీతం] పప్ప మనిషి అసలు సానుభూతి ఎందుకు కోరుకుంటున్నాడు అంటే ప్రకృతిలో ఏ ప్రాణిలో లేనిది ఈ సానుభూతి కోరుకోవడం మనిషికి ఎందుకు ఒక డిసీజ్ లాగా వచ్చింది ఇప్పుడు మనిషి ఒక్కడికి ఎందుకు ఉంది మనిషి సైకలాజికల్లీ డిపెండెంట్ కాబట్టి
(00:48) సో మనిషి ఒక్కడే ఇండిపెండెంట్ గా పని చేస్తలేడు. డిపెండెంట్ గా మారిపోయాడు. ఓకే రకరకాల విషయాల మీద డిపెండెంట్ అంటే మనం క్రియేట్ చేసుకున్న వ్యవస్థ మనని డిపెండెన్స్ లోకి నెట్టేసింది. ఓకే మన అరుకు పోయినప్పుడు అక్కడ ట్రైబ్స్ ఉన్నారు ఫ్రీగా ఉన్నారు పొద్దున్నే పోతారు అడవికి పోతారు ఇప్ప పువ్వు తెచ్చుకుంటారు ఇప్పసారా కాసుకుంటారు చుట్టుపక్కల చెట్లు పెంచుకుంటారు ఆకుకూరలు దొంపుకుంటారు కట్టెలు పెట్టుకుంటారు ఆ మంట వెలిగిస్తారు రాత్రిపూట కళలో గిల్లో వస్తది వాళ్ళ పాటలు వాళ్ళే పాడుకుంటారు వాళ్ళ బట్టలు వాళ్ళే కొట్టుకుంటారు తింటారు పండుకుంటారు ఆ కొండ
(01:25) మీదనే బతుకుతారు కొండ మీద చచ్చిపోతారు. దట్ ఇస్ లైఫ్ సరే ఎల్పిజి సిలిండర్ కోసం డిపెండ్ అయిన ప్రభుత్వం మీద డిపెండ్ అవ్వడం ఓకే కానీ సానుభూతి ఎందుకు అంటే అందులో ఐడెంటిటీ క్రైసిస్ ఉంది యాక్చువల్గా అవునా చిన్న కథవే అంటే ఎందుకు కోరుకుంటున్నావ్ సానుభూతి సానుభూతి ఎందుకు నచ్చుతుంది సానుభూతి వల్ల నేను ఉన్నాను అన్న భావన నీకు ఏర్పడుతుంది ఎస్ ఐ యామ్ ఐ ఎగ్జిస్ట్ అంటే చిన్నదాన్ని కూడా పెద్దగా వేసి చెప్తారు ఎందుక వాట్ఎవర్ ఇట్ మే బి ఓకే ఇప్పుడు ఐడెంటిటీ నాకు తెలిసిన ఒక ఒక ఆవిడ గురించి నేను చూశాను ఆ తర్వాత ఓషో కూడా ఒక కాంటెక్స్ట్ లో చెప్పాడు. ఎవరెవరికైతే ఏ
(02:11) విలువ లేదని వాళ్ళకి తెలుస్తదో వాళ్ళే అలుగుతారు. ఓకే నువ్వు అలగడం ద్వారా ఒక సందేశాన్ని ఇస్తున్నావ్ నీ చుట్టుపక్కల సమాజానికి నేను ఉన్నాను సానుభూతి కోరుకోవడమా కాదు నేను ఉన్నానుఅని చెప్పాలనుకుంటున్నా అంటే అలగడం ఎందుకు వచ్చింది సానుభూతిలో కాదు ఫస్ట్ స్టెప్ స్టెప్ స్టెప్స్ నేను అరుస్తున్నా నేను ఉన్నానఅని చెప్పాలనుకుంటున్నా ధర్ణ చేస్తున్నా నేను ఉన్నానుఅని చెప్పాలనుకుంటున్నా ఆ నేను తినను ఇంకా తినలేదు ఎందుకు అడగాలని కోరుకుంటున్నాను సో ఆ తర్వాత మనిషి ఏదో అన్నాడు ఆ తర్వాత బాధపడ్డాడు బాధపడ్డ తర్వాత ఆ వ్యక్తి వచ్చి నన్ను రిక్వెస్ట్ చేయాలి నువ్వు
(02:47) బాధపడకు ఏం కాదులే నేను ఉన్నా అప్పుడు నీ ఈగో సాటిస్ఫాక్షన్ ఇదంతా ఒక సైకలాజికల్ డ్రామా నేనంతా సానుభూతి కోరుకొనే ఉంది ఇప్పుడు నేనున్న నాకు ఎవరి మీద సానుభూతి లేదు. మనకు రెండు పదాలు ఉన్నాయి సింపతీ ఉంది ఎంపతీ ఉంది. సింపతీ ఏమో సానుభూతి ఉదాహరణకి ఏదో అయ్యయ్యో ఎప్పుడు వచ్చిందమ్మా జ్వరం అబ్బా బంగారు తలకి జ్వరం వచ్చిందమ్మ అవును అంటూ జ్వరం వచ్చింది యు ఆర్ ఎంజాయింగ్ ఇట్ నిజంగా నీకు బుద్ధి ఉంటే జ్వరం వస్తే టాబ్లెట్లు ఉంటే ఏం ఏం చేస్తున్నావ్ నువ్వు [గురకలు] దూరం పో అని చెప్పాలి సానుభూతి పరులని నీ చుట్టుపక్కల రానివ్వకు ఫస్ట్ ఇఫ్ యు వాంట్ టు అండర్స్టాండ్ లైఫ్
