Thursday, June 4, 2020

భగవద్గీత ఎందుకు చదవాలి?

భగవద్గీత ఎందుకు చదవాలి?

🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃


🍂 సంతోషంగా ఉన్నవా... భగవద్గీత చదువు.

🍂 బాధలో ఉన్నావా... భగవద్గీత చదువు.

🍂ఏమి తోచని స్థితి లో ఉన్నావా... భగవద్గీత చదువు.

🍂 ఏదో గెలిచినావా... భగవద్గీత చదువు.

🍂ఏదో ఓడిపోయినావా... భగవద్గీత చదువు.

🍂 నువ్వు మంచి చేసినావా... భగవద్గీత చదువు.

🍂 నువ్వు చెడు చేసినావా... భగవద్గీత చదువు.

🍂 నువ్వు ఏదో సాధించాలి అని అనుకుంటున్నావా... భగవద్గీత చదువు.

🍂 నువ్వు ఏది సాధించ లేక ఉన్నావా... భగవద్గీత చదువు.

🍂 నువ్వు చాలా ధనవంతుడవా... భగవద్గీత చదువు.

🍂నువ్వు చాలా బీద వాడివా... భగవద్గీత విను.

🍂 నువ్వు సమాజాన్ని బ్రతికించాలి అని అనుకుంటున్నావా... భగవద్గీత చదువు .

🍂 నువ్వు ఆత్మహత్యా చేసుకోవాలి అని అనుకుంటున్నావా... భగవద్గీత చదువు .

🍂 నువ్వు మోసం చేసినావా... భగవద్గీత చదువు.

🍂నువ్వు మోసపోయినావా... భగవద్గీత చదువు.

🍂 నీకు అందరూ ఉన్నారా... భగవద్గీత చదువు.

🍂 నీవు ఒంటరివా.... భగవద్గీత చదువు.

🍂నీవు చాలా ఆరోగ్యంగా ఉన్నావా... భగవద్గీత చదువు.

🍂 నీవు వ్యాధిగ్రస్తుడవా... భగవద్గీత చదువు.

🍂 నీవు చాలా విద్యావంతుడవా... భగవద్గీత చదువు .

🍂 నీవు విధ్యాహీనుడవా... భగవద్గీత చదువు.


🍂 నీవు ముసలివాడివా.. భగవద్గీత చదువు.

🍂 నీవు యవ్వనస్తుడివా... భగవద్గీత చదువు.

🍂 దేవుడు ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసుకోవాలి అని ఉందా... భగవద్గీత చదువు.

🍂దేవుడు లేడు అని అనుకుంటున్నావా.... భగవద్గీత చదువు.

🍂 ఆత్మ అంటే ఏమిటి అని తెలుసుకోవాలి అని అనుకుంటున్నావా ... భగవద్గీత చదువు.

🍂 పరమాత్మ తత్త్వం ఎలాంటిదో తెలుసుకోవాలి అని అనుకుంటున్నావా... భగవద్గీత చదువు .

🍂మనిషి జీవితం ఎందుకు అని తెలుసుకోవాలి అని అనుకుంటున్నావా... భగవద్గీత చదువు .

🍂కర్మ అంటే ఏమిటి అని తెలుసుకోవాలి అని ఉందా... భగవద్గీత చదువు.

🍂 ఈ సృష్టి ఎలా వచ్చింది అని తెలుసుకోవాలి అని వుందా... భగవద్గీత చదువు.

🍂 పుట్టకముందు మనము ఎవరము అని తెలుసుకోవాలి అని వుందా... భగవద్గీత చదువు.

🍂 చనిపోయిన తర్వాత మనము ఏమి అవుతాము అని తెలుసుకోవాలి అని వుందా... భగవద్గీత చదువు.

🍂 దేవుడంటే అసలు ఎవరు అని తెలుసుకోవాలి అని వుందా... భగవద్గీత చదువు.

🍂 నీలో కామం, క్రోధం, లోభం, మొహం, మధం, మాత్సర్యము వంటివి తగ్గించుకోవాలనుకొంటున్నావా అయితే భగవద్గీత చదువు.

🍂 నీవు ప్రేమిస్తున్నావా... భగవద్గీత చదువు.

🍂 నీవు ద్వేషిస్తున్నవా... భగవద్గీత చదువు.

🍂నీలో వైరాగ్యం ఉందా... భగవద్గీత చదువు.

🍂 జ్ఞానం మరియు అజ్ఞానం అంటే ఏమిటి అని తెలుసుకోవాలి అని వుందా... భగవద్గీత చదువు.

🍂బంధాలు, అనుబంధాలు ఎలా ఉండాలి అని తెలుసుకోవాలి అని వుందా... భగవద్గీత చదువు.

🍂 ధర్మం అంటే ఏమిటి అని తెలుసుకోవాలి అని వుందా... భగవద్గీత చదువు.

🍂మోక్షం అంటే ఏమిటి, స్వర్గం అంటే ఏమిటి, నరకం అంటే ఏమిటి అని తెలుసుకోవాలి అంటే... భగవద్గీత చదువు.

🍂 పంచ భూతాలు అంటే ఏమిటి, అవి ఎందుకు ఉన్నాయి అని తెలుసుకోవాలి అంటే.... భగవద్గీత చదువు.

🍂 ప్రకృతి, పురుషుడు, భగవంతుడు అనే వాటి యొక్క సంబంధం ఏమిటి అని తెలుసుకోవాలి అంటే... భగవద్గీత చదువు.

🍂 ఇక చివరగా... నీవు ఎవరు, ఎక్కడ నుండి వచ్చినావు, ఎక్కడికి పోతావు, నీవారు ఎవరు, నీ అసలు గమ్యం ఏమిటి అని తెలుసుకోవాలి అంటే.... భగవద్గీత చదువు
https://wa.me/918074737464

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

No comments:

Post a Comment