#బ్రాహ్మణులు పని చేతకాని వారనీ, శ్రమ చేయకుండా బతికేస్తారని... #లెఫ్టిస్టులు, దొంగ #అభ్యుదయవాదులు ప్రచారం చేస్తుంటారు... కాని...
బ్రాహ్మణులు అందరూ మంత్రాలు చదువుతూ #పౌరోహిత్యం చేసుకుంటూ ఎప్పుడూ కూర్చోలేదు!
బ్రాహ్మణులు ఉత్తరాదిలో చాలా రాజ్యాల్ని పరిపాలించారు. అంటే రాజులుగా కూడా ఉన్నారు ...
బ్రాహ్మణులు దాదాపూ ప్రతీ రాజుకి,బాధ్యతగల #మంత్రులుగా వుండేవారు! మంత్రులుగా వుండటం అంటే #శ్రమ చేయకుండా బతకటం కాదు. అదే నిజమైతే ఈనాటి ఐఏఎస్ లు, ఐసీఎస్ లు కూడా పని చేయటం లేదనే అర్థం!
బ్రాహ్మణులు చాలా ఊళ్లలో లెక్కలు చూడటం, #పత్రాలు రాయటం లాంటి క్లరికల్ వర్క్ చేసేవారు. వీళ్లని ఉత్తరాదిలో #కాయస్థులని అంటారని విన్నాను. మన దగ్గర #కర్ణీకం అంటారనుకుంటా...కరణాలు అంటారు
బ్రాహ్మణులు వేద కాలం నుంచి #గురుకులాల్లో పాఠాలు చెప్పేవారు. అంటే ఇప్పటి భాషలో టీచర్స్ అన్నమాట!
శరీరక కష్టం అందరూ చేస్తారు.... మానసిక శ్రమ బ్రాహ్మణులు మాత్రమే చేయగలరు.
ఓ సారి వీలుంటే ఢిల్లీ లోని స్వామినారాయణ్ కొలువైన #అక్షరధామ్ AksharDhaam వెళ్లి చూడండి అక్కడ వేదకాలంనుండే మన సంస్కృతీ సాంప్రదాయాలను బ్రాహ్మణునులు ఎలా కాపాడుతూ వచ్చారో చిత్ర రూపకంగా దృశ్యరూపం గా మలచి మనకు కనువిందు చేస్తారు నేను పోయినేడు వెళ్లి,మా కుటుంబసహితంగా నా కళ్లారా చూశాను కూడా
బ్రాహ్మణులు #ఆర్యభట్ట, #సుశ్రుతుడు, #చాణక్యుడు, #వాత్స్యాయనుడు లాంటి వారు కూడా! వీళ్లంతా రకరకాల విజ్ఞానాల్లో ఆరితేరిన వారు. అంటే సైంటిస్టులు, ఎక్స్ పర్ట్స్ అన్నమాట!
బమ్మెరపోతన లాంటి బ్రాహ్మణులు వ్యవసాయం కూడా చేశారు. సంఖ్య తక్కువై వుండొచ్చు.
ఆయుర్వేదం, యోగా, పంచాంగ శాస్త్రం, భారతదేశ భౌగోళిక స్వరూపం తెలిపే పురాణాల్లోని విజ్ఞానం... ఇదంతా కూడా ప్రధానంగా బ్రాహ్మణులే కాపాడుతూ వచ్చారు వేల సంవత్సరాలుగా!
సంగీతం, సాహిత్యం, వివిధ గ్రంథాలు , వాటి ద్వారా ఇవాళ్ల మనం తెలుసుకుంటున్న చరిత్ర, చారిత్రక ఆధారాలు కూడా అత్యధిక శాతం #బ్రాహ్మణులు పరంపరగా కాపాడినవే.
కేరళలోని #కలరిపయట్టు లాంటి అద్భుతమైన వ్యాయామ, యుద్ధ కళ కూడా బ్రాహ్మణులు 'శ్రమ' చేసి మాత్రమే భద్రంగా కాపాడారు!
