Friday, February 14, 2020

రాత్రి పూట సరిగా నిద్ర పట్టనివారు, పీడకలలతో బాధపడేవారు చదివే శ్లోకం


🌹. రాత్రి పూట సరిగా నిద్ర పట్టనివారు, పీడకలలతో బాధపడేవారు, పడుకునే ముందు ఈ కింది శ్లోకాన్ని జపించండి. 🌹

''అచ్యుతం కేశవం విష్ణుం హరిం సోమం జనార్ధనం
హంసం నారాయణం కృష్ణం జపేత్ దుస్వప్న శాంతయే''

అచ్యుతా, కేశవం, విష్ణు, హరి, సోమా, జనార్ధన, హంస, కృష్ణా అని ఎన్నో పేర్లు గల ఓ నారాయణా నన్ను కటాక్షించు, పీడ కలల నుండి నన్ను కాపాడు.
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment