Friday, June 19, 2020

అక్షరసత్యాలు

☀️ అక్షరసత్యాలు

💖ఈ ప్రపంచం లో రెండే రెండు అందమైనవి .అవి ప్రేమించే హృదయం. రెండు శ్రమించే చెయ్యి.

💖మితాహారం శరీరానికి మంచిది. మితభాషణం మనసుకు మంచిది.

💖మనం ముందుకు కెళ్ళాలంటే నిన్నటి బరువును ఈ రోజు మోయకూడదు.

💖నిన్న అన్నది చరిత్ర. రేపు అన్నది రహస్యం. నేడు అన్నది దేవుడిచ్చిన కానుక. ఆ కానుకను సద్వినియోగం చేసుకున్నవాడే తెలివిగల వాడు.

💖వెయ్యి కోరికలను
తీర్చుకోవడం కంటే ఒక కోరికను జయించడం లొనే ఆనందం ఉంది.

💖ఒక భావం మరో భావానికి దారితీసినట్లు, ఒక లక్ష్యం మరో లక్ష్యానికి దారి తీస్తుంది.

💖ప్రతి రోజు ఒక మంచి రోజు కాక పోవచ్చు. కానీ ప్రతి రోజు లో ఒక మంచిపని ఉంటుంది.

🔥అప్పో దీపోభవ 🔥

BE A LIGHT UN TO YOUR SELF

No comments:

Post a Comment