భారతంలో కనిపించే ద్రోణాచార్యుడు మొదలు #సుభాష్‌చంద్రబోస్, #బాలాగంగధర్ తిలక్ లాంటి స్వాతంత్ర్ర్య సమరయోధుల వరకూ చాలా మంది బ్రాహ్మణులు ఈ రణరంగంలో కూడా రక్తానికి భయపడకుండా ఎదురు నిల్చారు!
చివరకు.... ఈనాటి ఆధునిక భారతదేశంలో కూడా ఇస్రో నుంచి ఆర్మీ,,నేవీ, ఎయిర్ ఫోర్స్ దాకా బ్రాహ్మణులు అన్ని రంగాల్లో శ్రమ చేసే బతుకుతున్నారు! అఖరుకి, కొందరు గతిలేక పబ్లిక్ టాయిలెట్స్ వద్ద దుర్వాసన పీల్చుకుంటూ కూర్చునేది కూడా #జంధ్యం ధరించిన శ్రమ చేసే బ్రాహ్మణుడే!
అంతెందుకు!
1992లో మనదేశ రాష్ట్రపతి (శంకర్ దయాళ్ శర్మ), ప్రధానమంత్రి(పి. వి. నరసింహారావు), ప్రధాన ప్రతిపక్ష నాయకుడు (L. K.అద్వానీ) అంతేగాకుండా, చివరికి జాతీయ ఎన్నికల కమీషనర్ (T.N. శేషన్)వీరంతా బ్రాహ్మణులే.మన దేశాన్ని అద్భుతంగా అభివృద్ధి పథంలో ముందుకు నడిపిన వారే. దేశాన్ని ఆర్థిక సంస్కరణతో బలోపేతం చేయడం లో ప్రత్యక్షంగా, పరోక్షంగా తమవంతు కృషి చేశారు. వారి ఆనాటి కృషిఫలం, మనం ఈనాడు అనుభవిస్తున్నాం కదా !
అగ్రకులంలో పుట్టిన కారణంగా ఎంతో ప్రావీణ్యం ,ప్రతిభా పాటవాలున్నా రిజర్వేషన్ల కారణంగా కుమిలి కుమిలి చనిపోయిన నిర్భాగ్యులెందరో కూడా ఉన్నారు.
వీళ్లంతా పోనూ... వేదంపై ఆధారపడి మంత్రాలు చదవుతూ శ్రమ లేకుండా ( అని సో కాల్డ్ లెఫ్ట్ మేధావులు, దొంగ అభ్యుదయవాదులు చెప్పుకుని తిరిగే.. ) పురోహితం చేసే బ్రాహ్మణులు ఎప్పుడైనా ఒక్క శాతానికి మించరేమో!
వాళ్లని కూడా ప్రభుత్వాలు ఆదుకున్న పాపాన పోలేదు!
తమకు పూజలు అవసరం అయినప్పుడు పరుగెత్తుకుని వాళ్ల వద్దకు పోయే సామాన్య హిందువులు కూడా ( డబ్బున్న బ్రాహ్మణులతో కలిపి ) మిగతా సమయాల్లో వాళ్ల గతని పట్టించుకోలేదు!
కాని... నానా తంటాలు పడి బతుకుతోన్న పేద బ్రాహ్మణుల్ని శ్రమతెలియని వారు అని ఓ కామెంట్! దీన్నేమనాలి?
పోనీ...ఇంత క్లిష్ట సమయంలో...వీధిలో బిచ్చగాళ్లకు,పేదలకు, అన్ని వర్గాల్లోని కులాలకు అన్ని రాయితీలిచ్చింది గాక అధిక సదుపాయాలు అన్నదానాలు చేస్తుంది ... చెయ్యాలి కూడా
కానీ...బ్రాహ్మణ సమాజాన్ని అటు ప్రభుత్వాలు...ఇటు సామాన్య ప్రజానీకం,దనికవర్గం వీళ్ళ స్థితిగతుల గురించి కొంచమైనా ఆలోచిస్తున్నారా???
ఈ మధ్య కొందరు మనుధర్మ వ్యతిరేకులు ,మూర్ఖపు హేతువాదభావజాలమున్న కొన్ని సంఘాలవాళ్ళు పనిగట్టుకొని అంతా బ్రాహ్మణ వాదాన్ని తిడుతున్నారు అంటేనే అర్ధం చేస్కొండి వాళ్ళ మీద ఈ కమ్మిగాల్లకి ఇతర మతాలవారికి ఎంత కక్ష వాళ్ళ మీద ఉందొ ....