(03:33) సానుభూతి చూపించే వాళ్ళని పక్కకు పంపించేసి వాడు నీ ఎదుగుదలని వాడు ఆపేస్తున్నాడు వాడు నిన్ను డిపెండెంట్ గా మార్చేస్తున్నాడు సహానుభూతి నీకు నచ్చకూడదు ఇచ్చుకుంటే ఇచ్చుకొని డోంట్ రెస్పాండ్ టు ఇట్ ఇది చాలా ఇంపార్టెంట్ రెండోది ఎంపతీ ఉంది దానికి సహానుభూతి అని పేరు సహానుభూతి అంటే ఎదుటి వ్యక్తికి ఏదనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని నీవు ఆత్మ సాక్షాత్కారం చేసుకోవడం నువ్వు బాధపడడం నీకు అప్పులైనాయి సహానుభూతి అయ్యయ్యో అప్పులైనాయా చాలా కష్టం అబ్బా ఎవరో భర్త తెచ్చుకొని ఎట్లా బ్రతుకుతావ అమ్మా ఏందో ఏమో పాపం మంచి ఆయన చచ్చిపోయిండు సినిమా
(04:08) ఎన్ని గంటలకు ఆరు గంటలక ఇట్లా అయింది ఇది ఇది సహానుభూతి ఎట్లా ఉంటది సహానుభూతి అంటే దాన్ని తీసేసుకుంది. అతను ఎంత బాధపడుతున్నాడో అంత బాధ నువ్వు కూడా పడుతుంది. సో నేను అంటున్నా ఈ రెండు ఓకే ఎగ్జిస్టెన్స్ లో సహానుభూతి ఉంది. ఒక్కొకసారి ఒక కోతికి ఏదైనా ప్రమాదం జరిగితే మిగతా కోతులు బాధపడతాయి. ఓ జింకకి ఏమనా జరిగితే ఇంకా జింకలు బాధపడతాయి.
(04:30) మన కళ్ళ ముందు ఎవరనా చంపబడిందా లేకపోతే యాక్సిడెంట్ అయినా మన ప్రాణం అలవిల్లాడుతావ్ ఒకసారి బికాజ్ ఇదంతా ఒకటే ఆర్గానిజం నువ్వు అవునన్నా కాదన్నావ్ ఇది నిజము సత్యము మనం ఒప్పుకు మైండ్ ఒప్పుకోదు బట్ ఇట్స్ ఏ ఫాక్ట్ ఆఫ్ లైఫ్ పొనుగలా నేను తీసుకొస్తా ఫాలో మీ అయితే పప్పా వైట్ చట్నీ లేదా ఇదేనా ఆ వేయండి కొంచెం పుట్నాల పొడి ఉందా పుట్నాల పొడి ఓకే ఆ కొంచెం దీని మీద వేసేయ్ ఇక్కడ సైడ్ కి అది సూపర్బ్ నా జీవితంలో నేను ఎవరి సానుభూతి కోరుకోను
(05:24) ఓకే రెండవది నేను ఎవరు సానుభూతి చూపలేదు ఓకే కానీ సహానుభూతి నాలో ఉందని గుర్తించిన దీన్ని విచారణ చేస్తే నాకు తెలిసింది ఎదుటి వ్యక్తి నేనే నువ్వు ఒప్పుకో ఒప్పుకోకపో ఇది ఎట్లందంటే ఈ ఇటు పక్కల ఉన్న ఎంటిక ఇక్కడ కొనాకు ఉన్న ఎంటిక అకార్డింగ్ టు వరల్డ్ నార్త్ పోల్ సౌత్ పోల్ అని కానీ రెండు నీ గుండకే ఉన్నాయి కదా అట్లా ఇక్కడున్న మనిషి అక్కడున్న మనిషి ఇద్దరు ఒకటే అందుకే మనిషికి ఏమన్నా జరిగితే ఇంకో మనిషి పర్షన్ అవుతున్నాడు గొడవ పడుతున్నాడు.
(05:54) మనిషికి ఏమనా అన్యాయం జరిగితే మనిషిక అరే వాడికి ఏదో జరుగుతుంది నువ్వు ఎందుకు గొడవపడుతున్నావ్ సరే యక్టివిస్ట్ చేస్తారు అనుకుందాం లేదు ఊరల్లో కూడా ఎక్కడో లోలోపట నీ యొక్క బీయింగ్ కి తెలుసు ఎదురుగా తిరుగుతున్నది నేనే అని సో సహానుభూతి ఎగ్జిస్టెన్స్ లో ఉంది. సహానుభూతి హ్యూమన్ క్రియేషన్ సానుభూతి ఎందుకు పడుతున్నాడు మనుషు ఎందుకు పడుతున్నాడు ఎందుకు పడుతున్నారు అంటే అంటే ఇప్పుడు వయసు ఆ పదం తప్పు సానుభూతి చూపించడము సానుభూతి కోరుకోవడం పడడం లేదు.
(06:25) అంటే ఎందుకు కోరుకుంటున్నాడు ఇప్పుడు వయసు అయిపోయింది నొప్పులు ఉంటాయి ఎందుకు అనుసరి మళ్ళీ చెప్తున్నా ఐడెంటిటీ క్రైసిస్ వల్ల సానుభూతి కోరుకోవడంలో స్టార్ట్ రమణ మహర్షి చివరి దశలో ఉన్నాడు ఇట్లా ఎవ్వరి సానుభూతి కోరుకోలేదు నిశ్చలంగా ఉన్నాడు. సానుభూతి అనేది డిపెండెన్సీ చాలా అదేమంటారు ఒక దౌర్బల్యం అది ఇంతకంటే హార్ష్ వర్డ్ వాడలేదు అదొక మానసికపరమైన అనుకోవడం వ్యాధ ఆ డిసీజ అదే మానసిక డిసీజ్ అనను నువ్వు అందులో తప్పేమి లేదు కానీ అవసరం లేదు అవసరం [నవ్వు] లేదు తప్పులు ఏమి లేదు ఉదాహరణకి నేను ఇక్కడ ఒక దారం కట్టుకున్నా అవసరం లేదు ని తెలుసుకోవాలి.
