🍁🌞🍁🌞🍁🌞🍁🌞🍁🌞మనలో దైవం,
అందరిలో దైవం,
అడుగడుగునా దైవం
నువ్వులలో నూనె ఉంది,
కానీ అది తీయడానికి ఒక పద్ధతి ఉంది.
పాలల్లో వెన్న ఉంది
కానీ అది తీయడానికి ఒక పద్ధతి ఉంది.
అలానే
మన అందరిలో దైవం ఉన్నాడు.
ఆయనని వెలికి తీయడానికి ఒక పద్ధతి ఉంది.
మనం ఇంతవరకు భహిర్ముఖంగా వ్యవహరిస్తున్నాం.
లేదా అన్ని మర్చిపోయి,
ఎరుకని కోల్పోయి హాయిగా నిద్ర పోతున్నాము.
ఇలాంటి మనకి మనలో దైవం ఉన్నాడు అంటే నమ్మము.
ఒక వేళ నమ్మినా
"ఓహో అలానా"
అని తేలిక గా తీసుకుంటాము.
ఆద్యాత్మిక విద్య,
లేదా పరావిద్య కి
మొదటి అడుగు ప్రతి ఒక్కరు తనలో దైవం ఉన్నాడు అని అనుభవ పూర్వకంగా తెలుసుకొవడం,
తాను అదే కానీ వేరేమి కాదని తెలుసుకోవడం రెండవ అడుగు.
తనలాగానే అందరూ, యావత్ జీవ కోటి అని తెలుసు కోవడం మూడవ అడుగు.
ఇలా తెలుసుకున్న సత్యం తో (ఈ సత్యాన్ని బ్రహ్మం అని కూడా అంటారు) చరించడమ బ్రహ్మ చర్యం. ఇది అంతిమ అడుగు.
ఇక మనలో ఉన్న దైవాన్ని తెలుసుకోవడానికి ఒక పద్ధతి ఉంది అని అనుకున్నాం కదా,
అది ఇదిగో ఇది.
1) మొదట గా మనం బాహ్య జీవితంలో కొన్ని మార్పులు తెచ్చుకోవాలి,
అవి అసత్యం చెప్పకపోవడం,
(లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లెనట్టు గా చెప్పడం), దొంగతనం చేయకపోవడం,
ఇతరుల వస్తువులు ఆశించకుండా ఉండడం,
ఏ జీవిని
శారీరకంగా,
మానసికంగా,
వాచకంగా హింస, (బాధ పెట్ట పని ) చేయకపోవడం, బ్రహ్మచర్యం చేయడం.
2) మన అంతరంగ జీవితంలో కూడా కొన్ని మార్పులు తెచ్చుకోవాలి,
అవి మన బయట లోపల శుభ్రంగా ఉండడం, మనని గురించి మనం అధ్యయనం చేయడం, మనలో దైవం ఉన్నాడు అన్న విషయం అనుభవంలోకి వచ్చేవరకు దానిని నమ్మి దానికి శరణు పొందడము. ఇలా.
3) ఇక కుదురుగా కొంత సమయం శరీరం కదలకుండా,
అలా అని అది మనకి అసౌకర్యంగా, కష్టంగా ఉండకుండా ఉండే విధంగా కూర్చునే అలవాటు చేసుకోవడం.
స్థిరం, సుఖం అన్న నియమాలతో శరీరాన్ని కుదురుగా కూర్చోపెట్టడం,
అలా కూర్చున్నప్పుడు మన తల, మెడ, వెన్నెముక ఒక గీత గీసినట్టు ఉండే విదంగా చూసుకోవడం (సమం కాయం శిరో గ్రీవం) చేయాలి.
4) ఇప్పుడు ఒడిదుడుకులతో దాని ఇష్టంగా ఉన్న శ్వాసను ఒక క్రమ పద్దతిలో తీసుకోవడం,
ఎంత దీర్ఘ శ్వాస తీసుకో గలిగితే అంత తీసుకోవడం చెయాలి.