వీళ్ళే కదా హైందవ జాతిని,సంస్కృతీ సాంప్రదాయాలను ముందు ఉండి నడిపించింది ...కచ్చితంగా వాళ్ళే అని చెప్పవచ్చు ...
తిండి లేక అడుక్కుoటూ కూడా తమకి బిక్ష వేసిన వారిని మనసారా దీవించి పంపుతారు ....
ఒకరి పాప కర్మలని దానం రూపం గా వాళ్ళు మోస్తారు/భరిస్తారు ....
బ్రాహ్మణులను తిట్టేవాడి చేత, ఆ దానాలు తీస్కోమనండి చూద్దాం! దాని ఫలితం ఎలా ఉంటుందో? ..
దేవుని దగ్గర ఉండి తనకోసం కాకుండా భక్తుల కోర్కెలు తీర్చమని దేవుణ్ణి వేడుకునే వాడు
అలా చెయ్యడంవల్ల తనకి లభించే ఫలితాన్ని కూడా సమాజ శ్రేయస్సు కోసం వదులుకున్నవాడు బ్రాహ్మణుడు ...
వాళ్ళు చేసే యజ్ఞాలు యాగాలు , క్రతువులు కేవలం తమ కడుపునింపు కొవడం మాత్రమె కాదు,
ఆ ద్రవ్యాల మీద ఆదారపడి బ్రతికే మనుషులకి/వ్యాపారులకు చివరకి దేవతలకి కూడా ఆదారం అయిన వాడు బ్రాహ్మణుడు ...
హైందవజాతి ఇంకా దృడంగా నిలబడాలి అని ఆశిస్తే సద్ బ్రహ్మనులని కాపాడండి.
వాళ్ళ సంతతి వృద్ది చెందే విదంగా చుడండి,వేద పాటశాలలకి సహాయం చెయ్యండి ...
సనాతన హైందవజాతి పునాదులు ఎవ్వరూ కదపలేరు ...ఇది వేదం చెప్పిన మాట , మన చెరిత్ర ఆదారాలతో సహా చాలాసార్లు నిరూపించిన సత్యం...
అందుకే బ్రాహ్మణవాదం అంతరించిపోవాలి అని, రాక్షసాంస వెతిరేకులు జీవితాంతం పోరాడుతూ ఉంటారు.
హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం బ్రాహ్మణుల ప్రధాన కర్తవ్యం సమాజోన్నతికి పాటుపడటం. నిరంతరం జ్ఞానార్జన చేస్తూ, వేదములయందు ప్రావీణ్యం కలవారై, సత్యనిరతిని, ధర్మ వర్తనను సమాజానికి బోధిస్తూ సమాజ అభ్యున్నతికి పాటుపడాలి. దైవ విశ్వాసాన్ని, భక్తిని పెంపొందించి సమాజాన్ని ఉత్తమ మార్గంలో నడపడం వలన వారికి సమాజంలో సముచిత గౌరవం లభించుతున్నది. వారు వేదాలు, ఉపనిషత్తులు మరియు భగవద్గీత వంటి వేద మరియు పౌరాణిక ఆధ్యాత్మిక సంబంధ విషయాలపై మంచి అవగాహనను కలిగి ఉంటారు.
( ఈ పోస్ట్ ఉద్దేశం బ్రాహ్మణులు అంతా మంచి వారే అనీ కాదు...,అందరూ చెడ్డవారే అనీ కాదు )
వాళ్లలోని కొందరు గతంలో చేసిన మడి,ఆచారం పేర కొంతవరకు కొంత తప్పులు ఉంటె ఉండవచ్చును గాక .
అప్పుడు అంటరానితనం అంట గట్టారు అంటారు గానీ...ఇప్పుడు కరోనా భయంతో అందరూ చేస్తున్నా భౌతిక దూరం మాటేంటి???
అంటే...అప్పుడు కూడా ఈ కరోనా లాంటి ఏదో మాయరోగం #గత్తర లాంటిదే వచ్చి ఉండొచ్చును కదా!
