Saturday, October 10, 2020

నీ వృత్తి జీవితంలో కానీ, నీ వ్యక్తి గత జీవితం లో కానీ అటువంటి స్నేహాలు దొరికితే ఎట్టి పరిస్థితులు లోను వదల వద్దు.

కష్టాలు, కన్నీళ్లు మనిషికి నిజంగా పాటాలే..
పరువు, ప్రతిష్టలు అనే దుప్పటితో మనమే మన ఆలోచనలకు ఆశయాలకు ముసుగు వేసేసుకుంటాము.
అవమానాలు, ఆవేదనలు నీవెవరో నీ ఉనికేమిటో మనల్ని మనకు తట్టి చెపుతాయి..
నీ కోసం నా ప్రాణమిస్తాను అని చెప్పే స్నేహలన్నీ మనం ఏ ముసుగు నైతే చేదించి భయటకు విసిరేస్తమో మనం విసిరేసిన ముసుగుచాటుకి వాళ్ళెళ్ళిపోతారు..అది వాళ్ళ తప్పు కాదు.. మన చుట్టూ ఉండే ఆకారాలన్నీ గెలిచినవారి ప్రక్కనే ఏప్పుడు ఉంటాయి.. గెలుపు ఓటములంటే రాజకీయ చదరంగంలో మాత్రమే కనపడే సంపాదన కాదు.. ప్రతి మనిషి జీవితమే ఓక సవాల్..ముందు మనిషిగా గెలుపు..తర్వాత నీ కుటుంబాన్ని నడిపించే గెలుపు
అవకాశం కోసం వచ్చినవా, ఆదర్శం కోసం వచ్చినవా?
నీ స్నేహాలు పరిశీలించు.
నీ కష్ట సుఖాలు నీతో నడిచే రూపమే అసలైన స్నేహం.. అటువంటి స్నేహాలు అరుదుగా దొరుకుతాయి.. నీ వృత్తి జీవితంలో కానీ, నీ వ్యక్తి గత జీవితం లో కానీ అటువంటి స్నేహాలు దొరికితే ఎట్టి పరిస్థితులు లోను వదల వద్దు.

Source - Whatsapp Message

No comments:

Post a Comment