🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 75 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
ఏదైనా ఒక మంచిపని మీ వల్ల ఇంకొకరికి జరుగుతుందంటే దానిని చేయండి! జరగలేదంటే మనకు సంబంధించినది కాదు.
సుఖపడ దలచుకున్నవానికి నాగరికత బానిసగా పనిచేస్తుంది. అంతేగాని, నాగరికత మాత్రమే సుఖమునివ్వజాలదు.
నీకు సంబంధించినవి ఏమైనా పోయినచో వాటి కోసం వెను తిరిగి చూడకుండా ఉండగలగాలి! అప్పుడే బ్రహ్మవిద్యకు అర్హుడవు.
దేని యందు ముడిపెట్టుకున్నా అది ప్రేమ కాదు. దానిని మమకారమంటారు.
ఎదుటి వారిలోని సద్గుణాలతో మాత్రమే మనకు సంబంధము. దుర్గుణాలతో సంబంధం పెట్టుకుంటే మన సుఖమునకు మనము అభ్యంతరాన్ని ఏర్పరచుకుంటున్నట్లు.
ఆలోచనలను తగ్గించుకొని, సత్కర్మలను ఆచరించడం వల్ల మానసికమైన దుఃఖాలు తొలగిపోతాయి. తత్కారణంగా సత్వశుద్ధి కలుగుతుంది.
.....✍ మాస్టర్ ఇ.కె.🌹
🌹 🌹 🌹 🌹 🌹
Source - Whatsapp Message

No comments:
Post a Comment