Tuesday, February 25, 2020

Most inspirational message

Most inspirational message

జీవితంలో మనతో ఒకడు

పోరాడాలనుకుంటాడు

మోసం చేయాలనుకుంటాడు

ముంచాలనుకుంటాడు

తొక్కలనుకుంటాడు

పోల్చుకుంటాడు

వెటకారం చేస్తాడు

అవమాన పరుస్తాడు

చెడు ప్రచారం చేస్తాడు

ఎదుగుదలను ఒరవడు

ద్రోహం చేస్తాడు

వెన్ను పోటు పొడుస్తాడు
నటిస్తాడు

తక్కువ చేసి మాట్లాడుతాడు

బలం గురించి కంటే బలహీనత గురించే మోగిస్తాడు

జాలి చూపిస్తున్నట్లు ఉంటాడు

డబ్బుతో పోలుస్తాడు

మన నష్టంతో

సంతోష పడుతాడు

డప్పు కొడుతాడు

"చాప్టర్ క్లోజ్ అంటాడు...
నమ్మడు

చేతకానిది ఎందుకు చేయాలి అంటాడు

అలాగే కావాలి అంటాడు

ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సందర్భాలు ,ఎన్నో
సంఘటనల మధ్య నుండి జీవితం దూసుకుపోవాలి ...

నువ్వు వారి మాటలకూ అక్కడే ఆగితే ...

నీవు గమ్యం చేరలేవు.

చావో ... రేవో

నీతో ... నీ లక్ష్యంతో

వాడి గురించి సమయం" వృధా చేయకు

మన ప్రయాణంలో వాడొక గడ్డి పరకతో సమానం

ఇలాంటి వారు ఎందరో వస్తారు పోతారు

మన ప్రయాణం ... మనదే
ఎందుకంటే

ఈ జీవితం మనది ,వాడిది కాదు..

🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment