Monday, March 9, 2020

హిందువుల్లోని ఐక్యత

ఇది రాసినవారు ఎవరో కానీ హిందువుల్లో
ని ఐక్యతను చాలా బాగా చెప్పారు.. 🙏🙏🏼🙏

కొంచం ఓపికతో చదవండి...
ఇది నిజం కాదనే దమ్ముందా.....

1. అధికారికంగా భారత్ లో 3 లక్షల మసీదులున్నాయ్… ( అనధికార లెక్క లేదు ) ఇంత సంఖ్యలో ఏ ముస్లిం దేశంలో కూడా లేవు..

అయినా కూడా…
నువ్వు హిందువ్వి
కాబట్టి మతపిచ్చ గాడివి..
నీకు సహనం లేదు..

2. అమెరికా రాజధాని వాషింగ్టన్ లో 24 చర్చిలు ఉన్నాయి.. లండన్ లో 71 .. ఇటలీ లోని మిలన్ లో 68 చర్చిలు ఉన్నాయీ.. భారత్ రాజధాని డిల్లిలో మటుకు అధికరికంగానే 271 చర్చిలున్నాయి...

అయినా కూడా…
నువ్వు హిందువ్వి
కాబట్టి మతపిచ్చ గాడివి..
నీకు సహనం లేదు…

3. ఈ దేశం మొత్తం మీద ముస్లిం తీవ్రవాద మూక ISIS ను వ్యతిరేకించిన ముస్లిం ను చూడలేదు… కానీ ఆర్.యెస్.యెస్. నూ… దాని సిద్దాంతాలను వ్యతిరేకించే హిందువులను లక్షల్లో చూస్తాము…

అయినా కూడా…
నువ్వు హిందువ్వి
కాబట్టి మతపిచ్చ గాడివి..
నీకు సహనం లేదు…

4. ఈ దేశంలో ప్రతి రంజానుకూ… ఇఫ్తార్ పార్టీ ఇచ్చే హిందువులను చూస్తాము… దీపావళి కీ… హోళీ కి విందు ఇచ్చే ఏ ముస్లిం నాయకున్నీ చూడలేము…

అయినా కూడా…
నువ్వు హిందువ్వి
కాబట్టి మతపిచ్చ గాడివి..
నీకు సహనం లేదు…

5. భారత్ త్రివర్ణ పతాకను తగులబెట్టే దేశద్రోహులను కాశ్మీర్లోనే ఏం ఖర్మ… ఇక్కడ హైదరాబాద్ లో కూడా చూస్తాం… కానీ పాకిస్తాన్ జెండాను తగులబెట్టిన ఒక్క ముస్లింను కూడా చూడలేము…

అయినా…
నువ్వు హిందువ్వి
మతపిచ్చ గాడివి…
నీకు సహనం లేదు…

6. నెత్తిన ‘టోపీ’ పెట్టుకొని మసీదుల్లోకి వెళ్ళి ప్రార్ధనలు చేసే హిందువులను చూస్తాము… కానీ నుదుటిన ‘తిలకం’ పెట్టుకొని గుళ్ళోకి వచ్చే ఒక్క ముస్లిం నాయకున్నీ మనం చూడలేదు… అంతేకాదు వారు "తీవ్రవాదుల్ని సమర్థిస్తున్న, భారత జెండాకి గౌరవం ఇవ్వం అన్నా భారత మాత కి జై అని అనము" అని అన్నా ఓట్లేసి మరీ సిగ్గులేకుండా గెలిపిస్తారు.... మనం భరిస్తాం.....

అయినా…
నువ్వు హిందువ్వి
మతపిచ్చ గాడివి…
నీకు సహనం లేదు..

మనం తరచుగా వింటుంటాం…హిందు ధర్మంలో కుల వ్యవస్థ ఉందని ! ఇది కేవలం హిందువులలో ఐక్యత లేకుండా చేయడానికి, విభజించి పాలించడానికి అప్పటి విదేశీయులు మరియు ఇప్పటి రాజకీయ నాయకులు సృష్టించినది ! కొన్ని వాస్త్వాలు చూడండి..మీకే అర్థం అవ్తుంది.

