మనీ విలువ తెలియనివాడు
అర్డికంగా మాత్రమే నష్టపోతాడు.
కానీ
మనుషుల విలువ తెలియనివాడు అన్ని రకాలుగా
నష్టపోతాడు...
ఒక ఉదయం
మెదడు హృదయన్ని అడిగిందట
నీవు ఎందుకు రిప్లై పంపని
వారికి మెసేజ్ లు పంపిస్తావు
అని.
అప్పుడు హృదయం మెదడుతో
ఇలా అన్నది.
నీకు కారణాలు కావాలి.
నాకు బంధాలు కావాలి.
ఆంతే...
కొవ్వు పెరిగితే గుండె పోటు తప్పదు.
నమ్మకం ఎక్కువైతే వెన్నుపోటు తప్పదు.
గుండె కన్నా వెన్నుపోటు
చాలా ప్రమాదం.
అదృష్టం ఉంటే గుండె పోటు
వచ్చిన బ్రతకవచ్చు.
కానీ
వెన్నుపోటు మాత్రం బ్రతికి ఉన్న
శవాన్ని చేస్తుంది...
రెక్కలు లేని
పక్చి ఎగరాదు.
దైర్యం లేని
వ్యక్తి ఎప్పటికి గెలవలేడు...
కాగితలను కలిపి ఉంచడానికి
పిన్ను వాటికి గుచ్చవలసి
వస్తుంది.
అంత మాత్రాన పిన్ను ఉదేశ్యం కాగితలను గుచ్చి
బాధ పెట్టాలని కాదు.
కలిపిఉంచాలనే మాత్రమే.
అదేవిధంగా
కుటుంబాన్ని కలిపిఉంచలనుకునేవారు
కోపం చూపినంత మాత్రాన
ద్వేషం ఉన్నట్టు కాదు...
చీమకు తెలుసు ఇసుకతో కలిసి ఉన్న పంచదారను
ఎలా తీసుకోవాలో
హంసకు తెలుసు నీళ్లతో కలసి
ఉన్న పాలను ఎలా తీసుకోవాలో
మరి మనిషికి ఎందుకు
తెలియడం లేదు.
అన్ని కలిసి ఉన్న ఈ సమాజంలో
ఏది తీసుకోవాలో
ఏది విడిచిపెట్టలో...
బురదలో పుట్టిన తామర పువ్వుకు
ఏ మలినం అంటనట్టే
మనం ఎక్కడ పుట్టినా
గుణం మంచిదైతే
మన మీద ఎలాంటి నిందలు
వేసినా నిలబడవు...
చెప్పేవాళ్ళు లేక చెడిపోవడం
దురదృష్టం.
చెప్పేవాళ్ళు ఉండి కూడా
చెడిపోవడం
ముర్కత్వం...
అర్డికంగా మాత్రమే నష్టపోతాడు.
కానీ
మనుషుల విలువ తెలియనివాడు అన్ని రకాలుగా
నష్టపోతాడు...
ఒక ఉదయం
మెదడు హృదయన్ని అడిగిందట
నీవు ఎందుకు రిప్లై పంపని
వారికి మెసేజ్ లు పంపిస్తావు
అని.
అప్పుడు హృదయం మెదడుతో
ఇలా అన్నది.
నీకు కారణాలు కావాలి.
నాకు బంధాలు కావాలి.
ఆంతే...
కొవ్వు పెరిగితే గుండె పోటు తప్పదు.
నమ్మకం ఎక్కువైతే వెన్నుపోటు తప్పదు.
గుండె కన్నా వెన్నుపోటు
చాలా ప్రమాదం.
అదృష్టం ఉంటే గుండె పోటు
వచ్చిన బ్రతకవచ్చు.
కానీ
వెన్నుపోటు మాత్రం బ్రతికి ఉన్న
శవాన్ని చేస్తుంది...
రెక్కలు లేని
పక్చి ఎగరాదు.
దైర్యం లేని
వ్యక్తి ఎప్పటికి గెలవలేడు...
కాగితలను కలిపి ఉంచడానికి
పిన్ను వాటికి గుచ్చవలసి
వస్తుంది.
అంత మాత్రాన పిన్ను ఉదేశ్యం కాగితలను గుచ్చి
బాధ పెట్టాలని కాదు.
కలిపిఉంచాలనే మాత్రమే.
అదేవిధంగా
కుటుంబాన్ని కలిపిఉంచలనుకునేవారు
కోపం చూపినంత మాత్రాన
ద్వేషం ఉన్నట్టు కాదు...
చీమకు తెలుసు ఇసుకతో కలిసి ఉన్న పంచదారను
ఎలా తీసుకోవాలో
హంసకు తెలుసు నీళ్లతో కలసి
ఉన్న పాలను ఎలా తీసుకోవాలో
మరి మనిషికి ఎందుకు
తెలియడం లేదు.
అన్ని కలిసి ఉన్న ఈ సమాజంలో
ఏది తీసుకోవాలో
ఏది విడిచిపెట్టలో...
బురదలో పుట్టిన తామర పువ్వుకు
ఏ మలినం అంటనట్టే
మనం ఎక్కడ పుట్టినా
గుణం మంచిదైతే
మన మీద ఎలాంటి నిందలు
వేసినా నిలబడవు...
చెప్పేవాళ్ళు లేక చెడిపోవడం
దురదృష్టం.
చెప్పేవాళ్ళు ఉండి కూడా
చెడిపోవడం
ముర్కత్వం...
No comments:
Post a Comment