ఈ శ్వాస దీర్ఘంగా ఉండాలి, లోతు గా ఉండాలి.
బొడ్డు క్రింద నుండి రావాలి. Deep breath, slow breeth.
మాములు గా మనం నిముషానికి 15 శ్వాసలు తీసుకోవాలి.
మనం కొంచెం ఎక్కువగానే తీసుకుంటాం.
ఇది 15 శ్వాసలు ఉండేటట్టు చేసుకోవాలి.
5) ఇలా శ్వాసను ఒక క్రమ పద్ధతిలో చేస్తూ దానిని గమనిస్తూ ఉంటే
ఇంత వరకు జ్ఞానేంద్రియాల సహకారంతో బయట తిరిగే మనస్సు,
విది లేక లోపలకి వెళ్తూ ఉంటుంది.
6) ఇలా వెళ్లిన దానిని ఎదో ఒక జ్ఞాన బీజము పై నిల్పాలి.
(నాలో దైవం ఉన్నాడు,
నేను దైవాన్ని,
నేను దైవాన్ని అయి ఉన్నాను,
అందరిలో దైవం ఉన్నాడు,
దైవం ఒకటే ఉంది రెండవది లేదు,
ఉన్మదంతా దైవమే)
ఇలా ఎదో ఒక జ్ఞాన బీజం పై మన దృష్టి నిల్పాలి.
7) సాధారణంగా, మన మనస్సు పై విధంగా జ్ఞానబీజం పై దృష్టి పెట్టినప్పటికి,
అది వేరే విషయంపైకి వెళ్తుంటే,
దాన్ని నెమ్మది నెమ్మదిగా తిరిగి ఆ జ్ఞాన బీజంపై దృష్టి నిలిపే ప్రయత్నం, సాధనా చేయాలి.
ఇలా చేయగా చేయగా,
అది చాలా సమయం, మనం సాధన చేసే సమయం అంతా అదే జ్ఞాన బీజం పై ఉంటుంది.
8) ఇలా 7వ పాయింట్ లో చెప్పినట్టు చేయగా, చేయగా మనస్సు ఒక నిశ్చలమైన జలాశయం లాగా లేదా గాలి లేని చోట పెట్టిన దీపం లాగా ఉంటుంది.
అప్పుడు మనలో అంతర్గత సంభాషణ (మనలో మనం మాట్లాడుకోవడం) inner chat పోయి నిశ్శబ్దం గా ఉంటాము.
ఇదిగో ఇలా నిశ్శబ్దంగా ఉన్నంత సమయం మనలో ఉన్న దైవం మన అనుభవంలోకి వస్తుంది, మనతో సంభాషిస్తుంది, మన కి కావాల్సిన, అవసరమైన సూచనలు చేస్తుంది, అన్నిటికీ మించి ప్రతిదానిని ప్రతిఒక్కరిని, మన శరీరాన్ని, మన మనస్సుని, మన జ్ఞాపకాలను, మన జ్ఞానం ని గమనిస్తూ ఉంటుంది. కాని ఎటువంటి ప్రతిక్రియ చెయ్యదు, ఎటువంటి ప్రతి స్పందన ఉండదు ఏ బాహ్య అనుభవాన్ని, దేనిని, లోపలకి తీసుకోదు.
ఇలాంటి స్థితిలో ఉన్నంత సమయం మనలో ఉన్న దైవం మన అనుభవం లోకి వస్తుంది. అందరిలో దైవాన్ని చూడగలగాలి.
ఇలా కాకుండా దైవాన్ని బయట వెతుక్కునే వాడు, ఇంట్లో సూదిని పారేసుకొని, లోపల చీకటి గా ఉంది కనబడటంలేదు బయటా వెలుతురు ఉంది కదా అని బయట సూది వెతికే మూర్ఖుని తో సమానం.
మనం మూర్ఖులము కాదుగా
🌞🍁🌞🍁🌞🍁
Source - Whatsapp Message

No comments:
Post a Comment