🌺 💫నమ్మకం💫 🌺
-[చిన్న కధ ◆ గొప్ప నీతి ]-
🌷ఒక వ్యక్తి తన జుట్టు సమంగా కత్తిరించుకోవడానికి క్షవరశాలకి వెళ్లాడు.
🌹అక్కడ మంగలి, పని మొదలుపెట్టగానే ఇద్దరూ చాలా విషయాలు మాట్లాడుకోవడం ప్రారంభించారు.
🌷భగవంతుడి గురించి మాట్లాడడం మొదలుపెట్టేసరికి, మంగలి”నాకు భగవంతుడు ఉన్నాడు అని నమ్మకం లేదు” అన్నాడు.
🌹“ఎందుకు అలా అంటున్నావు”అని ఆ వ్యక్తి ఆడిగాడు.
🌷మంగలి ఇచ్చిన సమాధానం.” బైటకి వెళ్ళి చూస్తే, భగవంతుడు ఉన్నాడు అని నమ్మకం కలగదు.
🌹నిజంగానే భగవంతుడు ఉంటే, ఎందుకు మనుషులు సుస్తీతో బాధ పడుతున్నారు ?
🌷ఇంతమంది అనాధపిల్లలు ఉంటారా ?
🌹ఎవరయినా బాధ పడతారా ?
🌷నిజంగా భగవంతుడికి ప్రేమ ఉంటే ఇవన్నీ చుస్తూ ఊరుకుంటాడా ?
🌹ఆ వ్యక్తి కాసేపు ఆలోచించి, ఏమీ సమాధానం చెప్పలేదు.
🌷అనవసరంగా వాదన చేయడం ఇష్టం లేక. మంగలి పని ముగించగానే, ఆ వ్యక్తి బయటికి వెళ్ళిపోయాడు.
🌷రోడ్డు మీద ఒక మనిషిని చూశాడు. పొడుగు జుట్టుతో సమంగా కత్తిరిచుకోకుండా, చూడడానికి అసహ్యంగా ఉన్నాడు.
🌹అప్పుడు, ఆ వెంటనే, మంగలి కొట్టుకి వెళ్ళి ఇలా అన్నాడు. “నీకు తెలుసా, మంగలి ఉన్నాడు అని నాకు నమ్మకం లేదు !”
🌷అప్పుడు, మంగలి, “అలా ఎలా అనగలువు, నేను ఇప్పుడే నీకు క్షవరం పని చేశాను కదా..”
🌹అప్పుడు ఆ వ్యక్తి ఇలా అన్నాడు, “నిజంగానే మంగలి ఉంటే, బయట ఆ మనిషి అలా, అంత జుట్టుతో అసహ్యంగా ఉండడు.”
🌷అప్పుడు మంగలి “నా దగ్గరికి రాకపోతే నేను ఏమి చేయ గలను” అని అన్నాడు.
🌹దానికి ఆ వ్యక్తి, “మనుషులు భగవంతుడి సహాయం కోసం, సాధనతో ఆయన దగ్గరికి వెళ్ళాలి.
🌷ఎప్పుడు అయితే భగవంతుడికి దగ్గర అవుతామో, అప్పుడు సంతోషంగా ఆనందం గా ఉంటాము. భగవంతుడు నీలోను నాలోను అన్ని జీవరాసులలో భగవంతుడు ఉన్నాడు.”
నీతి
🌹భగవంతుడు కావాలి అని అనుకునే వాడికి, భగవంతుడు తప్పకుండా ఉంటాడు.
🌷భగవంతుని దర్శించాలనే వారు మంగలి పెరిగిన జుత్తును కటింగ్ చేసిన విధంగా మనం మనలోపల పెరిగిన కామ క్రోధ లోభ మధమాత్సర్యాలను ధ్యానం చేత కత్తిరించాలి.
🌹మంగలికి కత్తెర ఏలా అతనికి ఆయుధమెా అలా భగవంతుని దర్శించాలనే వారికి ధ్యానం, యోగం, విచారణ వంటివి ఆయుధాలు.
🌷భగవంతుడు కావాలనుకునేవారు నమ్మకంతో సాధన చేత ఆయనకు చేరువకావాలి.
🌹భగవంతుడు ఎక్కడో లేడు ? నీ మొహంలో చిరునవ్వు, ఎదుటి వాడు బాధ పడుతుంటే జాలి చూపించటం, అహింస ; కరుణ ; ప్రేమ; అన్ని జంతువుల పట్ల దయ చూపించడం. మన దగ్గర వాళ్ళతో ప్రేమగా ఉండడం, అన్ని కూడా, భగవంతుడు మనలో ఉండి చేయిస్తున్నాడు.
🌷భగవంతుడి కోసం మన హృదయంలో నమ్మకంతో సాధన (ధ్యానం, జపం, విచారణ ఇత్యాది) తో మనం దృష్టి పెడితే నవ్వుతూ కనిపిస్తాడు.
🙏🇮🇳😷🌳🤺🥀
Source - Whatsapp Message

No comments:
Post a Comment