Tuesday, October 27, 2020

మహనీయుని మాటలు అక్షరసత్యాలు

💓🧘‍♀💓🧘‍♀💓🧘‍♀💓🧘‍♀💓

🔥అప్పో దీపోభవ గ్రూప్🔥

BE A LIGHT IN TO YOUR SELF

💧ఆత్మీయు లందరికి దివ్య శుభోదయం🌞🌄☀️🔆

🙏🏼అందరికి ఆత్మ ప్రణామం🙏🏼

🔅మహనీయుని మాటలు అక్షరసత్యాలు💓

👉అహాన్ని విజ్ఞతతో ఉపయోగిస్తే, అది మనకు ఎంతో ఉపయోగకారి అవుతుంది, స్వార్థ ప్రయోజనాలకు
ఉపయోగిస్తే మనం దురహంకారుల స్వార్థపరులుగా మారుతాము."

👉నీవు ప్రశాంతతను అనుభూతి చెందినప్పుడు అది ఆత్మ యొక్క చిహ్నం.

👉మనం ప్రయాణానికి నిబద్ధతతో అంగీకరించినప్పుడు వివాహము, కుటుంబ జీవితము మరింత
ఎక్కువగా ఇతరులతో పంచుకొనేవారిలా
తయారవటాన్ని బోధిస్తాయి.

👉మీ శత్రువులను, మీరు భయపడే వ్యక్తులను స్నేహితులుగా చేసుకోండి ఇతరులు మీ పట్ల ఏమి చేయడానికి మీరు ఇష్టపడరో, దానిని ఇతరుల
పట్ల చేయకండి.

👉"జన్యుశాస్త్రం వలే విధి కూడా స్థిరమైనది, మృదువైనది అలా లేకుంటే వికాసమే ఉండదు.'

👉కేవలం వర్తమానంలోనే విధిని మార్చగలం. "

👉హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం ద్వారా అలవడే కొన్ని సుగుణాలు: ప్రేమ అంగీకారం, వినమ్రత, సేవాతత్పరత, దయ, సహానుభూతి; వీటన్నిటి
కంటే ముఖ్యంగా జీవిత పరమార్థం.

👉మానవాళి విధిని రూపకల్పన చేయాలంటే, అది ముందుగా మనతోనే ప్రారంభించి, అటు తర్వాత ఇతరులు మన చైతన్యంలో కలిసిపోయేలా దాన్ని విస్తరిస్తాం.

🔥అప్పో దీపోభవ గ్రూప్🔥

BE A LIGHT IN TO YOUR SELF

💓🧘🏼‍♂️💓🧘🏼‍♂️💓🧘🏼‍♂️💓🧘🏼‍♂️💓

Source - Whatsapp Message

No comments:

Post a Comment