జీవితంలో గొప్ప గొప్ప విజయాలు సాధించిన వారి రోజువారీ అలవాట్లు ఇలా ఉంటాయట.
1. They get up early morning - వీరంతా ఉదయం 4 లేదా 5 గంటలకే లేచి ఆ రోజులో ఏమేమి పనులు చెయ్యాలి ఎలా చెయ్యాలి ముందు చెయ్యాల్సిన ముఖ్యమైన మూడు పనులు ఏంటి అని ప్రణాళిక వేసుకుంటారు.
2. They folllow a morning ritual - వీరందరికీ పొద్దున్నే లేవగానే క్రమం తప్పకుండా చేసే పనులు ఉంటాయట - వ్యాయామం లేదా యోగా చెయ్యడం, ధ్యానం చెయ్యడం, మంచి పుస్తకాలు చదవడం. వీటిలో ప్రతి పనికి ఖచ్చితంగా 20 నిముషాలు కేటాయిస్తారు. ఎలాంటి పరిస్థితిలో అయినా వాళ్ళు ఇవి అమలు చేస్తారు.
3. They spend 15 minutes each day on focused thinking - వీరు కనీసం ఒక 15 నిముషాలు - జీవితంలో వారు ఏమి సాధించాలనుకుంటున్నారు.. వాళ్ళ ప్రధమ లక్ష్యం ఏమిటి..దానిని అందుకోవడానికి ప్రణాళిక ఏంటి.. అది అందుకున్నాక జీవితం ఎలా ఉంటుంది.. ఎన్ని రోజుల్లో అది సాధించాలి.. ఈరోజు ఎలా ఉండబోతోంది - అని కళ్ళు మూసుకుని రోజూ గుర్తు చేసుకుంటూ ఉంటారు.
4. They spend time with people who inspire them - వాళ్ళ సమయం అంతా వాళ్ళని ఎప్పుడూ ప్రోత్సహించే వాళ్ళ మధ్యే ఎక్కువ గడుపుతారు. తక్కువ లేదా లోకువ చేసే వాళ్ళకి, ఊరికే సోది కబుర్లతో సమయం వృధా చేసే వాళ్ళకి అసలు చోటు ఇవ్వరు.
5. They think always positive - వీరంతా ఎలాంటి పరిస్థితిలో అయినా సరైన ఆశావహ దృక్పధంతోనే ఉంటారు. ఎప్పుడు ఒక నెగటివ్ ఆలోచన వచ్చినా దానిని వీరు అప్పటికప్పుడే పాజిటివ్ ఆలోచనగా మార్చేసుకుంటారు. ఏ పరిస్థితులునయినా ధైర్యంగా ఎదుర్కొని నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు.
6. They get enough sleep - ఎంత పని ఉన్నా తప్పకుండా 5-6 గంటలు నిద్రపోతారు.
7. Social service - లక్ష్యాలు అంటే అవి కేవలం డబ్బు సంపాదించడానికే అయ్యి వుండవు. ఎక్కువ డబ్బు సంపాదిస్తే ఎక్కువ మందికి సహాయ పడవచ్చు.. ఎక్కువ మందికి ఉపాధి కల్పించవచ్చు. విజయం సాధించిన వారిలో చాలా మంది వాళ్ళ ఆస్థిలో చాలా శాతం సమాజ అభివృద్ధి కోసం కేటాయిస్తారు. చరిత్రలో తమ పేరు నిలుపుకుంటారు.

No comments:
Post a Comment