Monday, April 27, 2020

నీకు ఉన్న సమయాన్ని....

👤నిన్ను నీవు మరిచిపో
ప్రతిక్షణం సరికొత్తగా
మలచుకో❄
👆ప్రతీది సవాలుగా
తీసుకో
గతాన్ని కౌగిలించుకోకు🙇
🧖‍♂భవిష్యత్తుని ముందే
భద్రపరచకుl👝
👁వర్తమానాన్ని కదిలించుకో
ఉన్న కాలాన్ని కసిగా
నీ పిడికిల్లో బిగించుకో✊
ప్రతి అడుగు ప్రారంభం కావాలి
వెనక అడుగు కలుపుకోవాలి
ఒక్కసారి దెబ్బ తగిలిందని
అలానే ఉంటే ఎలా🗣
🌒ప్రకృతి సైతం చేస్తున్నది
పోరాటమే
☀పగలు సూర్యుడు
రాత్రి చంద్రుడు🌚
☝ఒకరే ఉండాలంటే
కాలచక్రం తిరుగుతుందా
🕰వారికిచ్చిన కొద్ది సమయంలో వారి ప్రకాశం
చూపిస్తారు
మరలా వెనక్కి వెళ్లి పోతారు
🌤అదే ఉత్సాహంతో
మరలా వికసిస్తారు🌻
🍃ఆకులు రాలి చిగురించే
చెట్టయినా
ఎండి పోయి మరల పారే
నది అయిన🌊
💫దేని సమయం దానిదే
అధైర్య పడకు
నీకు ఉన్న సమయాన్ని
నిజాయితీగా కష్టపడు💪
అప్పుడు నీవు ఏంటో
తెలుస్తుంది👍

🙏మి శివరాయ్✍
(జర్నలిస్ట్)
(అనంతపురం జిల్లా హిందూపురం)

No comments:

Post a Comment