(07:11) అది ఇప్పేసిన ఏమి కాదు సింపుల్ నేను చిన్న కథ చదివా నాకు చాలా ఇష్టమైన కథ ఒక బల్లి గోడకు ఉందంట తెలుసా ఇది తెలీదు మిగతా బల్లు అన్నయ అంట సినిమాకి పోదాంరా రణబాలికి పోదాం అందులో బాలి ఉంది బల్లి బల్లి ఆ బాలికా ఆ బాహుబలికి రాలేదు రణబల్లికి కన్నా రా అంటే నేను రాను బ్రదర్ ఎందుకు రావో తెలుసుకోవచ్చు అంటే ఈ సీక్రెట్ నేను మీ ఒక్కరికి చెప్తాను ఓకే ఓకే ఏందంటే ఇదొక 15 అంతస్తుల బిల్డింగ్ ్ ఆ బిల్డింగ్ కి ఇట్లా ఉన్నా నేను ఓకే ఇప్పుడు నేను పక్కక జరితే బిల్డింగ్ పడిపోతుంది ఇప్పుడు అది అబద్ధం అది
(07:56) నేను మా జనరేషన్స్ జనరేషన్స్ ఆ బిల్డింగ్ ని అటు పక్క వత్తి పట్టుకుంటుంది నా కొడుకుని తయారు చేస్తున్నా ఓ నేను పోయేలోపు వాడిని నిలబెట్టాలి ఇక్కడ ఇదే ఉన్నది మనిషి నువ్వు చేసే బాడక పందులకి ఒక ఒక గొప్పదనాన్ని ఆపదిస్తాడు మనిషి మరి పాపం సాటిస్ఫై అవుతారు కదా సానుభూతి అప్రిసియేషన్ రెండు ఒకటే మనిషికి ఇష్టం నేను అంటున్నా అప్రిసియేషన్ కోరుకోకు సానుభూతిని కోరుకోకు ఇంకా చెప్తున్నా విమర్శ రాని కోరుకోకు రాని ఓకే విమర్శ మంచిది సద్విమర్శ ఇంకా మంచిది.
(08:33) అందుకని అనుభూతి అనేది చాలా చిన్న ఏమంటారు చెప్పాలంటే ఓషోగారి పరిభాషలో చెప్పాలంటే బచ్చోకి కేల్ బచ్చే జేసే కాం కర్నా బంద్ కరు నెవర్ సీక్ ఆర్జీవి నాకు నష్ట విషయం రా నాకు ముసలతనం వస్తే ఓకే నేను డిసపిర్ అయిపోయి చచ్చిపోతా అన్నాడు ఓకే నేను ఎన్ని సినిమాలు తీసిన ఎవడో లఫుడు గాడు వచ్చి అయ్యయ్యో ఆడిజీవి ఆ కృష్ణమూర్తి మూర్తి ఎవని రానియలేదు ద్వాడదక్షణలో నేను కూడా ఎవ్వడిని రానియను రైట్ మైండ్స్ నా చుట్టుపక్కల పెట్టుకుంటా నేను లాస్ట్ లో ఓకే నేను ఒక గంటలో ప్రాణం వదులుతున్న పాట పాడేవాడు కావాలి నాకు ఇట్లా దిగాలు కూర్చొని ఇట్లా మొహం వాడు ఆల్రెడీ
(09:14) దరిద్రంగా ఉంటాడు వాడు ఇంకా మళ్ళ ఆ శానుభూతి ఫేస్ పెట్టి ఇంకా గలీజ కనబడి ఇట్లా కళ్ళక ఇట్లా వాడుంటే చచ్చిపోతే నేను ఓకే వాడు చంపేస్తాడు నన్ను నాకు ఉత్సాహ పరిచోడు కావాలి ఓకే ఉత్సాహంగా పాటలు పాడుకుంటవాళ్ళు కావాలి ఇప్పుడు స్త్రీల ప్రభు బాధ సరే ఆ సిద్ధాంతో మనకు సంబంధం లేదు ఆయన మరణించినప్పుడు తీసిన వీడియో ఉంది చూడండి ఓకే అవైలబుల్ ఉంది అదృష్టం మన టెక్నాలజీ వల్ల కొన్ని చూడగలిగినం రామకృష్ణ పరమసాన్ని చూడలేకపోయినాం మార్పాన్ని చూడలే మెలరే పంజలో వాళ్ళు ఎలా మరణించారో తెలియదు మనకు మీరా ఎలా మరణించిందో తెలియదు అల్హిల్లాస్ మంచులు ఎలా మరణించారో తెలియదు లక్కీగా రమణ
(09:56) మహర్షి మరణ సమయంలో వీడియో అందుబాటులో ఉంది బాబు నేను కూడా లైవ్ పెడతాను ఆ వీడియో పీపుల్ షుడ్ వాచ్ ఎలా జీవించావో చెప్పినప్పుడు ఎలా మరణించావో చెప్పు రెండు ఒకటే అవును సో శ్రీల ప్రభుపాద పిట్టపిల్ల అని అయిండు లాస్ట్ లో తెలుసా పిట్టపిల్ల అంటే ఎంత ఉంటది చిన్నగా అంతే గిత్త తలకాయ గిన్ని చేతుల అద్భుతమైన వర్క్ చేసిండు అమెరికాలో అదేనా ఆ కొన్ని వందల మంది కృష్ణ భక్తులు హరే రామ హరే రామ రామ కొందరు ఆయన చేతులు రాస్తున్నారు కొందరు ఆయన కాళ్ళు రాస్తున్నారు కొందరు ఆయన మొఖం మీద ఇట్లా అంటున్నారు చుట్టుపక్కల వందల మంది భక్తులు పాడుతున్నారు హరే రామ హరే రామ ఆయన
