త్యాగం.....
ఏమి ఆశించకుండా ప్రేమించటం ఎలాగో చెప్పిన పదేళ్ళ కుర్రవాడి కథ...
పదేళ్ళ శ్రీ రామ్ తన చెల్లి శ్రీ ముఖి తో ఆడుకుంటూ ఉండగా, ఆ పాప పడిపోయి, తలకి గాయం తగిలి రక్తం చాలా పోయింది. శ్రీ రామ్ ది కూడా అదే గ్రూప్ రక్తం అవ్వటం తో.. "నువ్వు నీ చెల్లికి కొంచెం రక్తం ఇస్తావా..?" అని డాక్టర్ అడిగారు. ఆ కుర్రవాడు కొంచెంసేపు మౌనంగా ఉండిపోయి, కాస్త తటపటాయించి చివరకు 'సరే' అన్నాడు. ఆ కుర్రాడు ఎందుకు సంశయిన్చాడో డాక్టరు మరోలా అర్ధం చేసుకున్నారు. "పెద్దనొప్పిగా ఉండదు. అయిదు నిమిషాల్లో అయిపోతుంది. తరువాత చాక్లెట్ ఇస్తాను" అన్నారు.
తన శరీరంలోంచి రక్తం నెమ్మదిగా సీసాలోకి ఎక్కుతుంటే శ్రీ రామ్ మొహం క్రమ క్రమంగా తెల్లబడసాగింది. పాప ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. శ్రీ రామ్ అలాగే పడుకుని ఉన్నాడు. డాక్టర్ దగ్గిరకొచ్చి "లే..చాక్లెట్ ఇస్తాను" అన్నారు .
ఆ కుర్రవాడు భయపడుతూ నెమ్మదిగా అడిగాడు.
"ఇంకా ఎంత సేపటికి నేను చచ్చిపోతాను డాక్టర్..?"
డాక్టర్ విభ్రాంతుడై "రక్తం తీస్తే మనిషి చచ్చి పోతాడనుకున్నవా!" అని అడిగాడు.. అప్పుడు శ్రీ రామ్ "అవును" అని సమాధానం చెప్పెసరికి
డాక్టర్ గొంతు మూగబోయింది.
శ్రీ రామ తన రక్తం వెరేవారికి ఇస్తె చనిపోతాడని తెలిసి కూడా రక్తం ఇచ్చాడు అంటే దాని అర్థం...
|| ఓం నమః శివాయ ||
Spiritual Seekers 🙏
https://t.me/Spiritual_Seekers

No comments:
Post a Comment