Wednesday, June 17, 2020

దేశభక్తి, పట్టుదల భారతీయులు చూపించలేరా .......???

💥 అది 2nd world war సమయం, ఒకరోజు
జపాన్ ప్రధాని ఆ దేశ ప్రజలను ఉద్దేశించి...
"మన సైన్యానికి ఆహార కొరత ఏర్పడింది కావున ప్రజలు ఎవరూ రేపటినుండి మనదేశంలో కోడిగుడ్లు కొనవద్దు"
అని ప్రకటన చేశాడు.
అలా ఆయన ప్రకటన ఇవ్వగానే దేశంలోని షాపులముందు పెద్ద క్యూలైన్లు దర్శనమిచ్చాయి..☺️☺️
ఎగ్స్ కొనుక్కోటానికి అనుకుంటున్నారు కదా... కాదు, ప్రజలు తమ దగ్గర ఉన్న ఎగ్స్ ను తిరిగి రిటర్న్ చేయడం కోసం వచ్చారు. అది దేశభక్తి అంటే..🙏

రెండవ ప్రపంచం యుద్ధంలో
అమెరికా చేతిలో ఓటమి తరువాత జపాన్ ప్రజలు అమెరికాలో తయారైన సూది కూడా కొనలేదు. అది పట్టుదల అంటే...💪

ఇదే దేశభక్తి, పట్టుదల భారతీయులు చూపించలేరా .......???

👉 మన సైనికులు సరిహద్దుల్లో వారి ప్రాణాలు ఫణంగా పెట్టి కాపలా కాస్తున్నారు.
వారిలో అనేకమంది రోజూ ప్రాణాలు కోల్పోతున్నారు.
🤔🤔🤔మరి మనమేం చేస్తున్నాం......???

👉చైనాకు చెందిన
అధికార దినపత్రిక
" గ్లోబల్ టైమ్స్" భారత్ లో చైనా వ్యతిరేకత గురించి రెండు సందర్భాల్లో ఏమి రాసారో ఒకసారి చూద్దాం....

భారతప్రజలు ఊరికే హడావుడి చేస్తారు కానీ చివరకు ధరతక్కువగా వచ్చే చైనా వస్తువులే కొంటారు.
చైనా వస్తువులు తర్వాత బ్యాన్ చేద్దురు కానీ ముందు మీకు వీలయితే 30 కోట్ల మంది వాడే మా Ticktok ను బ్యాన్ చేయండి చాలు చూద్దాం.

👉అంటే మన ప్రజలమీద, మన దేశ భక్తి మీద, ఈ దేశం తిండి తిని పక్క దేశం పాట పాడే దోంగలపై వారికున్న నమ్మకం అటువంటిది. 🤦‍♂️

👉కల్నల్ సంతోష్ బాబు లాంటి వీరుల మరణాలకు విలువ లేదా...???

👉మన తోడబుట్టిన వాళ్ళనో, బంధువులనో ఎవరో క్రూరంగా హింసించి చంపుతూ ఉంటే మనం మాత్రం వారితో వ్యాపార సంభందాలు నెరప గలమా....???

👉ఆలా చేసిన వారిని మనం చీము నెత్తురు లేని వారమా....???

👉మనదేశ గౌరవాన్ని నిలిపేలా, మన సైనికుల పౌరుషాన్ని చూపేలా మనం అడుగు వేయాల్సిన సమయం ఇది....

👉కాబట్టి దయచేసి,
No China apps...
No china products..

👉మనం ఎలాగూ సరిహద్దులకు వెళ్లి యుద్ధం చేయలేము, కనీసం మన చేతుల్లో ఉన్న ఇదన్నా చేయలేమా....???

👉మరొక్కసారి ఆలోచించండి మిత్రులారా..
మనకోసం భార్యా,పిల్లల్ని వదలి, గడ్డకట్టుకుపోయే చలిలో ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న వారిని ఒక్కసారి గుర్తు చేసుకోండి...

చైనా సరిహద్దుల్లో వీరరణం పొందిన 20 మంది సైనికులకు అశ్రు నయనాలతో నమస్కరిస్తూ....

జై హింద్
🇮🇳💐🌹🙏🌹💐🇮🇳

No comments:

Post a Comment