(10:42) ఇత పొట్ట కలుగుతుంది హరే రామ హరే రామ పొట్ట అయిపోయింది అదే అట్లే ఉన్నారు ప్రభుపాద చిల్లగే కళ్ళు మూసేసిరు ఇట్లా హరే రామ కొందరు కళ్ళలో నీళ్లుు కారినయి ఈ నాన్స సెన్స్ కి వెళ్లి ఏడుపులు లేవు వ షుడ్ ఫీల్ ఇంటెప్టెడ్ టు సంబడీ అరే సచ్ ఏ బ్యూటిఫుల్ మన్ మనకోసం ఇంత పని చేశడు అతనికి సెలవు ఇద్దాం వెళ్ళండి సార్ అప్పటికి ఆయనకి 8 ఇయర్స్ నొప్పులు రాలేదా అన్ని వచ్చినాయి మరి చెప్పలేదా చెప్పకూడదు ఓకే ఫేస్ ఇట్ ఐడెంటిటీ కోసము నువ్వు అడవిలో ఒక్కదానం ఉంటే నువ్వు నొప్పులు ఏమఉన్నాయని ఎందుకు చెప్తావ్ ఊరికే అనుకుంటా
(11:26) అంతే నొప్పిని యక్సెప్ట్ చేస్తావ్ అందుకని నేను చెప్తున్నా సానుభూతి కోరకండి సహానుభూతి నువ్వు చేయొద్దు అది ఉంది ఎగ్జిస్టెన్స్ లా ఒక్కొక్కసారి నీకు దుఃఖం పెళ్లు పుగుతది కృష్ణమూర్తి చెప్పాడు చివరి దశలో ఎవరెవరైతే నన్ను చూసి బాధపడతారో ఎవరెవరైతే లాంగ్ ఫేసెస్ పెడతారో ఎవరైతే గంభీరంగా ఫేసులు పెడతారో వాళ్ళని రానివ్వద్దు ఎవరైతే జనన మరణ చట్టాలని అర్థం చేసుకున్నారో వాళ్ళు నా సమక్షంలో ఉండాలి నా సమక్షంలో పని చేయాలి నిలబడి చూడ్డాలు ఎట్లా ఉండే మనిషి ఎట్లా అయిపోయా నువ్వు అట్లా అయతావు రా అంతకంటే దరిద్రంగా అయిపోదు వీ పెద్ద ఎట్లా చచ్చిపోయేటట్టు
(12:06) చేస్తున్నారు అందరూ ఇట్లే ఇద్దరు లాస్ట్ అందరూ బెడ్రూమ్ బెడ్ల ఇది పోసుకుంటారు ఇది పోసుకుంటారు అదంతా ఆట డివైన్ ప్లే యు షుడ్ ఎంజాయ్ ఈరోజు అయింది బాత్రూమ్ అయింది నాకు అనుకోవాలి అది ఎంజాయ్ ఐడెంటిటీ ఐడెంటిటీ అనేది ఉత్తగానే రాదు. అది ఏంటి సానుభూతి ఐడెంటిటీ అనేది ఎక్కడ వస్తది మెయిన్ గా అది ఆ దరిద్రం చాలా చిన్నప్పటి నుంచే వచ్చింది మనకు ఎవరెవరితో నీకు అటాచ్మెంట్ ఉందో వాళ్ళతోనే నువ్వు సానుభూతి ఎక్స్పెక్ట్ చేస్తావు అంతే అటాచ్మెంట్ లేని వాళ్ళతో సహానుభూతి ఉంటది ఎంపతీ ఇస్ ఎగ్జిస్టెన్షియల్ ఓకే ఇక్కడ ఎవరికైనా హటాతగా పడిపోయారు అనుకో
(12:42) నేను కూడా పోతా కానీ ఇక్కడ ఎవరైనా ఏడుస్తున్నారు వేరేవాడి హస్బెండ్ వచ్చి ఓదార్డతాడు వీడే పోవాలి [నవ్వు] అంటే నా సారి చెప్పించుకోవాలి నేను ఉన్నాను నేను ఇంపార్టెంట్ అని ప్రూవ్ చేయాలనుకుంటున్నావ్ అవుల దొంగ నా కొడుకు నువ్వు నేను ఇంపార్టెంట్ అని చెప్తున్నావ్ అందరికి నేను స్పెషల్ రా బాబాయ్ నాకు జనరం వస్తే నువ్వు సానుభూతి చూపావా ఇది నువ్వు అంటున్నావ్ యాక్చువల్ గా చెప్తున్నావ్ అందుకే ఎవరన్నా ఓదారిస్తే రేపటి నుంచి ఎవరనా ఓదారుస్తున్నాడా స్పందించకుండా ఉండు లేదా దయచేసి మీరు వెళ్ళపోండి ఇక్కడి నుంచి ప్లీజ్ గెట్ అవుట్ వెళ్ళపోండిమ్మ
(13:15) తీసుకెళ్ళండి ఓదార్చే బ్యాచ్లు తీసుకెళ్ళండి ఇక్కడి నుంచి ఓదార్పు యాత్రలు వద్దు పిల్లల నుండి తల్లిదండ్రులు సానుభూతి కోరుకోవద్దా పిల్లల నుండి తల్లిదండ్రులు సానుభూతి కోవద్దు ఎందుకు మళ్ళీ వద్దంటుందా ఎందుకు ఎందుకు వద్దు డౌట్ ఉపయోగం లేదు యు బికమ్ సైకలాజికలీ వీక్ డిపెండెంట్ నువ్వు జీవన ముక్తి పొందాలనుకుంటే వీటి నుంచి బయట పడాలి అది బయట పడలేకపోతున్నారు అప్పుడు ఎట్లా ఇట్లా కంచికవచ్చి చల్లపుంగలు ఆర్డర్ ఇచ్చుకొని తినాలి [నవ్వు] ఏ సబ్కి బస్ కి బాత్ నయే సబ్ నహి కర్ సక్త సబ్ సమజిహి న సక్త నాకు నువ్వు ఒక్కడే ఉన్నావ్ ఇంకెవరికి చెప్పుకుంటా అంటారు మరి అప్పుడు
