సంపదలెన్ని ఉన్నా తృప్తి లేని జివితం వ్యర్థం . పూరి గుడిసె బతుకైనా కంటి నిండా నిదురపోయే మనిషి జీవితం ధన్యం . అందరూ బాగుండాలి అందులో మనముండాలి .
మాట్లాఢేవారు కొందరు మనసు నొచ్చుకునేలా మాట్లాడేవారు మరికొందరు మనస్ఫూర్తిగా మాట్లాడేవారు ఇంకొందరు అందరి మధ్య సాగే జీవన ప్రయాణమే జీవితం
నేను ఒక్కడినే అనుకుంటే మొక్క నాట గలవు అరణ్యాన్ని సృష్టించ లేవు, నేను ఒక్కడినే అనుకుంటే గోడ కట్ట గలవు మహానగరాన్ని సృష్టించలేవు, నేనొక్కడినే అనుకుంటే చిన్న దుకాణం పెట్టగలవు వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించలేవు, విజయాల వ్యాకరణంలో లో గెలుపు అన్న మాటకు ఏక వచనం వర్తించదు నేస్తమా.
మనిషి జీవితం విచిత్రమైంది యవ్వనంలో సమయం శక్తి ఉంటాయి . కానీ డబ్బు ఉండదు మధ్య వయసులో డబ్బు శక్తి ఉంటాయి కానీ సమయం ఉండదు , వృద్థాప్యంలో సమయం డబ్బు ఉంటాయి కానీ శక్తి మాత్రం ఉండదు . తెలుసునే ప్రయత్నం చేసే లోపు జీవితం ముగిసిపోతుంది . మనం పుట్టినప్పుడు మనల్ని ఎవరు వచ్చి చూశారో మనకు తెలియదు , మనం మరణించాక మనల్ని ఎవరు చూడటానికి వస్తారో కూడా మనకు తెలియదు , కాబట్టి మనం బ్రతికి ఉన్నప్పుడు మనతో ఉన్నవాళ్లను మనసారా ప్రేమించండి . ఆప్యాయత అనురాగలను పంచండి మనం మరణించి కూడా జీవించేలా మానవత్వాన్ని చాటండి .
Source - Whatsapp Message

No comments:
Post a Comment