👉 🌹మీ జీవితం మీ చేతుల్లో....🌹
▪మన గురించి మనం చేసే ప్రతి ఆలోచన మన పట్ల వాస్తవమవుతుంది.
▪మనము వేటినైతే బయటికి పంపుతున్నామో వాటిని తిరిగి పొందుతున్నాము.
▪ప్రతి ఒక్కరూ వారి వారి జీవన పరిస్థితులకు వారే బాధ్యులు.
▪మన మనసులో నుంచి జనించే ప్రతి ఆలోచన, మన నోటిలో నుంచి వెలువడే ప్రతి వాక్కు మన జీవిత అనుభవాలని సృష్టిస్తున్నాయి.
▪మన పరిస్థితులను మనమే సృష్టించుకొని మన నిరాశా నిస్పృహలకు ఇతరులను నిందిస్తూ మన శక్తిని మనమే కోల్పోతున్నాము.
▪నిజానికి ఏ వ్యక్తి గాని ఏ ప్రదేశం గాని మనల్ని ప్రభావితం చేయలేవు, ఎందుకంటే మన మనస్సులో ఆలోచనలు చేసేది నిశ్చయంగా మనమే కాబట్టి.
▪మన మనస్సులో శాంతిని సామరస్యాన్ని సృష్టించుకుంటే వీటినే మన జీవితాల్లోని దర్శించవచ్చును.
▪ "అందరూ అన్ని వేళలా నాకు సహకరిస్తారు" అనే నమ్మకాన్ని నీవు ఎంపిక చేసుకున్నట్లు అయితే మీ సబ్ కాన్షియస్ మైండ్ బేషరతుగా మీ నమ్మకాన్ని అంగీకరించి మీ జీవితంలో అదే వాస్తవమై యేటట్లు చేస్తుంది.
▪ఈ విశ్వము మనం ఎంపిక చేసుకునే ప్రతి ఆలోచనలు మరి ప్రతి నమ్మకాన్ని పూర్తిగా సమర్థిస్తుంది.
▪ఈ విశ్వ శక్తి మనలో ఉన్నదున్నట్లుగానే మనల్ని అంగీకరించి మరి మన నమ్మకాల్నే మన జీవితాల్లో ప్రతిఫలించేటట్లు చేస్తుంది.
👉 ఉదాహరణకు
నాకెవ్వరూ లేరు, నేను ఒంటరి వాడ్ని, నన్ను ఎవరు ప్రేమించరు, నాకు ఎవ్వరు సహకరించరు...
అనే నమ్మకాలతో మీరు గనక జీవిస్తూ ఉంటే మీ జీవితాలలో అలాంటి ప్రతి ఫలాలను తప్పక పొందుతారు.
🌹నిజానికి ప్రతి ఒక్కరు కూడా మనల్ని మనం ప్రేమించు కోవడం ఎలాగో నేర్చుకోవాలి
🌹మనల్ని మనం నిజంగా ప్రేమించుకుంటే జీవితంలో ప్రతిదీ మనకు అనుకూలిస్తుంది.

No comments:
Post a Comment