🕉చిన్న కధ -- గొప్ప నీతి🕉
🌺 నమ్మకం🌺
🌷 ఒక వ్యక్తి తన జుట్టు సమంగా కత్తిరించుకోవడానికి క్షవరసాలకి వెళ్లాడు.
🌹 అక్కడ మంగలి, పని మొదలుపెట్టగానే ఇద్దరూ చాలా విషయాలు మాట్లాడుకోవడం ప్రారంభించారు.
🌷 భగవంతుడి గురించి మాట్లాడడం మొదలుపెట్టేసరికి, మంగలి”నాకు భగవంతుడు ఉన్నాడు అని నమ్మకం లేదు” అన్నాడు.
🌹 “ఎందుకు అలా అంటున్నావు”అని ఆ వ్యక్తి ఆడిగాడు.
🌷 మంగలి ఇచ్చిన సమాధానం.” బైటకి వెళ్ళి చూస్తే, భగవంతుడు ఉన్నాడు అని నమ్మకం కలగదు.
🌹 నిజంగానే భగవంతుడు ఉంటే, ఎందుకు మనుషులు సుస్తీతో బాధ పడుతున్నారు?
🌷 ఇంతమంది అనాధపిల్లలు ఉంటారా?
🌹 ఎవరయినా బాధ పడతారా?
🌷 నిజంగా భగవంతుడికి ప్రేమ ఉంటే ఇవన్నీ చుస్తూ ఊరుకుంటాడా?
🌹 ఆ వ్యక్తి కాసేపు ఆలోచించి, ఏమీ సమాధానం చెప్పలేదు.
🌷 అనవసరంగా వాదన చేయడం ఇష్టం లేక.
🌹 మంగలి పని ముగించగానే, ఆ వ్యక్తి బయటికి వెళ్ళిపోయాడు.
🌷 రోడ్డు మీదఒక మనిషిని చూసాడు. పొడుగు జుట్టుతో సమంగా కత్తిరిచుకోకుండా, చూడడానికి అసహ్యంగా ఉన్నాడు.
🌹 అప్పుడు, ఆ వెంటనే, మంగలి కొట్టుకి వెళ్ళి ఇలా అన్నాడు. “నీకు తెలుసా, మంగలి ఉన్నాడు అని నాకు నమ్మకం లేదు”
🌷 అప్పుడు, మంగలి, “అలా ఎలా అనగలువు, నేను ఇప్పుడే నీకు క్షవరం పని చేశాను కదా”
🌹 అప్పుడు ఆ వ్యక్తి ఇలా అన్నాడు, “నిజంగానే మంగలి ఉంటే, బయట ఆ మనిషి అలా, అంత జుట్టుతో అసహ్యంగా ఉండడు.”
🌷 అప్పుడు మంగలి “నా దగ్గరికి రాకపోతే నేను ఏమి చేయ గలను” అని అన్నాడు.
🌹 దానికి ఆ వ్యక్తి, “మనుషులు భగవంతుడి సహాయం కోసం, సాధనతో ఆయన దగ్గరికి వెళ్ళాలి.
🌷 ఎప్పుడు అయితే భగవంతుడికి దగ్గర అవుతామో ,అప్పుడు సంతోషంగా ఆనందం గా ఉంటాము. భగవంతుడు నీలోను నాలోను అన్ని జీవరాసుల లో భగవంతుడు ఉన్నాడు.”
నీతి
🌹 భగవంతుడు కావాలి అని అనుకునే వాడికి, భగవంతుడు తప్పకుండా ఉంటాడు.
🌷 భగవంతుని దర్శించాలనే వారు మంగలి పెరిగిన జుత్తును కటింగ్ చేసిన విధంగా మనం మనలోపల పెరిగిన కామ క్రోధ లోభ మధమాత్సర్యాలను ధ్యానం చేత కత్తిరించాలి.
🌹 మంగలికి కత్తెర ఏలా అతనికి ఆయుధమెా అలా భగవంతుని దర్శించాలనే వారికి ధ్యానం ఏకైక ఆయుధం.
🌷 భగవంతుడు కావాలని కునేవారు నమ్మకంతో సాధన చేత ఆయనకు చేరువకావాలి.
🌹 భగవంతుడు ఎక్కడో లేడు? నీ మొహంలో చిరునవ్వు, ఎదుటి వాడు బాధ పడుతుంటే జాలి చూపించటం, అహింస; కరుణ ; ప్రేమ; అన్ని జంతువుల పట్ల దయ చూపించడం. మన దగ్గర వాళ్ళతో ప్రేమగా ఉండడం,అన్ని కూడా, భగవంతుడు మనలో ఉండి చేయిస్తున్నాడు.
🌷 భగవంతుడి కోసం మన హృదయంలో నమ్మకంతో సాధన(ధ్యానం) తో మనం దృష్టి పెడితే నవ్వుతూ కనిపిస్తాడు.
🕉🌺🕉🌺🕉🌺🕉🌺🕉🌺🕉🌺
Source - Whatsapp Message

No comments:
Post a Comment