🟢 పితామహ పత్రీజీ 04-09-2020 వ తేదీన వ్రాతపూర్వకంగా ఇచ్చిన english మెసేజ్ కి తెలుగు అనువాదం🟢
🔹 "పిరమిడ్ వ్యాలీ", "బెంగుళూరు "🔹
🔸 04-09-2020🔸
Harold W Percival రచించిన “Thinking and Destiny” అన్న పుస్తకం నుండి కొన్ని రచనలు.
"భౌతిక విధి" మరియు "మానసిక విధి"
Physical Destiny and Psychic Destiny
" చట్టం ఏమిటంటే : భౌతిక తలంలో వున్న ప్రతీదీ ఆలోచన యొక్క బాహ్యీకరణమే, ఇది ఆలోచన విడుదల చేసిన వ్యక్తి ద్వారా, అతని బాధ్యతకు అనుగుణంగా మరియు సమయం, ప్రదేశం, పరిస్థితి కూడి వచ్చినపుడు, సమతుల్యతను కలిగి ఉండాలి."
"ఒక వ్యక్తి జీవితంలో అన్యాయంగా, నిర్హేతుకంగా లేక ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనలను ఈ విధంగా వివరించటం జరిగింది."
"ఒకరికి ఏది జరిగినా, సమయం, ప్రదేశం, పరిస్థితి ఆసన్నమైనపుడే జరుగుతుంది."
"ఒక వ్యక్తికి ఎదురయ్యే భౌతిక సంఘటనలు అతని స్వంత ఆలోచన యొక్క బాహ్యీకరణ కావచ్చు, కాకపోవచ్చు. కాని సైకిక్ (శారీరక + మానసిక) సంఘటనల ద్వారా సంతోషం మరియు దుఃఖం అనే భావనలు, అలాగే తన జీవితం లోని ప్రతి సంఘటన, పరిస్థితి నుంచి ఎదురయ్యే అనుభవాలన్నీ కూడా తన స్వంత ఆలోచనల యొక్క పర్యావసానమే."
"ఇదే అంతర్గతీకరణలు (interiorizations) - సైకిక్ (శారీరక + మానసిక), మానసిక (mental) మరియు జ్ఞానపరమైనవి (Noetic). ఇవి ఆలోచనను సమత్వ పరిచేందుకు పాటుపడతాయి.."
"సంతోషం, దుంఖం, ప్రేరణ, భావోద్వేగాలు అనేవి మానవుడికి అనుభవాలుగా ఇవ్వబడ్డాయి. వీటి ద్వారా నేర్చుకుంటాడు అంటే మానసిక ఫలితాలను పొందుతాడు."
" నేర్చుకొనకపోతే, నేర్చుకునేంత వరకు అవే అనుభవాలు మరింత తీవ్రతరమై మళ్ళీ మళ్ళీ జీవితంలో పునరావృతం అవుతూ ఉంటాయి."
" అన్ని సంతోషాలు, దుఃఖాలు కూడా ప్రాధాన్యత కలిగిన ఆలోచనల యొక్క బాహ్యీకరణల ద్వారా జరిగిన సంఘటనల యొక్క ఫలితమే."
"భావోద్వేగాలు స్వల్పమైనవి లేదా శక్తివంతమైనవి కావచ్చు, అవి భౌతిక మార్గాల ద్వారా ఉత్పన్నమవుతాయి, ఇంకా భౌతిక సంఘటనలు మరియు పరిస్థితులను భౌతిక విధి అంటారు."
💖 ఎస్ పత్రి 💖
తెలుగు అనువాదం: అనురాధ మేడమ్ (Vizag)
లైట్ వర్కర్స్ WhatsApp గ్రూప్ లో లేని వారు జాయిన్ అవ్వడానికి ఈ క్రింది నెంబర్ కి WhatsApp లో add me అని మెసేజ్ చేయగలరు.
97518 98004
👍 VicTorY oF Light 🎇
💚🔆 Light Workers----
🔄♻🔁 Connected with Universe 💖🌟🌍💫💥🔺
Source - Whatsapp Message

No comments:
Post a Comment