Wednesday, April 1, 2020

శ్రీ దుర్గా పరమేశ్వరీ స్తోత్రమ్

శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ మహా స్వామి విరచిత
శ్రీ దుర్గా పరమేశ్వరీ స్తోత్రమ్
🕉🌞🌎🌙🌟🚩
సంకల్పం:-

అధునా సర్వత్ర జగతి ప్రసరతః జనానాం ప్రాణాపాయకరస్య కొరోనా నామకస్య రోగ విశేషస్య నివారణార్థం. శృంగేరీ జగద్గురు విరచిత శ్రీ దుర్గా పరమేశ్వరీ స్తోత్ర పారాయణం కరిష్యే.

ॐॐॐॐॐॐॐॐॐॐ

శ్రీ దుర్గా పరమేశ్వరీ స్తోత్రమ్

ॐॐॐॐॐॐॐॐॐॐ

ఏతావంతం సమయం
సర్వాప ద్భ్యోపి రక్షణం కృత్వా ।
గ్రామస్య పరమిదానీం
తాటస్థ్యం కేన వహసి దుర్గాంబ।।1।।


అపరాధా బహుశః ఖలు
పుత్రాణాం ప్రతిపదం భవన్త్యేవ ।
కో వా సహతే లోకే
సర్వాంస్తాన్మా తరం విహాయైకామ్ ।।2।।


మా భజ మా భజ దుర్గే
తాటస్థ్యం పుత్రకేషు దీనేషు ।
కే వా గృహ్ణంతి సుతా-
న్మాత్రా త్యక్తాన్వదాంబికే లోకే ।।3।।


ఇతః పరం వా జగదమ్బ జాతు
గ్రామస్య రోగ ప్రముఖాపదోస్య ।
నా స్యు స్తథా కుర్వచలాం కృపామి-
త్యభ్యర్థనాం మే సఫలీ కురుష్వ ।।4।।


పాపహీనజన తావన దక్షాః
సన్తి నిర్జరవరా‌ న కియన్తః ।
పాప పూర్ణజన రక్షణ దక్షాం -
స్త్వాం వినా భువి పరాన్న విలోకే ।।5।।


ఇప్పటి లాగే పూర్వంలో ప్లేగు మహామారీ ప్రబలమై జనులు ఆపదలో ఉన్నప్పుడు, 33 వ శృంగేరీ పీఠాధిపతి అయిన జగద్గురువులు శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ మహా స్వామి వారు మాహామారీ నివారణకై చేసిన దుర్గా స్తోత్రమ్.

🕉🌞🌎🌙🌟🚩

No comments:

Post a Comment