(13:56) అంతే వాడిని ఏం చేయాలంటే కొండవతలు వదిలేసి రావాలి నేను ఒక్కడి ఉన్నా కదా ఎట్లా ఇంకెవరికి చెప్ప ఊకే సానుభూతి కోరుకునే భార్యతో దమా ఖరాబై ఒక హస్బెండ్ ఏం చేసింట కేదార్నాథ్ పోదాం అన్నాడట ఆమె అసలు ఏం చదువుకోలే కానీ ఎప్పుడో ఇంటికి వస్తా ఉంటది హస్బెండ్ రాగానే కాంప్లైంట్ చెప్తది ఆయన మీద అలుగుతది ఆయన మీద అరుస్తది ఆయన మళ్ళీ వచ్చి అడిగి తినవే నీ దండం పెడితే తినవే అంటే అది ఎందుకు అట్ట తింటావ అంటే నేను నీ దగ్గర కాకపోతే ఎవరి దగ్గర అలుగుతాం నాకు ఎవరు ఉన్నారు ఇది అయిపోయింది ఐదఆరు సంవత్సరాలు ఈమె అన్ఎకేటెడ్ ఈమెకు అర్థం అయతలేదు కృష్ణమూర్తి చదువడం నాకు చదువు రాదు కదా
(14:29) ఎట్లానా గుణపాఠం చెప్పాలని కేదార్నాథ్ కి పోయి మంచి అడవిలోకి పోయిన తర్వాత పోషస్తా అని డిస్పేర్ అయిపోయిండు ఇంకా పోలే ఊరికి వచ్చేసిండు ఆమె పైసలు గీసలు ఏమి ఇయ్యలే ఆమె ఏడు నెలల తర్వాత వచ్చింది. మొత్తం చిలిగిపోయి ఎక్కడ పోయావే నువ్వు ఎక్కడ పోయినావు ది కొత్త ఊరది కదా అన్నాడంట కొద్ది అర్థమైంది నాకు ఆ తర్వాత మళ్ళ మళ్ళ తర్వాత మళ్ల అప్పుడంత లేదు కానీ మళ్ళా స్టార్ట్ చేసింది.
(15:03) నాకు ఎంత ఇబ్బంది ఎదరో నాకు అన్నం లేదు అప్పుడు అప్పుడు నువ్వైతే తినబెడుతుంటివి అప్పుడు ఎవరు లేకుండా నాకు నువ్వు వ్యాధికి వచ్చితావ్ చందమామని చూస్తే నువ్వు గుర్తొచ్చి చిన్నవి అంతే మళ్లా స్టార్ట్ చేసింది మళ్లా పోదాం బద్రీనాథ్ పోదామా పోదాం పండి ఆడ చూడు బాగుంటాడు మళ్లా శివుడు కళ్ళు మూసుకుని జంపాడు మళ్ళీ ఇంటికి వచ్చేసిండు ఈసారి ఎనిమిది నెల అయినా రాలే నెక్స్ట్ ఏమైందంటే ఎన్ని సార్లు వదిలేసి వచ్చినా తిరిగి తిరిగి వచ్చింది ఇంటికి మ్ ఎందుకంటే ఆమెకి వీళ్ళ తప్ప మళ్ళాడు లైఫ్ లో ఆమెక ఏదో అర్థమయింది.
(15:38) ఈ జర్నీలో చాలా మంది కలిసిరు చదువు ఇంపార్టెన్స్ తెలిసింది. రాయ నేర్చుకున్నది చదవ నేర్చుకున్నది ఆ తర్వాత ఆమె ఒక పుస్తకం రాసింది. మై జర్నీస్ మై పిలిగ్రమేజెస్ అండ్ మై అండర్స్టాండింగ్స్ అని ఒక బుక్ రాసింది. రాసిన తర్వాత పుస్తకం విమోచనం జరిగింది చాలా మంది వచ్చారు. భర్తను కూడా పిలిచింది చీఫ్ గెస్ట్ గా వాడు పర్స ఏం రాసిందో ఆ తర్వాత చూస్తే ఆమె రాసిఉంది నేను ఒక చదువుకొని దాన్ని ఇట్లాంటి మహానీయుడు నన్ను పెళ్లి చేసుకున్నాడు ఒకసారి బద్రీనాథ్కి పోయిన ఫస్ట్ టైం అక్కడ నేను తప్పిపోయినా ఆ ఏడు నెలలు ఎంత బాధ అనుభవించినో మా ఆయన నేను లేక [నవ్వు] అదత కేదార్నాథ్ పోయినాం
(16:19) మళ్లా నేను తప్పిపోయినా నాకు అప్పుడే అర్థమయింది నువ్వు తప్పిపోతున్నావ్ [నవ్వు] మా ఆయన ఎంతో ఇబ్బంది పడాడు ఆశ్చర్యం ఏందంటే నా గురించి బాధపడి బాధపడి ఆయన మంచిగా అయిండు నున్నగా అయిండు సో మా ఆయన వల్ల నేను చాలా నేర్చుకున్నా బుక్కరాయడమే ఈ ఐదారు సంవత్సరాల్లో భాష నేర్చుకున్న ప్రవర్తన నేర్చుకున్నా ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఆయనకు చెప్పా చెప్పకూడదుఅని తెలుసుకున్నా నేను ఏవండీ భద్రనాథ్ పోదామా అన్నదంట [నవ్వు] ఇప్పుడు ఎవరిని ఎవరిని వదిలిపెట్టి రాన అవసరం లేదు అప్పుడు అతని కళ్ళలో చిన్న కన్నీళ్లు ఇంతే నేను కోరుకున్నది కలిసి
