🌹నేటి మంచిమాట🌹
నువ్వు ఎదిగేటప్పుడు,
నిన్ను తొక్కేవాళ్ళు ఉంటారు!
నువ్వు ఎదిగాక,
నీకు మొక్కేవాళ్ళు ఉంటారు!!
కానీ నువ్వు ఎదుగుతున్నప్పుడు,
నీకు ఒక రూపం వచ్చేలా,
నిన్ను చెక్కేవాళ్ళు కూడా ఉంటారు!!!
వాళ్ళని నీ జీవితంలో ఎప్పటికి మర్చిపోకు...!
ఏదైనా చేయలనిపిస్తే కసిగా చేసేయ్,
ఎవరూ నిన్ను ఆపలేరు.?
నిన్ను ఆపేది,
కేవలం నీలోని చేయగలనా?,
అనే సంశయమే సుమా...!
ఇక్కడ ఎవడి లైఫ్ కి వాడే హీరో,
ఇక్కడ చాలా మంది ఫెయిల్యూర్ గా మిగిలిపోయి,
ఎందుకు
వెనకబడిపోతున్నారో తెలుసా..?
వాళ్ళ బలం ఏంటో వాళ్ళు తెలుసుకోక...!
పక్కోడి బలం చూసి భయపడుతుంటారు!!
ఎవ్వడి బలం వాడిది,
నాకంటూ ఓ బలం ఉంటే?
నీకంటూ ఓ బలం ఉంటది,
ఆ బలమే నీ నమ్మకం...
నా రోజు ఒక్కసారి వస్తే,
నేనేంటో చూపిస్తా అని చెప్పడం కన్నా,
ఈరోజే...నీ రోజు గా చేసుకో.!
నీకోసం ఎప్పుడూ ఏదీ రాదు...?
నువ్వే వచ్చేలా చేయాలి...!
🌷🌞శుభోదయం🌸🦚
✡సర్వేజనాః సుఖినోభవంతు
🕉లోకా:సమస్తా: సుఖినోభవంతు
☸శుభమ్ భూయాత్
శుభమస్తు.
🌻🌻🌻🌻🌻
....✍️ మీ స్వామి
Source - Whatsapp Message
నువ్వు ఎదిగేటప్పుడు,
నిన్ను తొక్కేవాళ్ళు ఉంటారు!
నువ్వు ఎదిగాక,
నీకు మొక్కేవాళ్ళు ఉంటారు!!
కానీ నువ్వు ఎదుగుతున్నప్పుడు,
నీకు ఒక రూపం వచ్చేలా,
నిన్ను చెక్కేవాళ్ళు కూడా ఉంటారు!!!
వాళ్ళని నీ జీవితంలో ఎప్పటికి మర్చిపోకు...!
ఏదైనా చేయలనిపిస్తే కసిగా చేసేయ్,
ఎవరూ నిన్ను ఆపలేరు.?
నిన్ను ఆపేది,
కేవలం నీలోని చేయగలనా?,
అనే సంశయమే సుమా...!
ఇక్కడ ఎవడి లైఫ్ కి వాడే హీరో,
ఇక్కడ చాలా మంది ఫెయిల్యూర్ గా మిగిలిపోయి,
ఎందుకు
వెనకబడిపోతున్నారో తెలుసా..?
వాళ్ళ బలం ఏంటో వాళ్ళు తెలుసుకోక...!
పక్కోడి బలం చూసి భయపడుతుంటారు!!
ఎవ్వడి బలం వాడిది,
నాకంటూ ఓ బలం ఉంటే?
నీకంటూ ఓ బలం ఉంటది,
ఆ బలమే నీ నమ్మకం...
నా రోజు ఒక్కసారి వస్తే,
నేనేంటో చూపిస్తా అని చెప్పడం కన్నా,
ఈరోజే...నీ రోజు గా చేసుకో.!
నీకోసం ఎప్పుడూ ఏదీ రాదు...?
నువ్వే వచ్చేలా చేయాలి...!
🌷🌞శుభోదయం🌸🦚
✡సర్వేజనాః సుఖినోభవంతు
🕉లోకా:సమస్తా: సుఖినోభవంతు
☸శుభమ్ భూయాత్
శుభమస్తు.
🌻🌻🌻🌻🌻
....✍️ మీ స్వామి
Source - Whatsapp Message
No comments:
Post a Comment