_🌵🌺🌵జీవితంలో ఒకసారి పోతే తిరిగి రాని నాలుగు అంశాలు : కాలం, మాట, అవకాశం, ప్రాణం. జీవితంలో ఏనాడు కోల్పోకూడని నాలుగు అంశాలు : శాంతి, ఆశ, నిజాయితి, ఆశయం. జీవితంలో అత్యంత విలువైన నాలుగు అంశాలు : ప్రేమ, విశ్వాసం, నమ్మకం, మానవత్వం. జీవితంలో స్థిరంగా ఉండే నాలుగు అంశాలు : మార్పు, మరణం, దైవం, మాతృ ప్రేమ. జీవితంలో వ్యక్తిని నిర్మించే ప్రధానమైన నాలుగు అంశాలు : శ్రమ, చిత్తశుద్ధి, పట్టుదల, సంకల్పం. జీవితంలో వ్యక్తి పతనాన్ని శాసించే నాలుగు అంశాలు : కామం, గర్వం, కోపం, స్వార్ధం....
Source - Whatsapp Message
Source - Whatsapp Message
No comments:
Post a Comment