నేను యొక్క విశ్లేషణ:-
🕉🌞🌎🌙🌟🚩
మూలాధార నేను:- 'నేను నఖశిఖ పర్యంతాన్ని' 'నేను అద్దంలో కనబడే వస్తువును.' ఇదే మూలాధార నేను.
స్వాధిష్టాన నేను:- నేను నీ బాబును నేను నీ కూతుర్ని ఇదంతా స్వాధిష్టాన నేను.
మణిపూరక నేను:- నేను కుల పెద్దను నేను జమీందారును నేను అర్హుడిని, నువ్వు అనర్హుడవు.ఇదంతా మణిపూరక నేను.
అనాహత నేను:- నేనంటే ఏమిటో నాకు తెలియదు?ఏమిటి నేను? అనే నేనే అనాహత నేను.'అహం బ్రహ్మాస్మి' అన్న సత్యాన్ని ప్రప్రధమంగా వినిపించుకున్న నేనే 'అనాహత నేను'.
విశుద్ధ నేను:- 'అహం బ్రహ్మాస్మి' అన్న దాన్ని అనుభవ పూర్వకంగా తెలుసుకోవాలని ప్రయత్నించే నేనే విశుద్ధ నేను.
ఆజ్ఞా నేను:- ధ్యాన సాధనలో దివ్య చక్షువును సంపాదించుకుని దివ్యచక్షువు తానుగా, తానే దివ్య చక్షువుగా ఉన్న నేను 'అసలు నేను'. ఆజ్ఞా నేను.
సహస్రార నేను:- అసలు నేను తో - 'అంతా నేను', 'నేనే అంతా' అని తెలుసుకున్న నేను "పూర్తి అసలు నేను". అదే సహస్రార నేను.
ఇదే నేను యొక్క విశ్లేషణ. ఇదే నేను యొక్క క్రమ పురోగతి!

No comments:
Post a Comment