🌹నేటి మంచిమాట🌹
మాటలతో మాయ చేసి,
మాట్లాడే వారిని నమ్మినంత ఈ మనుషులు,
ఆకలి వేస్తుంది అని అడుగు,
పాచి పోయిన మెతుకులు పెట్టి,
పది మందికి డప్పు కొడతారు..!
అందుకే మాయ మాటలు నేర్చుకోవాలి...
నీకు నటించడం రాకపోతే,
కొట్టి మరీ నటించడం ఏలాగో?
నేర్పించే సమాజం మనది.!
నీ లైఫ్‌ని బ్యూటిఫుల్ పేయింటింగ్ గా,
మార్చుకోడానికి..
అట్రాక్టివ్ కలర్ ‘రెడ్’ కొరకు,
రక్తం మాత్రం ఎవరిదీ ఉపయోగించకు✓
ఈర్ష్య,స్వార్థం,కుళ్ళు లేని వాళ్ళే,
నిన్ను ప్రోత్సహిస్తారు భయ్యా...!
నీవు తెలుసుకుందామని వింటూ పోతూవుంటే, చెడగొట్టేవారు నిన్ను ఓడిస్తారు,
ఎవరు చెప్పిన వినను అంటే,
నిన్ను నీవే చెడగొట్టుకుంటావు..!
అందుకే అందరు చెప్పినది విని నిర్ణయం మాత్రం నువ్వే తీసుకో....
☘శుభోదయం🌹🦚
✡సర్వేజనాః సుఖినోభవంతు.
🕉లోకాసమస్తా సుఖినోభవంతు
☸శుభమ్ భుయాత్,
శుభమస్తు.
🌻🌻🌻🌻🌻
_....✍️ మీ
అంకం బాలకిషన్
Source - Whatsapp Message
మాటలతో మాయ చేసి,
మాట్లాడే వారిని నమ్మినంత ఈ మనుషులు,
ఆకలి వేస్తుంది అని అడుగు,
పాచి పోయిన మెతుకులు పెట్టి,
పది మందికి డప్పు కొడతారు..!
అందుకే మాయ మాటలు నేర్చుకోవాలి...
నీకు నటించడం రాకపోతే,
కొట్టి మరీ నటించడం ఏలాగో?
నేర్పించే సమాజం మనది.!
నీ లైఫ్‌ని బ్యూటిఫుల్ పేయింటింగ్ గా,
మార్చుకోడానికి..
అట్రాక్టివ్ కలర్ ‘రెడ్’ కొరకు,
రక్తం మాత్రం ఎవరిదీ ఉపయోగించకు✓
ఈర్ష్య,స్వార్థం,కుళ్ళు లేని వాళ్ళే,
నిన్ను ప్రోత్సహిస్తారు భయ్యా...!
నీవు తెలుసుకుందామని వింటూ పోతూవుంటే, చెడగొట్టేవారు నిన్ను ఓడిస్తారు,
ఎవరు చెప్పిన వినను అంటే,
నిన్ను నీవే చెడగొట్టుకుంటావు..!
అందుకే అందరు చెప్పినది విని నిర్ణయం మాత్రం నువ్వే తీసుకో....
☘శుభోదయం🌹🦚
✡సర్వేజనాః సుఖినోభవంతు.
🕉లోకాసమస్తా సుఖినోభవంతు
☸శుభమ్ భుయాత్,
శుభమస్తు.
🌻🌻🌻🌻🌻
_....✍️ మీ
అంకం బాలకిషన్
Source - Whatsapp Message
No comments:
Post a Comment