నేటి సుభాషితం*
🍁🍁🍁🍁
జానామి ధర్మం న చ మే ప్రవృత్తి:*
జానామ్యధర్మం న చ మే నివృత్తి :*
కేనాపి దేవేన హృది స్థితేన*
యథా ప్రవృత్తోస్మి తథా కరోమి
అర్థము:--ధర్మ మేమిటో నాకు తెలుసు కానీ నేను దాన్ని అనుసరించి ప్రవర్తించలేను.
అధర్మ మేమిటో కూడానాకు తెలుసు కానీ దానికి దూరంగా ఉండలేను.నాలో తిష్ట వేసుకొన్న దుష్ట శక్తి ఎలా నడిపిస్తే అలా నడుస్తుంటాను.
మహా భరతం లో దుర్యోధనుడు చెప్పిన మాటలివి.
లోకం లో అందరూ చేసే పనే యిది.
కానీ మనసునూ,యింద్రియాలనూ,బుద్ధినీ కొంచెము ప్రయత్నపూర్వకముగా నిగ్రహించి ఈర్ష్య,అసూయ,మాత్సర్యం అనే దుష్ట శక్తుల్ని దరికి రానీకుండా నిగ్రహించుకోవాలి.
లేకుంటే దుర్యోధనుని లాగ మనము కూడా నాశన మవుతాము.
అని వ్యాసుడు భారతము లో బోధిస్తాడు. భారతము లో ఉన్నదే యిప్పుడు లోకం లో వున్నది . భారతములో లేనిది యిప్పటి లోకం లో లేదు.

No comments:
Post a Comment