🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒
👉 అభ్యాసం (సాధన) మెుదలు పెట్టాక కాని మన అజ్ఞానం మనకు తెలిసిరాదు.
👉 మనల్ని మనం మన శత్రువుకంటే ఎక్కువ నిశితంగా పరిశీలించుకోవాలి. ఎందుకంటే మనలో మనకు కనిపించే మిత్రుడి కంటే గొప్ప మిత్రుడు ఇంకెక్కడా లేడు.
👉 మనం చేసే ప్రతి పనిలోనూ ఆనందం లేకపోవచ్చుకాని, ఏ పనీ చెయ్యకుండా మాత్రం మనం ఆనందం పొందలేం.
👉 మనం ఎంత చదివితే మన అజ్ఞానం అంత బయట పడుతుంది. అలాగే మనం ఎంత సాధన చేస్తే అంత అజ్ఞానం బయటకు పోతుంది.
👉 మంచి మిత్రుడు రెండు శరీరాలలో నివశించే ఒకే ఆత్మ.
👉 మంచి పనులు ఎప్పుడూ శూన్యం నుంచి పుట్టుకురావు. నిరంతర ఆలోచనల ఫలితంగానే అవి ఊపిరి పోసుకుంటాయి.
👉మనకు ఉన్నదాన్నే ఉత్తమంగా రూపొందించు కుంటామని తీర్మానించు కుందాము. అప్పుడు జీవితమంతా ఆనందమే.
👉మనకు ఎదురయ్యే అపజయాలన్నింటికీ ప్రధాన కారణం మనలో ఆత్మవిశ్వాసం లేకపోవడమే.
👉 మనకు ఎదురయ్యే అవరోధాల వెనుక అనంతమైన విజయాలు దాగి ఉంటాయి.
👉మనలను మనం జయించగలగడం మాత్రమే చిరకాలం నిలుస్తుంది. ఈ విజయం ఎలాంటి విచారాన్ని కలిగించదు. దానికి మార్గం ధ్యానం.
👉 మనలో ఉండే ఆనందాన్ని గ్రహించ లేక బయట ప్రపంచంలో ఉందని వెదకడం అజ్ఞానం.
👉 మనసును ఎంత అదుపులో పెట్టుకోగలడో మనిషి అంత గొప్ప వాడవుతాడు.
👉 మనస్సు గాలిగొడుగు లాంటిది. తెరచినప్పుడే అది పనిచేస్తుంది.
👉 మనస్సును చెదిరించడం బలహీనత, మనసు లగ్నం చేసి అదుపు ఉంచడమే శక్తి.
👉మనస్సులో అలజడి ఉన్నప్పుడు ముఖంలో ప్రశాంతత కనిపించదు.
👉 మనిషి అనామకునిగా మారటానికి అహంకారం అనేది ప్రధాన కారణమవుతుంది.
👉 మనిషి ఎప్పుడైతే అధికంగా వినడం నేర్చుకుంటాడో అప్పుడే అధికంగా నేర్చుకుంటాడు.
👉 మనిషి చేసే అనేక తప్పులకు కారణం అతనిలోని అజ్ఞానం అహంకారమే.
👉మనిషి శరీరం కంటే ముందుగా ఆత్మని శుద్ది చేయడం ఎంతైనా అవసరం. ఎందుకంటే వ్యర్ధమైన జీవితం కంటే మృత్యువు శ్రేయస్కరం.
👉 మనిషికి విజ్ఞానం కన్నా మంచిమిత్రుడు లేడు,- అఙ్ఞానం కన్నా పరమశత్రువు లేడు.
👉 మనుషుల వద్ద లేనిది ఆత్మబలమే కాని శరీర బలం మాత్రం కాదు.
👉 మనిషిలో ఉన్న పరిపక్వతకు బాహ్యరూపమే ధ్యానం.
👉 మన్నించడం మంచిది, మర్చిపోవడం ఇంకా మంచిది .
👉 మానసిక శక్తి క్షీణిస్తే మనిషి యొక్క పవిత్రత క్షీణిస్తుంది.
👉 మనలో ఉన్న మారణాయుధాలు మనల్ని నాశనం చేయకముందే మనం వాటిని నాశనం చేయటం అవసరం. దానికి ధ్యానం అవసరం
👉 మిమ్మల్ని మీరు నిందించికోవడం మహాపాపం.
👉 మీ ఆలోచనా సరళి మార్చుకుంటే ఆ మీ జీవన సరళి తనకు తానుగా మారుతుంది.
👉 మీ బిడ్డలకు మీరు ఇవ్వగలిగిన ఒకే ఒక కానుక ఉత్సాహం వంతమైన జ్ఞానం. ధ్యానం.
🍒🍒🍒🍒🍒🍒🍒🍒

No comments:
Post a Comment