శనివారం --: 19-09-2020 :-- ఈరోజు మంచి మాటలు ...
మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్లతోనే మన జీవితం బాగుంటుంది . అందరం బాగుండాలి అందలో మీరు మీ కుటుంబసభ్యులు మరీ బాగుండాలి .
కరోనా వైరస్ కి విరుగుడు పాలల్లో అల్లం మిరియాల పొడి బెల్లం కలిపి తాగాలి రోజు రాత్రి పడుకునే ముందు ఒక లవంగం నోట్లో వేసుకుని పడుకుంటే ఏలాంటి వైరస్ లు మీ దగ్గరకు రాదు .
ఈ రోజుల్లో మాయ మాటలకు ఉన్న విలువ మంచి మాటలకు లేదు జీవితంలో గొప్పగా చెప్పుకోవడానికి ఏం సాధించావని అడిగితే గర్వంగా చెబుతాను నేను నమ్ముకున్న వాళ్ళని నెనెప్పుడు మోసం చేసింది లేదని .
వదిలేస్తే జారిపోయేవి ఎన్ని ఉంటాయో పట్టుకుంటే మనతో ఉండిపోయేవి కూడా అంతకు మించి ఉంటాయి . అది జీవితమైనా , బంధాలైనా , మిత్రులైనా , ఇంకేమైనా ? .
మనం నిజాయితీగా ఉండడం కూడా ఓ యుద్దం లాంటిదే ! . యుద్దంలో ఒంటరిగా నిలవడం ఎంత కష్టమో సమాజంలో నిజాయితీగా ఉండడం కూడా అంతకన్నా కష్టం .
మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కధలో చెడ్డవాళ్ళమే కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బతకడం కన్నా మనకు నచ్చినట్లు బతికేయడం మంచిది .
సేకరణ 🖋️*మీ ..AVB సుబ్బారావు 🕉️💐🌹🤝.
Source - Whatsapp Message

No comments:
Post a Comment