Sunday, March 29, 2020

కరోనా వైరస్ - ముఖ్య సమాచారం తెలుసుకుందాము..

కరోనా వైరస్ - ముఖ్య సమాచారం తెలుసుకుందాము..

కరోనా వైరస్ అనేది కొత్తదేమీ కాదు. ఇప్పటికే '6' రకాల కరోనా వైరస్ లకు సంబంధించిన సమాచారం మనకు అందుబాటులో ఉన్నది.

ఇప్పటి వైరస్ కరోనా జాతి లోని '7'వది అవుతుంది. అంతకు ముందు లేని కొత్త జన్యు రూపంతో ఇది బయట పడింది. కాబట్టి దీనికి NAVAL CORONA VIRUS అని, 2019 లో కనుగొనబడింది కాబట్టి NAVAL CORONA VIRUS- 19 అని నామకరణం చేశారు.

దీని ద్వారా వచ్చే జబ్బును COVID-19గా వ్యవహరిస్తున్నారు.

దీని GENE MAPPING ను కూడా తెలుసు కున్నారు. అన్ని వైరస్ లాగే ఇది కూడా ఒక వైరసే. కాకపోతే కొత్త జన్యు రూపంతో ఉన్నది కాబట్టి దీని గురించి ఎక్కువ విషయాలు మానవాళికి ఇంకా తెలియలేదు. ఇంకా పరిశోధన దశ లోనే ఉన్నాయి.

వైరస్ అనేది జీవి కాదు. కొవ్వు కణాలతో ఆవరించబడి వున్న ఒక ప్రోటీన్ అణువు (DNA) మాత్రమే. ఇది ఒక నిర్జీవి.

ఇది కంటి, ముక్కు,గొంతు లోని కణాలతో కలిసి నప్పుడు తన యొక్క జన్యు కోడ్ ను మార్చుకొని, ఆ కణాలను చైతన్య వంతమైనవిగా చేయడమే కాక అవి సంఖ్యలో వృద్ధి అయ్యే విధంగా చేస్తుంది.

వైరస్ అనేది జీవి కాదు కాబట్టి, దీనిని చంపడం అనేది జరుగదు. దానంతట అదే క్షయమవుతుంది (నాశనం).

వైరస్ క్షయం (నాశనం) అయ్యే సమయం ఉష్ణోగ్రత, గాలిలో తేమ & అది ఉన్న ప్రదేశాలపై ఆధారపడి ఉంటుంది.

వాస్తవానికి వైరస్ చాలా బలహీన మైనది. తేలికగా విచ్చిన్నమయ్యే గుణం కలిగినది. కానీ దానికి రక్షణ కవచంగా ఉన్న కొవ్వు కణాల వలన అది బలం సంతరించుకుంటుంది.

అందుకే సబ్బు, డిటర్జెంట్స్ వాడటం వలన, వాటి నుండి వచ్చే నురగ కొవ్వు కణాలను విచ్చిన్నం చేస్తుంది.
అందుకే సబ్బు తదితర పదార్థాలతో కనీసం 30 సెకండ్లు గట్టిగా రుద్దమని చెబుతారు.
సబ్బుతో రుద్దడం వలన కొవ్వు కణాలు విచ్చిన్నమై, లోపల వున్న వైరస్ (ప్రోటీన్) కూడా దానంతట అదే విచ్చన్నమౌతుంది.

వేడి కొవ్వును కరిగిస్తుందన్న విషయం మనకు తెలిసిందే. అందుకే 25 డిగ్రీల కంటే ఎక్కువ వేడి వున్న నీటితో చేతులు, బట్టలు, ఇతరాలను శుభ్ర పరచుకోవాలి.

వేడి నీటికి ఎక్కువ నురగ నిచ్చే లక్షణం కూడా ఉన్నది. నురగ ఎంత ఎక్కువగా ఉంటే, వైరస్ ను అంత సులభంగా కరిగించ గలం.

కొవ్వులు ఆల్కహాల్‌ లో కరుగుతాయి. అందుకే 65% తగ్గని ఆల్కహాల్ లేదా ఆల్కహాల్‌ మిశ్రమాలు ఉపయోగించడం ద్వారా వైరస్ ను నిర్వీర్యం చేయవచ్చు.

ఒకవంతు బ్లీచింగ్ పౌడర్, 5 వంతుల నీరు కలిపిన మిశ్రమాన్ని ఉపయోగించినట్లయితే వైరస్ లోని ప్రోటీన్ అణువులను విచ్ఛిన్నం చేసి, వైరస్ ను నిర్వీర్యం చేయవచ్చు.

హైడ్రోజన్ పెరాక్సైడ్ కు ప్రోటీన్ (వైరస్) అణువులను విచ్చిన్నం చేసే శక్తి ఉన్నది. అందుకే చేతులు శుభ్రం చేసుకునే శానిటైజర్స్ లో హైడ్రోజన్ పెరాక్సైడ్ ను ఉపయోగిస్తారు.

వైరస్ నిర్జీవి కనుక దానిని Anti Biotics నిర్వీర్యం చేయలేవు. కానీ వాటి నిర్మాణాన్ని కొంత మేరకు కుదించ గలవు. Anti Biotics బాక్టీరియాను మాత్రమే చంపగలవు.

ఉపయోగించిన లేదా ఉపయోగించని బట్టలను దులపడం లేదా విదిలించడం చేయ రాదు. ఎందుకంటే వాటిలో వైరస్ ఉంటుంది కాబట్టి..