(17:04) ఉందాం ఇండిపెండెంట్ గా ఉందాం నువ్వు నాకు బరువు కావద్దు నేను నీకు బరువు కాదు చివరికి ఒక మాట చెప్తా ఈత కొట్టే వాళ్ళు ఇద్దరు స్విమ్మింగ్ పూల్ దిగారు ఒకరి మీద ఒకరు ఎక్కి కొడతారా విడివిడిగా ఎవరితో వాళ్ళు కొట్టుకోండి [నవ్వు] ఎవరి జీవితం వాళ్ళు జీవించండి ఎక్కి కూర్చోండి నేను నీకు ఒక విషయం చెప్ చెప్పాలి ఎందుకు నాకు వద్దు [నవ్వు] నేను అను సో నీ పేరెంట్స్ దగ్గర ఎట్లా ఒక ఎక్స్టెంట్ వరకే ఎంటర్టైన్ చెయ్ లేకపోతే యు బికమ్ జస్ట్ ఆన్ ఎంటర్టైన్మెంట్ మేడం సెంటిమెంట్ గా కన్నీరు కార్చి కథ వినిపిస్తారు కచ్చివి ఓషో ఒక మాట చెప్తాడు ఈ మాట ఎందుకు ఓషో
(17:46) అంటుంది ఆయన వల్ల నాకు రూపాయి రాలే కొన్ని అర్థమైనా నాకు ఇట్లా గుండెల్లో గుచ్చుకొని ఈపులకెళ్ళి వెళ్ళిపోయి గుచ్చుకునే అంత షార్ప్ ఉన్నాయి అదేందంటే ఎవరో అడిగారు ఓషోని నేను పెళ్లి చేసుకోకపోతే మా పేరెంట్స్ ఏడుస్తున్నారు. అంటే ఓషో చెప్పాడు చిన్నప్పటి నుంచి చాలా విషయాల్లో మీరు పేరెంట్స్ ఏడ్చిఉంటారే అవును అంటే ఏడ్చినారు ఆ దీనికి కూడా ఏడిపి ఏముంది అలవాటు అయిపోయింది ఏదో విషయానికి ఏడ్చేవాళ్ళని సరైన విషయానికి ఏడిపి డోంట్ కాంప్రమైజ యువర్ లైఫ్ ఇఫ్ యు నో వాట్ ఆర్ యు డూయింగ్ కానీ నువ్వు డిపెండెన్సీ లో ఉండి నువ్వు ఏదైనా చెప్పాలంటే కుదరదు నువ్వు ఒకరి ఇంట్లో
(18:29) గెస్ట్ గా ఉన్నావ్ కిచెన్ లోకి పోలేవు వాళ్ళు సరిగ్గా ఉప్పు కారం వేస్తలేరు పోపు లాస్ట్ కి వేస్తుంది ఒక అమ్మ నీకు చెప్పాలని ఉంది పోపు లాస్ట్ చేయొద్దు షో చెప్తే నీకు ప్రాబ్లం అయితది చెప్పకూడదు అందుకని అట్ట చెప్పే ఉద్దేశం నీకు ఉంటే వేరే రూమ్ తీసుకొని ఆడ నీకు నచ్చినట్టు పోపు వేసుకో అప్పుడు ఆమె నీ ఇంటికి వచ్చి వండినప్పుడే సంవత్సరం చూసిన బేబీ పక్క జరుగు అట చేయొద్దు అది మీ ఇల్లు కాబట్టి చెప్పలేను నేను అందుకే అనవు గాని చోట అదికొలమన రాదు అని ఒక ఉంటుంది అంటే ఎక్కడ నీ క్షేత్రము కాదో అక్కడ న్యూట్రల్ గా ఉండు నీవు నిజంగా చేయాలనుకుంటున్నావా క్రియేట్
(19:05) యువర్ ఓన్ ఫీల్డ్ ఇప్పుడు నేను పొలం అనుకుంటున్నా వేరే పొలాలకి పోతే నన్ను చేయిస్తలేరు తను ఓన్లీ అతిథిగా రమ్మంటున్నాను ఇట్లా కుర్చి చేస్తే కూర్చోవాలనుకుంటా దొబ్బే అంటే పోవాలన్నా నాకు గడ్డి పీకాలని ఆ ఏదో చేయాలని పూల నల్లాలని ఒక వంతన కట్టాలి ని చిలకలను పిలిపియాలని నేను పడుకుంటే నా చుట్టుపక్కల కోళ్ళు కుక్కలు తిరగాలని ఇవన్నీ చేదినిస్తలేదు అందుకని నేను ఏం చేసినా న్యూట్రల్ గా ఉంటున్నా ఎక్కడికి పోయినా అసలు నాకు ఆసక్తే ఉన్నట్టు నాకు వద్దు ఐ నాట్ ఇంట్రెస్టెడ్ నేను ఊరికే కుర్చి ఉంది కుర్చి వరకే మా పొలం చూస్తా చూడను నేను అన్ని పులాలు ఎట్టుంటే మీ పులం అంతే మీరు
(19:42) చూసుకోపోండి సో ఫైనల్గా కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ ఏంటంటే సానుభూతి మోరుపో ఏ జ్ఞాని సానుభూతి కోరుకోడు ఇది చాలా ముఖ్యమైన రమణ మహర్షి ఎవరంటే సానుభూతి కోరుకొని వాడు ఆయన క్యాన్సర్ అయింది సర్కోమా వచ్చింది ఒకసారి జ్వరం వచ్చింది ఒకసారి కింద పడ్డాడు ఒకసారి వామిటింగ్ చేసుకున్నాడు పొడుచుకొని కూర్చున్నాడు ఎవరో వచ్చే భగవాన్ మీకు ఇట్లా అయిపోయింది చెప్పడానికి వచ్చారా అంత స్పష్టత ఉండాలి ఇంకోటి ఉన్నది ఒకటే జీవితం ఎట్లీస్ట్ ఇన్ దిస్ బాడీ హవ్ సం క్లారిటీ మన్ ప్రపంచంలో బెస్ట్
