🙏జై శ్రీరామ్ 🙏
ఆదివారం --: 13-09-2020 :--
నేటి AVB మంచి మాటలు ...
🦚 నీ గుండె రూపు దిద్దుకోవడానికి 9 నెలలు పట్టింది . దాన్ని 9 క్షణాల్లో ముక్కలు చేసే అవకాశం ఎవ్వరికీ ఇవ్వకు . 🦚
🦚 నీవు మౌనంగా ఉండటం నీ చేతకానితనం కాదు , నీవు పట్టించుకోకపోవడం నీ పిరికితనం కాదు . నీవు ప్రతిఒక్కరితో పోరాడితే ఒంటికి బురద మనసుకు బాధ తప్ప నీకు చివరికి ఏమి మిగులవు .🦚
🦚నల్లగా ఉన్నాడా తెల్లగా ఉన్నాడా అనేది ముఖ్యం కాదు ! మంచి మనసు ఉందా లేదా అన్నది ముఖ్యం రంగులతో కాదు మంచి మనసుతో ముడిపడిఉన్నది జీవితం 🦚
🦚మనం ఎంత గొప్పగా బతుకుతున్నామన్నది కాదు మనం బతికినంత కాలం ఎంత సంతోషంగా బతుకుతున్నామన్నదే ముఖ్యం , సంతోషం డబ్బు లో కాదు మనసు లో ఉంటుంది .🦚
🦚 నీ విజయాన్ని నీ కంటే చిన్న వాళ్ళతో పంచుకో వాళ్లు నిన్ను స్పూర్తిగా తీసికొని పైకొస్తారు . నీ ఓటమిని నీ కంటే పెద్దవాళ్ళతో పంచుకో ఓటమిని ఎలా అధిగమించాలో వాళ్లు నీకు పాఠాలు నేర్పిస్తారు .🦚
సేకరణ 🖋️ *మీ .AVB సుబ్బారావు 💐🌹🕉️🤝
Source - Whatsapp Message

No comments:
Post a Comment