ఆదివారం --: 04-10-2020 :--
నేటి AVB మంచిమాటలు ......
నా జీవితంలో నేను చాలా కోల్పోయాను నాకు ఇష్టమైనవన్నీ కోల్పోయాను ఇష్టమైన వారికి కూడా నేను ఇప్పుడు భారమైపోయాను .
జీవితం లో సంతోషంగా ఉండాలంటే కారులు , బంగ్లాలు ఉండవలసిన అవసరం లేదు మన బాధను పంచుకుని మనమే తన ఆస్తిగా భావించే నిజాయితీ గల బంధముంటే చాలు .
జీవితంలో ఎవ్వరినైనా క్షమించండి కానీ ! మీ సహాయం తీసుకుని మళ్ళీ మిమ్మల్నే వెన్నుపోటు పొడిచే వాళ్ళను మాత్రం ఎప్పటికీ క్షమించకండి .
మనలో మనకు పలకరింపులు లేకపోతే అనుబంధాలు ఉండవు ఒకరిని ఒకరు గౌరవించుకోకపోతే ప్రేమలుండవు నమ్మకం అనేది లేకపోతే ఒకరితో ఒకరు ఉండలేరు .
మనమంటే విలువలేనివాళ్ళ దగ్గరికి వెళ్లి పదే పదే అవమానపడే బదులు కొన్ని బంధాలను వదిలించుకోవడమే మంచిది .
సేకరణ ✒️*మీ ... AVB సుబ్బారావు 💐🤝🌹🕉️
Source - Whatsapp Message

No comments:
Post a Comment