(20:27) పునుగులు ఉండాలి ప్రపంచంలో బెస్ట్ కార్ ఉండాలి బెస్ట్ డ్రెస్ ఉండాలి బెస్ట్ గాగుల్స్ ఉండాలి బెస్ట్ అండర్స్టాండింగ్ ఉండొద్దా ఇది వన్ లైనర్ బెస్ట్ అండర్స్టాండింగ్ సానుభూతి కోరుకో ఎవరనా చూపిస్తే చూపించుకొని డోంట్ రియాక్ట్ టు ఇట్ మళ్ళీ వస్తారా నా ఈపు దువ్వుతారా వద్దు జిం జిం తారా జిం జిం తారా తానుభూతి కోరుకోకు బుల్లోడా తన దీన్ని తాను పూసి కోరుకుంటే జీవితం సంగపోతది బుల్లోడా జిం జిం తారా జిం జిం తారా కొర్రెలు దేరా కొండన్నా కొండన్న [నవ్వు] ఓకే బాయ్ మరి ఎందుకబ్బా లాస్ట్ సానుభూతి కోరుకోవడం అనేది ఐడెంటిటీ నుండి వస్తది అన్నావు కదా
(21:14) ఐడెంటిటీ ఎలా పోవడం మరి పోదాం దాని కొంచం కొంచెం ఒక ఏడు రోజులు మౌనంగా ఉండే స్థితి ఉన్నవాడు కొంతకాలం ఏం జరిగినా పట్టించుకోకుండా ఉండగలిగినవాడు కొంతకాలం అతి తక్కువ వస్తువులతో అట్లా బతకగలిగిన వాడికి అది అర్థమవుతుంది. అది సబ్జెక్ట్ కాదు బట్టి బట్టలు యు హావ్ టు ప్రిపేర్ దట్ అది ప్రెగ్నెన్సీ లాంటిది నాకు చాలా మేధాశక్తి ఉంది ప్రెగ్నెన్సీకి మేదా శక్తం పనిలేదు నా దగ్గర బంగారం ఉంది ప్రెగ్నెన్సీకి పనిలేదు ప్రెగ్నెన్సీకి కావాల్సింది ఆ శరీర క్షేత్రం ఉండాలి గర్భసంచి ఉండాలి బాగతం కులాలు మతాలు బంగారం ఏది పట్టొద్దని అట్లా ఈ అండర్స్టాండింగ్ రావాలంటే ఫస్ట్ నువ్వు
(21:56) సైలెన్స్ అవ్వాలి ప్రతిదానికి రియాక్ట్ అవ్వకూడదు ఊరిక చూడాలి ఏదో అటు ఇటు జరిగింది లెక్చర్స్ ఇయండి ఏమి కోరుకో బేసిక్స్ లో ఉండు చిన్న రెండు జతల బట్టలు ఒక సంవత్సరం ఉండట్లే ఫ్రీడమ లోకి రా అప్పుడు అది ఎక్కుతాయి లోపటికి ఇంతవరకు అంత ఫిలాసఫికల్ గా అర్థమైతది సో ఈ మూడు అంత ఈజీగా పోవు డిజైర్ అటాచ్మెంట్ అండ్ ఐడెంటిటీ పోవ అంటే ఎందుకు పోవు యు ఆర్ నాట్ రెడీ
(22:40) ఫర్ ఇట్ పప్ప ఇప్పుడు అంటే నువ్వు అన్నావు కదా ఈ సానుభూతి ఐడెంటిటీ అని ఉంది వస్తా అంటే నువ్వు చెప్పిన ఈ మూడు పోవు మనం నెక్స్ట్ మాట్లాడదాం దీని గురించి డీటెయిల్డ్ గా మాట్లాడదాము మనోళ్ళ దగ్గర ఏమనా సానుభూతి కోరుకోవడం ఏంది పప్ప మళ్ళ అదే చెప్తున్నా నేను ఉన్నానని చెప్పాలంటే ఎట్లా ఉదాహరణకి ట్రాఫిక్ లో ఉన్న చెయి పైకి లేపుతావా ట్రాఫిక్ లో ఉన్నాం కదా నేను ఉన్నాను ఎట్లా చెప్పాలి నువ్వు చూపిస్తాము ఆ నేను హలో అంటే నేను అని చెప్పాలంటే నా చెయ్యి ఉపయోగపడ్డట్టు అవును సైకలాజికల్లీ నేను ఎగ్జిస్ట్ అయి ఉన్నాను అని చెప్పాలంటే నువ్వు ఏదో ఒక యాక్ట్
(23:15) చేయాల్సి వస్తది. ఇప్పుడు ట్రాఫిక్ లో 100 మంది ఉన్నారు కనిపించో చేయలేదు ఇక్కడ ఎవరున్నారు ఇప్పుడు తల్లి కొడుకు నుండి ఎందుకు సానుభూతి కోరుకుంటారు ముందటే ఉంది కదా మళల నేను ఫస్ట్ ఇచ్చిన జవాబుే చెప్తున్నా ఎవరితోయతే పరిచయం ఉన్నారో అటాచ్మెంట్ ఉందో వాళ్ళ మధ్యనే సానుభూతి గేమ్ ఉంటది లేదా బంధువులు శ్రేయోభిలాషల వరకు సహానుభూతి అన్నది నథింగ్ టు డు విత్ అటాచ్మెంట్ ఎక్కడైనా ఉంటది అందుకని ఒకవేళ సహానుభూతి నేను ఉంచుకోమని చెప్తా ఇద సహానుభూతి నీ యొక్క ప్రయత్నం వల్ల వస్తుంది సహానుభూతి అనుకోకుండా వస్తుంది.