అలాగే ఇప్పటికీ చింత చచ్చినా పులుపు చావనివారు కూడా అక్కడక్కడా మిగిలి ఉండవచ్చు !...అలాగే కూటికి గతిలేక చెప్పుకోలేక బ్రతుకుతున్నవారూ ఉండవచ్చు
కాని, వాళ్లల్లో కొందరు అప్పటి చాందసులు చేసిన దానికి .. ఇప్పుడు ఈ తరమువారు బాధపడుతుంటే చూడాలని చెప్పే సిద్ధాంతం మాత్రం మానవత్వం అనిపించుకోదు! )
ప్రస్తుతం దేశమంతా లాక్ డౌన్ లో ఉన్నాకూడా తెల్లవారు జామున నిద్రలేచి తలస్నానం చేసి దేవాలయాలలో భక్తులు రాకున్నా సరే భగవంతునికి నిత్యారాధనలు చేస్తూ నిత్య నైవేద్యాలు సమర్పించి సమస్త మానవాళి మనుగడ క్షేమానికై లోకహితానికై సర్వేజనాః సుఖినో భవంతు అనీ భగవంతుణ్ణి ప్రార్థించే బ్రాహ్మణులు సోమరిపోతులే మరి.
బ్రాహ్మణత్వం మీద పడి ఏడ్చేజాతి
పిచ్చి వేదవళ్ళరా... అనాదిగా హైందవధర్మానికి,ఇక్కడి ఆచారవ్యవహార సాంప్రదాయాలకు,
కొన్ని సంకరజాతులకూ పుట్టు పునాదులు బ్రాహ్మణులే. లేరా..
వాళ్లే ఇక్కడ లేనినాడు నీజాతే లేదు...ఈదేశమే లేదు.
అట్లనీ... నేను బ్రహ్మణుడిని కాదురోయ్....ఓ #విశ్వకర్మని
మీ కర్త'వ్యాన్ని... నీ కర్మని ...నీ క్రియని గుర్తుచేసే హిందువుని...
Note:
ఇటువంటి ప్రశ్నలు బ్రాహ్మలు కూడా ఇతరుల పైన వెయ్యగలరు. కానీ వేయలేరు ఎందుకంటె వాళ్ళు నేర్చుకున్న సంస్కారం బాధ్యత వద్దంటుంది
ఆమాటకొస్తే... ప్రతివాడు మరో ఇతర కులాల మీద అపవాదులు ప్రశ్నలూ వెయ్యగలరు. ఈ ప్రశ్నలేందుకు ఉద్భవించాయో తప్పులెక్కడ జరిగాయో సరిదిద్దుకునే ప్రయత్నంలో ఉంటె అందరికీ మంచిది
ఈ కులాల కుళ్లు కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేకపోతే చాలామంది ని మనం దూరం చేసుకోవాల్సివస్తుంది.
..నేను రాసే ఈ పోస్ట్ లు కొందరు మహానుభావులనుండి ,వివిధ పుస్తకాలనుండి, కొన్ని మాధ్యమాలనుండి సేకరించి ,నా సొంతగా రాస్తున్నవే అయితే #నాపేరుని లేదా ఇంకొకరి సమాచారమైతే #వారిపేరుని పోస్ట్ కిందా రాస్తాను అది మర్యాద/ సభ్యత కూడా .
{నా పోస్ట్‌లు గత ఐదేళ్లుగా కొందరు మంచిఉద్దేశ్యంతో watsaap లో మరియు మెస్సేజ్ ల్లో పంపిస్తూ వారి పేర్లను కింద రాసుకుంటున్నారు పరవాలేదు తిరిగి నన్నే Copy Cat అంటే బాధేస్తుంది }
ఎవరు సమాజసేవ చేసినా ఒకటే .. సమాచారం అందరికీ చేరడం ముఖ్యం కానీ ఇంకొకరిని దూషించడం తప్పు పట్టడం సభ్యత కాదేమో ?
ఇందులోని #అతికొన్ని_విషయాలు సేకరణ శ్రీ Chaturvedi గారి నుండి
source:whatsapp message 🙏

No comments:
Post a Comment