-------------
క్రైస్తవం

ఒక క్రీస్తు
ఒక బైబిలు
ఒక మతం

కాని ఇది తెలుసా?

లాటిన్ కాథోలిక్ సిరియన్ కాథోలిక్ చర్చ్ కి వెళ్ళరు.
ఈ రెండు వర్గాలు మార్తోమ చర్చ్ కి వెళ్ళరు.

ఈ మూడు వర్గాలు పెంతెకొస్తు చర్చ్ కి వెళ్ళరు.

ఈ నాలుగు వర్గాలు సాల్వాషన్ ఆర్మీ చర్చ్ కి వెళ్ళరు.

ఈ ఐదు వర్గాలు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ కి వెళ్ళరు.

ఈ ఆరు వర్గాలు ఆర్తోడక్స్ చర్చ్ కి వెళ్ళరు.

ఈ ఏడు వర్గాలు జాకోబైట్ చర్చ్ కి వెళ్ళరు.

ఇలా కేవలం కేరళ రాష్ట్రంలోనే 146 కులాలు ఉన్నాయి క్రైస్తవం లో ! ఒకరి చర్చ్ లోకి మరోక కులం వారు వెళ్ళరు !

-------------
ముస్లింలు

ఒక అల్లహ్
ఒక ఖురాన్
ఒక ప్రవక్త
గొప్ప ఐక్యత…!

ముస్లిం దేశాలలో షియా, సున్నీ ముస్లింలు ఒకరినొకరు చంపుకుంటారు !
మత కలహాలు అంటే ఎక్కువగా ఈ రెండు వర్గాల మధ్యే జరుగుతుంటాయి ముస్లిం దేశాలలో !

సున్నీ మసీదుకు షియా వెళ్ళడు.

ఈ రెండు వర్గాలు అహమ్మదియా మసీదుకు వెళ్ళరు.

ఈ మూడు వర్గాలు సూఫీ మసీదుకు వెళ్ళరు.

ఈ నాలుగు వర్గాలు ముజాహిద్దిన్ మసీదుకు వెళ్ళరు...

ఇలా మొత్తం 13 కులాలు ఉన్నాయి. ఒకరినొకరు బాంబు దాడుల ద్వారా చంపుకోవడం మనం పాకిస్తాన్, ఇరాన్, ఇరాక్, అఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో చూస్తునే ఉన్నాం.

----- -----
🕉హిందువులు🕉

1280 ధర్మ గ్రంథాలు,
10,000 భాష్యాలు,
ఇంకా ఈ గ్రంథాలకు దాదాపు లక్ష భాష్యాలు,
ముక్కోటి దేవతలు,
భిన్నమైన ఆచార్యులు,
వేలాది ఋషులు,
వందలాది భాషలు...

కాని అందరు ఒకే ఆలయానికి వెళ్తారు. మతం పేరుతో హిందువులు ఒకరికొకరు ఎప్పుడు చంపుకోలేదు! కేవలం రాజకీయనాయకులు కుల వ్యవస్థను సృష్టించి విభజించు పాలించు రాజకీయాలు చేస్తున్నారు.

ఇలా కొనసాగితే కొన్ని సం. తర్వాత మన సనాతన ధర్మం
కేవలం పుస్తకాలలో మాత్రమే మిగులుతుంది,

ఆలోచించండి..... అడ్డమైన మెసేజులు పంపుకుంటున్నాం.... ఈ మేసేజ్ పంపించాల్సిన ఆవశ్యకతను మళ్ళీ చెప్పక్కర్లేదనుకుంటాను......

ఓ హిందూ మేలుకో /\🚩

ఓ హిందూ మేలుకో /\🚩

https://chat.whatsapp.com/CgyjmJXtNO09EOIbVxa4J9

No comments:

Post a Comment