(23:54) ఒక్కోసారి దుఃఖం వచ్చేస్తుంది. ఒక్కోసారి నీకు ఆకలి కూడా కాదు ఎవరో తినకపోతే నీకు తినబుద్ధి కాదు. సహానుభూతి అది వాడు నేను ఒకటి నువ్వు తినపోతే నేను తిననురాతే తిందాంరా ఇది ఎందుకు వీడు అల్లాడిపోతున్నాడు ఇది సహానుభూతి వెరీ ఎగజస్టెన్షియల్ సహానుభూతి అనేది నేను బాగున్నా నువ్వు బాగలేవు నేను రోజు ఉంటదా సహానుభూతి వాడికి రోగం వచ్చినట్లు ఇక్కడ రోజు నువ్వు తినేదాకా నేను తినను అంటే ఏ అట్లా ఉండదు వెరీ రేర్ అది అది రోగమే కదా వెరీ వెరీ రేర్ సహానుభూతి అన్నది ఆడగానిక్ బ్లూటూత్ అది కనెక్ట్ అయిన తర్వాత హటాతగా ఉప్పు ముక్కుతది అది అన్నిటిలోనూ ఉంటది కుక్క విషయంలో
(24:33) ఉంటది పెళ్లి విషయంలో ఉంటది నీలో నుంచి పెళ్లి పుగుతది ఒక ఒక ఈక్వాలిటీ అది అది వేరే యు కెనాట్ ప్రాక్టీస్ దట్ నీ వల్ల కాదు సహానుభూతి నువ్వు ప్రాక్టీస్ చేయలేవు సహానుభూతి బ్రహ్మాండంగా చేయొచ్చు అయ్యయ్యో వచ్చు అని స్టార్ట్ ఉంటది క్లాస్ అక్కడి నుంచి తర్వాత ఈ బృదడము ఏం కాదులే ఏం కాదు అనడం తర్వాత సహానుభూతిలో ఏమంటుందంటే నువ్వే కరెక్ట్ అని చెప్పడం ఉంటది నీకే నష్టం అంతా జరిగింది తప్పు అసలు నీది కానే కాదు నువ్వే కరెక్ట అంటే ఇది అట్ట కాకుండా సానుభూతి చెప్పేవాడు ఎవడన్నా నీకు తప్పుఅని చెప్పమను నీవు నీ సానుభూతి వద్దుపో అంటున్నాడు
(25:07) చిన్న ఈగో బూస్టింగ్ ఒకటి పప్ప అయితే నువ్వు ఇది సానుభూతి కోరుకోవడం అనేది సైకలాజికల్ డిపెండెన్సీ చిన్న దుబ్బరోగం అది అయితే పప్పా సైకలాజికల్ డిపెండెన్సీ వల్ల ఏమైనా నష్టం ఉందా ఎందుకు లేదు ఎవడి మీద ఆధారపడ్డాడు వాడు వీక్ అనుకో టైం పాస్ కాదు అట్లా వీక్ అయిపోతది బ్రన్ అట్లా ఇప్పుడు ఎవరి వల్ల ఒక రోజు అన్నం పెడితే తింటున్నావ అనుకో ఆ పెట్టే వ్యక్తి లేకపోతే నువ్వు చచ్చిపోతావ్.
(25:37) సో నెవర్ డిపెండ్ పక్కవాళ్ళు ఏదైనా చేస్తే చేయించుకో కానీ వాళ్ళు ఏదైనా చేయని రోజు నీకు ఇబ్బంది కాకూడదు. సానుభూతి వాళ్ళు చెప్తే అది వాళ్ళ కర్మ చెప్పుకోని నువ్వు కోరుకోవద్దు మెల్లగా స్టార్ట్ అవుతది. కోరుకో కోరుకోవడం స్టార్ట్ అయితది. ఏరోజ అయితే వాళ్ళు అది చేయలేదో నీకు కోపం వస్తది. మళ్ళీ ఎక్స్పెక్టేషన్ మళ్ళీ అక్కడికే వెళ్తది లాస్ట్ అంతా పని లేనిది బ్యాచ్ చేసేది ఇది పని ఉన్నోడు పని చేసుకుంటున్నాడు పోయి అంటే సానుభూతి ఇవ్వడం కూడా ఎక్కువ చేయొద్దు అంటున్నావా అవును విశ్లేషణ చాలా చిన్న విషయం లెట్స్ డ ఇట్ అంతే అది ఇంపార్టెంట్ నేను చెప్పే దాంట్లో
(26:14) నువ్వు నిలబడు నేను నిలబడి ఉన్నా ఇ మిగతాది జనాలకి అర్థం అయితే ఇంత చెప్పిన తర్వాత అర్థం కాలేదు అనుకో నాకు సంబంధం లేదు నేను అనలిస్ట్ని కాదు విడమడిసి నోట్లో చెప్ప నాకు చెప్పేసింది అయిపోయింది చెప్పాడు దొబ్బిన బాత్ ఖతం హోగయా.

No comments:

Post a Comment