ఆణిముత్యాలు
""""""""""""""""""""
శుభ దినం ------- ఈ రోజే
శుభ సమయం-------- ఈ క్షణమే
మిక్కిలి స్వార్థం------- ద్వేషం, ఈసడింఫు
అత్యవసరం------ఇంగిత ఙ్ఞానం
నమ్మదగిన మితృడు------ స్వప్రయత్నం
గొప్ప తప్పు-------కాల హరణం
మిక్కిలి బాధాకారి------- ఎక్కువగా మాట్లాడటం
అతి నీచమైన ఆలోచన-----------అసూయ
అదృష్ట్టవంతుడు---------
పనిలో నిమగ్నమైన వాడు
గొప్పగురువు---- అనుభవం
వివేకవంతుడు---------
నమ్మిన దాన్ని ఆచరించేవాడు
అతి అసహ్యమైన పని--------
పరులను విమర్శించుట
దుఃఖాభాజకం---------
జీవితం పట్ల నిరాసక్తత
అతి కష్టమైన మంచిపని-------
ఇతరులను ప్రశంసించటం
సులభమైన చెడ్డ పని------
తప్పులు వెదకుట
సర్వ ధర్మ సారం-----
సత్యం, విశ్వాసం, విధేయత.
Source - Whatsapp Message
""""""""""""""""""""
శుభ దినం ------- ఈ రోజే
శుభ సమయం-------- ఈ క్షణమే
మిక్కిలి స్వార్థం------- ద్వేషం, ఈసడింఫు
అత్యవసరం------ఇంగిత ఙ్ఞానం
నమ్మదగిన మితృడు------ స్వప్రయత్నం
గొప్ప తప్పు-------కాల హరణం
మిక్కిలి బాధాకారి------- ఎక్కువగా మాట్లాడటం
అతి నీచమైన ఆలోచన-----------అసూయ
అదృష్ట్టవంతుడు---------
పనిలో నిమగ్నమైన వాడు
గొప్పగురువు---- అనుభవం
వివేకవంతుడు---------
నమ్మిన దాన్ని ఆచరించేవాడు
అతి అసహ్యమైన పని--------
పరులను విమర్శించుట
దుఃఖాభాజకం---------
జీవితం పట్ల నిరాసక్తత
అతి కష్టమైన మంచిపని-------
ఇతరులను ప్రశంసించటం
సులభమైన చెడ్డ పని------
తప్పులు వెదకుట
సర్వ ధర్మ సారం-----
సత్యం, విశ్వాసం, విధేయత.
Source - Whatsapp Message
No comments:
Post a Comment