👤❗( మనిషి విలువ )❗👤
మనిషికి ఆ మనిషిలో ఏమి చూసి విలువ ఇస్తారు?⁉️😊
1⃣మనిషి " రంగూ , రూపూ " చూసి మాత్రం " విలువ " ఇవ్వరు.!!✅❗కేవలం బాగున్నారు అన్న " ప్రశంస " దక్కుతుంది .!!❗
2⃣ అంగ బలం , ఆర్ధిక బలం ఉన్నా ఇవ్వరు.!!❎❗వీడితో ఎప్పుడైనా అవసరం ఉంటుందేమో అని " అణుకువ " నటిస్తారు.☺ అంతవరకే.!!!😄❗
3⃣పదవి , పలుకుబడి , చూసినా , అవి ఉన్నన్ని రోజులూ చుట్టూ తిరుగుతారు. " విలువ " ఇవ్వటానికి కాదు ❎ వాడుకుందామని ✅😃❗పదవి పోయిన పూటకే " వెనుతిరిగి " చూస్తే ఒక్కడూ ఉండడు.😃ఇది నిజం✅❗
4⃣ కొంత మంది కబుర్లు చెప్పి " కడుపు " నింపినంత గొప్పగా చెబుతారు.!👌❗కాసేపు కబుర్లు చెపుతారు కాని " విలువ " మాత్రం ఇవ్వరు .!!!❎
❗మనిషి " విలువ " పొందాలంటే ఉండవలసినవి
1 కరుణ,
2 దయ,
3 ప్రేమ ,
4 జాలి
,5 సేవాభావం
,6 సాయపడాలనే తపన
,7 మంచి మనసు
,8 తెగింపు ,
9 విశాలహృదయం , ఉండాలి.!!!✅
❗👏👏👏 " విలువ " మనం పిలవకుండానే మన దగ్గరకు వస్తుంది.!!!✅
🌸 Dream Shelters 🌸
Source - Whatsapp Message

No comments:
Post a Comment