Saturday, October 3, 2020

మంచి మాటలు

 

శనివారం --: 05-09-2020 :--
🌹నేటి AVB మంచి మాటలు . 🌹
గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః🙏
గురువులకు పెద్దలకు గురుపూజోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు💐🙏
ప్రతి రోజూ మీరు మీ కుటుంబసభ్యులందరు సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ... మన జీవితము లోకి ఎంతమంది వచ్చిన ఎన్ని సిరులు వచ్చిన మనకు అన్నము పెట్టిన వారిని , అన్నిటికి నేను ఉన్నా నీ ముందు నీవు ముందుకు వెళ్లు అని దైర్యము ఇచ్చిన వారిని ఎప్పుడు కూడ మరువ కూడదు .

మనిషికి ఎంత అందముండి ఎం లాభం నీలో మంచి మనసు లేనప్పుడు , నీ దగ్గర ఎంత డబ్బుండి ఎం లాభం మంచి బుద్ది లేనప్పుడు , నీలో ఎంత చదువుండి ఏం లాభం మంచి సంస్కారం లేనప్పుడు , నీ దగ్గర ఎంత పెద్ద పదవి ఉండి ఏం లాభం మంచివారు అన్న పేరు తెచ్చుకోలేనప్పుడు ఎంత ఆస్తి ఉండి ఏం లాభం మంచివారు నలుగురు నీకు లేనప్పుడు .

పట్టు లేని జీవితం కాలంతో కొట్టుకుపోతున్నది , బ్రతుకులు రాక ప్రతిక్షణం విగటమైనది , కంటికి అందమైనది లేదు , మనసుకి ఆనందమిచ్చేది లేదు , ఆశలు లేని ప్రాణానికి శ్వాసలు అవసరమా ! విలువ లేని బ్రతుకున గుండెకు ఆటు పోటులు అవసరమా ? నేస్తమా ! .

సేకరణ 🖋️*మీ ... అచ్చుతన వెంకట బాల సుబ్బారావు ,వినుకొండ ,💐🌹🕉️🤝🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment