🙏🙏🏻
💗ఉన్నది వున్నట్లుగా అంగీకరించడమే మనం చేయవలసిన పని. మొదట అంగీకరించి తర్వాత నిదానంగా వాటిని మార్చుకోవాలి..!!
💗ఈ ప్రపంచం లో ఎవరు ఎవరికైనా ఇవ్వగలిగే అత్యంత ఖరీదైన బహుమతి" సమయం"
💗ఆ సమయాన్ని పదిలంగా మధురంగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఎన్ని కోట్లు చెల్లించిన ఆ "సమయం" తిరిగిరాదు కనుక..!!
💗మన మీద మనకు నమ్మకం పెరగాలంటే అంతరాత్మ జవాబుదారీగా ఉండాలి..!!
💗మన మీద ఇతరులకు నమ్మకం పెరగాలంటే మన తప్పులకు మనమే జవాబు దారీగా ఉండాలి..!!
💗గాయపరిచిందని గతాన్ని, కలిసి రావట్లేదని కాలాన్ని నిందించరాదు. ప్రతి నదికి ఒక మలుపులా ప్రతి జీవితానికి గెలుపు రాసి పెట్టి ఉంటుంది. ఆశయం కోసం అన్వేషిస్తూ సాగిపోవాలి..!!
💗ప్రతి మనిషికి ఆనందాలు ఉన్నాయి. కానీ ఎవరికి వారు
ఇంకొకరి ఆనందాల్ని చూడలేక దుఃఖిస్తూ వుంటారు..!!

No comments:
Post a Comment