ఒక్కటే వరం
🕉️🌞🌎🏵🌼🚩
ఒక వ్యక్తి సముద్రంలో చేపలు తెచ్చి అమ్ముకుని బతుకు సాగిస్తూ ఉన్నాడు
ఎంత సంపాదన వచ్చినా కడుపుకే కానీ మిగలడం
లేదు
తల్లి గుడ్డివారు
ఉండడానికి ఇల్లు లేదు పూరి గుడిసె మాత్రమే
పెళ్ళి అయింది కానీ పిల్లలు లేరన్న బాధ ఇలా గడుస్తుండగా
ఒక రోజు సముద్రమునుండి చేపల తీస్తుండగా పెద్ద అలకు
సముద్రం లోని సాగర కన్య కొట్టుకుంటూ ఒడ్డుకు వచ్చి ఒక పెద్ద రాయికి తగులుకునేసింది
మళ్ళీ సముద్రంలోకి వెళ్లడం చాల కష్టం అయింది
అప్పుడు ఇతను వెళ్లి చూడగా ఆ సాగర కన్య ఇతడిని సహాయం కోరింది
నన్ను సముద్రంలో వదిలిపెట్టు నీవు ఏమి కోరుకుంటే అది ఇచ్చేలా ఒక్కటంటే ఒక్కటే వరం ఇస్తాను అని చెప్పింది
సరే అని తన పడవలో ఆమెను తీసుకుని వెళ్లి సముద్రం మధ్యలో వదిలి ఏమి వరం అడగాలో తెలియక మరుసటిరోజు అంటే కుటుంభంతో మాట్లాడి అడగనా అని చెప్పాడు
అలాగే మిత్రమా రేపు నీ కోరిక చెప్పు నన్ను రక్షించినందుకు ధన్యవాదాలు అంటూ సాగరకన్య వెళ్ళిపోయింది
ఇంటికి వచ్చిన ఇతను సంగతంతా చెప్పి ఏమి అడుగుదాం అని సలహా అడిగాడు
తల్లి తనకు కళ్ళు కనబడవు కనుక నాకు కళ్ళు తెప్పించు అని అడిగింది
తండ్రి మనం ఎలాగూ ఎన్నో ఏళ్ళు ఉండము అటువంటప్పుడు కళ్లేందుకులే ఉండడానికి మంచి ఇల్లు అడుగు అన్నాడు
భార్య ఎన్ని ఉంటె మాత్రం ఏం లాభం మనకు సంతాన యోగం ఇవ్వమను అని చెప్పింది
ఇందరి సలహాలు విని గాంధరగోళం అవకుండా ఆలోచిస్తూ పడవ ఎక్కాడు
ఏమి అడుగుదాం అనుకుంటూనే
సాగరకన్య వచ్చింది
అమ్మ నమస్కారం
నా పిల్లలు ఇంటి ముందు ఆడుకుంటుండగా మా అమ్మ నాన్న డాబా పైన నుండి చూస్తూ ఆనందపడాలి అని అడిగాడు అంతే
సాగర కన్య వరం ప్రసాదించింది
వరం ఒక్కటే కానీ తీరిన కోరికలు మూడు
తల్లి కోరినట్టు చూపు
తండ్రి కోరినట్టు ఇల్లు
భార్య కోరినట్టు సంతానం
కుటుంబం పైన ప్రేమ
ఉంటె చాలు
తెలివితో అన్ని సొంతం చేసుకోవచ్చు.
🕉️🌞

No comments:
Post a Comment