వైరస్ నిర్వీర్యం కాకుండా/నిలచి వుండే సమయం:

వైరస్ బట్టలపై - 3 గంటల వరకూ
సహజ సిద్ధమైన ఏంటి సెప్టిక్ అయిన రాగి పై - 4 గంటలు, చెక్క పై - 4 గంటలు, కార్డ్ బోర్డు పై - 24 గంటలు, లోహాలపై - 42 గంటలు, ప్లాస్టిక్ పై - 72 గంటలు నిర్వీర్యం కాకుండా ఉంటుంది.

వైరస్ ఉన్న బట్టలు, ఇతరాలను మనం దులిపి నపుడు వైరస్ గాలిలో కలసి సుమారు మూడు గంటలు ఉండే అవకాశం ఉంది. అటువంటి గాలిని మనం పీల్చినప్పుడు వైరస్ మన ముక్కు ద్వారా ఊపిరితిత్తుల లోనికి ప్రవేశిస్తుంది.

వైరస్ లు చల్లని వాతావరణంలో, ఎయిర్ కండిషనర్ల కారణంగా ఏర్పడే కృత్రిమ చల్ల దనంలో మరియు చీకటిలో వాటి అస్తిత్వాన్ని నిలకడగా కొనసాగిస్తాయి.

కావున మన పరిసరాలను తేమ లేకుండా, పొడిగా, వెచ్చగా, వెలుతురు తో వుండేలా చూసు కోవాలి.

ప్రతి రోజూ గోరు వెచ్చని నీరు తీసుకొని త్రాగాలి.

అల్ట్రా వయొలెట్ కిరణాలు కూడా వైరస్ లోని ప్రోటీన్ లను విచ్చిన్నం చేస్తాయి. కానీ UV Rays చర్మంపై పడితే (మన చర్మం లోని కొలాజిన్ అనే ప్రోటీన్ ను విచ్చిన్నం చేస్తాయి) చర్మ కేన్సర్ వచ్చే అవకాశం వుంటుంది.

ఆరోగ్య వంతమైన మానవవుని చర్మం ద్వారా ఈ వైరస్ లు శరీరం లోకి ప్రవేశించ లేవు.

వెనిగర్ వలన ఉపయోగం లేదు ఎందుకంటే వెనిగర్ కు కొవ్వులను కరిగించే శక్తి లేదు.

స్పిరిట్, వోడ్కాల వలన కూడా వైరస్‌ను కట్టడి చేయలేం ఎందుకంటే వాటిలో 40% కన్నా తక్కువ ఆల్కహాల్ ఉంటుంది. వైరస్ నిర్వీర్యం కావాలంటే 65% ఆల్కహాల్ కావాలి.

65% ఆల్కహాల్ కలిగిన శానిటీజర్స్, లిస్టరిన్ వలన కొంత ఉపయోగం ఉంటుంది.

తక్కువ వెలుతురు, గాలి కలిగిన ప్రదేశంలో, తక్కువ ఏరియాలో వైరస్ ఉధృతి ఎక్కువగా ఉంటుంది.

విశాలమైన ప్రదేశం, గాలి, వెలుతురు ధారాళంగా ఉంటే వైరస్ తీవ్రత తక్కువగా ఉంటుంది.

చేతులు ఎప్పుడూ తడిగా ఉండేలా చూసు కోవాలి. ఎందుకంటే ఎండిన చేతుల్లోని పగుళ్ళలో వైరస్ దాక్కొనే అవకాశం ఉంటుంది.

మనం ఉపయోగించే మాయిస్చరైజర్ ఎంత చిక్కగా ఉంటే వైరస్ ను విచ్చిన్నం చేయడానికి అంతగా ఉపయోగ పడుతుంది.

గోళ్ళ సందుల్లో వైరస్ ఉండకుండా గోళ్ళ పరిమాణం చాలా తక్కువ వుండేలా చూసు కోవడం కూడా ముఖ్యమే.

Note:
ఇనుముపై 12 గం.ల వరకూ వుంటుంది - కాబట్టి తాళాలు, తలుపుల నాబ్స్, స్విచ్ లు, రిమోట్స్, సెల్ ఫోన్, వాచీలు, కంప్యూటర్ లు, డెస్కులు, టివిలు ముట్టుకున్నప్పుడు, బాత్రూమ్ కు వెళ్ళి నప్పుడు, బయటి నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు, భోజనానికి ముందు తప్పక చేతులు సబ్బులు ఉపయోగించి 10 ని.లకు తగ్గకుండా శుభ్రం చేసుకోవాలి.

మీకు కరోనావైరస్ ఉందని ఎలా తెలుసు?
1. గొంతులో దురద,
2. పొడి గొంతు,
3. పొడి దగ్గు.
4. జలుబు, తల నొప్పి నుండి తీవ్ర జ్వరము కూడా వస్తుంది.

కావున మీరు ఈ మూడు లక్షణాలు మనకు వున్నాయేమో మనకు మనమే గమనించుకుంటూ ఉండాలి.
ప్రతి రోజు గోరు వెచ్చని నీరు తీసుకొని త్రాగాలి.

ప్రజల్లో భయాన్ని కాదు, అవగాహన ని పెంచుదాం.
నలుగురికి ఈ విషయాలు తెలిసేలా పంచుదాం.

Maximum Help to Maximum People..

ఈ సమాచారాన్ని మీ వద్ద మాత్రమే ఉంచ వద్దు. మీ కుటుంబం మరియు స్నేహితులందరికీ పంపించండి.

No comments:

Post a Comment