Saturday, October 3, 2020

ఓ.. ప్రేమవెన్నెలా...!!

 

🌾🌿🌾🌿🌾🌿🌾🌿🌾🌿🌾

ఓ.. ప్రేమవెన్నెలా...!!

ఎలా స్నేహం చేశావు అంత ప్రేమా పంచావు..!!

ఏంతో భరోసా నిచ్చావు మనసు మొత్తం పరిచావు..!!

ఎంత ధైర్యం నింపావు ఎన్నెన్ని అనుభూతులనిచ్చావు..!!

కలలన్నీ సాకారం చేశావు నాలో నేనే లేకుండా చేసేసావు నన్నే నీలా మార్చేసావు..!!

వలపుగాలి వీస్తుంటే వరమేనని

వలపులోన తీపుంటే చెలిమేనని అనుకున్నా..!!

చూపులతో గాలమేసి చూడకుండా నువ్విప్పుడు

మలుపు దారి దాటేస్తే వగపేనని అనుకున్నా..!!

వర్షించే కళ్ళనెప్పుడు చూడవెందుకు మనసా..!!

మరణమిపుడు మరుగైతే గెలుపేనని అనుకున్నా..!!

దూరమెపుడు భారమవదు సిరిమువ్వలా మ్రోగుతోంది గుండెలోన ..!!

ఆ సవ్వడి నీ పేరుగా వినిపిస్తే తలపేనని అనుకున్నా..!!

మౌనంగా మారిపోయి శిలనేనని అనుకున్నా.!!

Source - Whatsapp Message

No comments:

Post a Comment