🌹నేటి మంచిమాట🌹
ప్రశ్న ఏదైనా సరే
ప్రేమతో బదులు ఇస్తే
మనం గడిపే ప్రతిరోజు
అందంగా ఉంటుంది..
కాకి,కోయిలా రెండు అరుస్తాయి.
కాని కాకిది గోల అంటారు
కోకిలది పాట అంటారు.
ఆలోచించాలి ఎందుకో ?
బదులు ఇచ్చే విదానంతోనే
సగం ప్రపంచాన్నిగెలిచేయోచ్చు.
అలాగే
మన పని మనం చేసుకుంటూ ఉన్నా మనల్ని బాధించేవారు, విమర్శించే వారుంటారు!
కాని మనం ఒకమాట గుర్తుపెట్టుకోవాలి!
ఆటలో... గోలచేసేది ప్రేక్షకులే కాని ఆటగాళ్లు కాదు!
☘శుభోదయం⛱️🦚
✡సర్వేజనాః సుఖినోభవంతు.
🕉లోకాసమస్తా సుఖినోభవంతు 🕉️
🌻🌻🌻🌻🌻
Source - Whatsapp Message
ప్రశ్న ఏదైనా సరే
ప్రేమతో బదులు ఇస్తే
మనం గడిపే ప్రతిరోజు
అందంగా ఉంటుంది..
కాకి,కోయిలా రెండు అరుస్తాయి.
కాని కాకిది గోల అంటారు
కోకిలది పాట అంటారు.
ఆలోచించాలి ఎందుకో ?
బదులు ఇచ్చే విదానంతోనే
సగం ప్రపంచాన్నిగెలిచేయోచ్చు.
అలాగే
మన పని మనం చేసుకుంటూ ఉన్నా మనల్ని బాధించేవారు, విమర్శించే వారుంటారు!
కాని మనం ఒకమాట గుర్తుపెట్టుకోవాలి!
ఆటలో... గోలచేసేది ప్రేక్షకులే కాని ఆటగాళ్లు కాదు!
☘శుభోదయం⛱️🦚
✡సర్వేజనాః సుఖినోభవంతు.
🕉లోకాసమస్తా సుఖినోభవంతు 🕉️
🌻🌻🌻🌻🌻
Source - Whatsapp Message
No comments:
Post a Comment