🧘🏼♂️ నిత్యజీవితంలో ధ్యానం
🧘♀️ ధ్యానం🧘♀️
🔺 మనస్సు గంభీరంగా ఉంటుంది. ధ్యానం అన్నది ఏమాత్రం గంభీరత లేనిది. నేను ఈ మాటలు అంటే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే జనం ధ్యానం గురించి గంభీరంగా మాట్లాడుకుంటారు. కానీ ధ్యానం అన్నది గంభీరమైన విషయం కాదు. అది కేవలం ఒక ఆట లాంటిది. ఏ మాత్రం గాంభీర్యం లేనిది. అది నిజాయితీ కలిగింది. కానీ గంభీరమైనది కాదు. అదేదో పని చేయడం లాంటిది కాదు. దాన్ని మించి ఆట లాంటిది. ఆట అన్నది పని కాదు. అది చైతన్యం కలిగింది అయినా అది పని కాదు. ఆట అన్నది ఆనందం. అక్క చైతన్యం అన్నది ఎక్కడికి పోదు. దానికి లక్ష్యం అంటూ ఉండదు. అది స్వచ్ఛంగా ఉన్నా సాగుతున్న శక్తి.
🔺 కానీ అది కష్టం. ఎందుకంటే మనం పనుల్లో బాగా మునిగిపోయి వుంటాం. మనం పనుల్లో ఎంత లోతుగా పాతుకు పోయి ఉంటామంటే ఆ వ్యామోహం మన లోలోతుల్లో ఉంటుంది. మనం నిద్రలోనూ చురుగ్గా ఉంటాం. మనం విశ్రాంతి గురించి ఆలోచించేటప్పుడు కూడా పనిలో ఉంటాము. విశ్రాంతి కోసం కూడా ప్రయత్నిస్తాం. అది నిజంగా అసంగతం! కానీ మనసుకు ఉన్న రోబోట్ లాంటి అలవాట్ల వల్ల అది వీలవుతుంది.
🔺 మనస్సు ముల్లు. అన్ని సాంకేతిక విధానాలు ముళ్లే. కానీ అవి మొదటి ముల్లును తీయడానికి ఉపయోగించేవే.
🔺 కాబట్టి ఏం చేయాలి? నిశ్చలంగా ఉండడం అన్నది మిమ్మల్ని మీ లోపలి కేంద్రానికి తీసుకువెళుతుంది. కానీ మనసుకి నిశ్చలంగా ఉండడం ఎలాగో తెలీదు. కాబట్టి ఏం చేయాలి?
🔺🧿🧘♀️🧿🧘♀️🧿🧘♀️🧿🧘♀️🧿🔺
Source - Whatsapp Message

No comments:
Post a Comment