💓🧘♀💓🧘♀💓🧘♀💓🧘♀💓
🔥అప్పో దీపోభవ గ్రూప్🔥
BE A LIGHT IN TO YOUR SELF
💧ఆత్మీయు లందరికి దివ్య శుభోదయం🌞🌄☀️🔆
🙏🏼అందరికి ఆత్మ ప్రణామం🙏🏼
🔅మహనీయుని మాటలు అక్షరసత్యాలు💓
👉సంతోషం యొక్క రహస్య, మనస్సు యొక్కకార్యాకలాపాలను నిలకడగా, స్థిరంగా ఉంచడంలో ఉంటుంది "
👉మృదువైన వైఖరి పెంపొందించుకొని కాఠిన్యతను తొలగించుకున్నప్పుడు నీవు ఆధ్యాత్మికంగా ఎంత త్వరగా పురోగమిస్తావో గమనించు
👉నేను, నాకు, నాది' అనే వాటికి ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు, సమైక్యతను కోల్పోయి, సంబంధాలు మరుగునపడతాయి "
👉"ప్రకృతి వలే సరళంగా నిష్కపటంగా ఉండాలనే లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకోండి; సరళత్వమే దాని జీవం. మనం ప్రకృతితో సామరస్య స్థితికి
చేరుకోవాలంటే మనలోని సంక్లిష్టతలను పూర్తిగా తొలగించవలసిన ఆవశ్యకత ఉంది.
👉హృదయం ద్వారా మాత్రమే మనం మన ఉన్నత అస్తిత్వంతో అనుసంధానించుకోగలరు.
కాబట్టి హృదయం పై ధ్యానం చేయటం వెనుక ఎంతో గొప్ప వివేకం ఉంది.
👉ఈ ప్రపంచాన్ని మన శరీరంతో పోల్చవచ్చు ఏదైనా అవయవం వ్యాధిగ్రస్తమైతే, శరీరం మొత్తం ప్రభావితమవుతుంది.
👉ఏ ఏ రోజైతే ధ్యానం చేయలేదు, ఆరోజు మనస్సు ప్రాపంచిక ఆలోచనలో పడి బుద్ధి వికాసం తగ్గిపోతుంది. జీవితం లో ఉత్సాహం తగ్గి, విచారాన్ని కొని తెచ్చుకుంటాం. అందుకే ప్రతి రోజు ధ్యాన సాధన చేస్తూ, పరమానందంను అనుభవిద్దాం.
🔥అప్పో దీపోభవ గ్రూప్🔥
BE A LIGHT IN TO YOUR SELF
💓🧘🏼♂️💓🧘🏼♂️💓🧘🏼♂️💓🧘🏼♂️💓
Source - Whatsapp Message

No comments:
Post a Comment