Thursday, June 25, 2020

సత్యం - అసత్యం

సత్యం అనేది శస్త్రచికిత్స లాంటిది
అది భాధ పెట్టవచ్చు,,,,కానీ
జబ్బును నయం చేస్తుంది ...

అసత్యం
పెయిన్ కిల్లర్ లాంటిది,, వెంటనే రిలీఫ్ ఇస్తుంది
కానీ నిదానంగా అనేక సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చి పెడుతుంది..

సత్యం వెంటనే అహాన్ని దెబ్బతీస్తుంది...కానీ
ఆ అహానికున్న అజ్ఞానమనే జబ్బును నయం చేస్తుంది..

అసత్యం వెంటనే అహాన్ని తృప్తి పరుస్తుంది..
కానీ నిదానంగా అజ్ఞాన బందాల్లోకి నెట్టేస్తుంది..

పగ ను మోయడం వల్ల అది
మనల్ని బలవంతులను చేయదు,,,అది మనల్ని బలహీనులు గా చేస్తుంది...

క్షమించడం అనేది
మనల్ని బలహీనులు గా చేయదు...అది
మనకి స్వేచ్ఛను ,,ప్రశాంతత ను ఇస్తుంది..

మనిషికి స్వార్థం పెరిగేకొద్దీ శాంతిని కోల్పోతాడు తను స్వార్థంగా జీవిస్తున్నాను అనే భావనలో ఉండడు ఎందుకంటే
తను నిజంగా స్వార్థంలో జీవిస్తున్నానని తనకు తెలియదు

తన యొక్క స్వార్థం ఈర్ష్య భావాలే తనకు సిరిసంపదలు అయి ఉంటాయి
వాటితోనే తృప్తి చెందుతాడు కనుక
వాటితో ఎంతో అహంకారంతో తను జీవిస్తాడు

అటువంటి సిరిసంపదలు తనుకు ఎంత మాత్రం ఈ విశ్వంలో ఉపయోగం లేదు👏🙏

Source - whatsapp sandesam

No comments:

Post a Comment