ప్రేమని అనుభూతించని తాత్వికులు లేరు.
బుద్ధుడు ప్రేమలోపడ్డాడంటే. కొందరు ..
ఆశ్చర్యపోయారు..
...ఆమోదించారు
..ఆనందపడ్డారు ..
..ఆసక్తి చూపారు
..అనుమానంగా చూసారు
..ఆగ్రహించారు ..కూడా
ధ్యానమూ; ఎరుకా...చాలామందికి అర్ధంకాలా.అయితే
ప్రేమా; పియురాలూ...అందరికీ బుర్రకెక్కింది.
కారణం బహుశా
ప్రేమ.. బైనరీ కోడ్ లా.. కంప్యూటర్ భాషలా.. యూనివర్సల్ లాంగ్వేజ్. విశ్వపు భాష. కనుకనే ప్రాణులన్నీ ప్రేమకి కనెక్ట్ ఔతాయి.
పశుపక్ష్యాదుల నుండి వృక్షాదుల దాకా..!!ప్రేమే.. వికారానికి నిర్వికారానికి దారితీసింది మాత్రం ఒక్క మానవాళిలోనే..ఎందుకు!?
కృష్ణుడూ బుద్దుడూ ..ఇద్దరూ తాత్వికులే. కృష్ణుడు గురించి మాటాడితే..వికారం
బుద్ధుని గురించి మాటాడితే..నిర్వికారం స్ఫురిస్తుంది.. మనలో చాలామందికి
ఎందుకు..!?
ప్రేమని.. తాత్వికులుగా వారువురు దర్శించిన కోణం తాత్విక అవగాహన లేని మానవాళి దృష్టి ఒకటి కాక పోవటమేనా..!?
జీవితశైలిలో కృష్ణుడూ బుద్దుడూ..
ఇద్దరూ.. Extraordinary..
ఇద్దరూ..Extreme..
ఇద్దరూ రెండూ ధృవాలు
ఐనా... ఇద్దరూ తాత్వికలోకపు ధృవతారలే.
🌷🌷🌷🌷

No comments:
Post a Comment