🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏
నిద్రకు ముందు, తర్వాత ఏ దేవుణ్ణి స్మరించాలి?
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
శరీరానికి, మనస్సుకి ఎంతో ప్రశాంతతనిచ్చే నిద్ర రోజులో అందరికీ ఎంతో ముఖ్యం. అటువంటి నిద్రకు, ముందు తరువాత కూడా దేవుడ్ని స్మరిస్తే ఎంతో చక్కటి శాంతి లభించి, మానసిక, శారీరక ఒత్తిడి తగ్గుతుందనేది పెద్దల మాట.
అయితే, ఇంతకీ, పడుకునే ముందు...
తరువాత ఏ దేవుళ్లని స్మరించుకోవాలి?
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
మనం ప్రతీ రోజూ తప్పక చేసే రెండు పనులు… పడుకోవటం, లేవటం. ఈ పనులు మనిషే కాదు… జీవులన్నీ చేస్తాయి. మరి మనిషి కూడా జంతువుల్లాగా నిద్ర రాగానే పడుకుని , తెల్లవారగానే లేవటమేనా? ఇంకేం తేడా లేదా?
పెద్దలు ఏమంటున్నారు? దైవాన్ని నమ్మే మనిషి పడుకునే ముందు, నిద్ర లేవగానే దైవాన్ని స్మరించాలంటున్నాయి శాస్త్రాలు. ఏ పని చేసినా మనం దైవ నామ స్మరణ చేస్తాం. దీనివల్ల శాంతి లభించి, మానసిక, శారీరక ఒత్తిడి తగ్గుతుందట. ఇంతకీ ఏ దేవుణ్ణి స్మరించాలి? దీనికి కూడా పండితులు ఓ మాట చెప్పారు.
శంకరుడు...🌷
నిద్రించే ముందు మనం శివుడ్ని స్మరించాలి.
🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏
ఓం నమః శివాయ అంటూ శంకరుణ్ణి ధ్యానిస్తూ నిద్రలోకి జారుకోవాలి. ఇలా ఎందుకంటే, శివుడు లయకారుడు. ఆయన్ని స్మరిస్తూ నిద్రలో లయిస్తే పీడకలల వంటివి లేకుండా హాయిగా పడుకోగలుగుతాం.
విష్ణుమూర్తి..🌷
అలాగే… నిద్ర లేచిన వెంటనే… మనస్సులో స్మరించాల్సిన నామం… విష్ణు నామం. విష్ణువు అంటే స్థితికారుడు. ఆయనే మనల్ని రోజంతా క్షేమంగా, ఆనందంగా ముందుకు నడిపేవాడు. కాబట్టి… విష్ణువును స్మరిస్తూ మేల్కొనాలి అంటారు పండితులు.
🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏
ఏదో ఒక విష్ణు మంత్రం జపిస్తూ నిద్ర లేవాలి. అప్పుడు ఆ నారాయణుడే మనల్ని రోజంతా భద్రంగా కాపాడుతూ వుంటాడని భావం.
ఇక నిద్ర మేల్కొన్న తరువాత కళ్లు తెరిచే ముందు రెండు అర చేతులు రాపిడి చేసుకుని కళ్లపై అద్దుకోవాలి. ఆ తరువాత అరచేతుల్లోకి చూస్తూ కళ్లు విప్పాలి. అరచేతుల్లో లక్ష్మీ, సరస్వతీ, గౌరీ దేవిలు కొలువై వుంటారని శాస్త్రం. అందుకే, ఇలా చేయటం వల్ల రోజంతా శుభప్రదంగా వుంటుంది.
శుభమస్తూ......
స్వస్తి.....
సర్వే జనా సుఖినోభవంతూ...
,🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

No comments:
Post a Comment