Wednesday, November 18, 2020

మహనీయుని మాటలు అక్షరసత్యాలు

💓🧘‍♀💓🧘‍♀💓🧘‍♀💓🧘‍♀💓

🔥అప్పో దీపోభవ గ్రూప్🔥

BE A LIGHT IN TO YOUR SELF

💧ఆత్మీయు లందరికి దివ్య శుభోదయం🌞🌄☀️🔆

🙏🏼అందరికి ఆత్మ ప్రణామం🙏🏼

🔅మహనీయుని మాటలు అక్షరసత్యాలు💓

💖ఈ ప్రపంచం లో రెండే రెండు అందమైనవి .అవి ప్రేమించే హృదయం. రెండు శ్రమించే చెయ్యి.

💖మితాహారం శరీరానికి మంచిది మితభాషణం మనషుకు మంచిది.

💖మనం ముందు కెళ్ళాలంటే నిన్నటి బరువును ఈ రోజు మోయకూడదు.

💖నిన్న అన్నది చరిత్ర. రేపు అన్నది రహస్యం . నేడు అన్నది దేవుడిచ్చిన కానుక. ఆ కానుకను సద్వినియోగం చేసుకున్నవాడే తెలివిగల వాడు.

💖వెయ్యి కోరికలను
తీర్చుకోవడం కంటే ఒక కోరికను జయించడం లొనే ఆనందం ఉంది.

💖ఒక భావం మరో భావానికి దారితీసినట్లు, ఒక లక్ష్యం మరో లక్ష్యానికి దారి తీస్తుంది.

💖ప్రతి రోజు ఒక మంచి రోజు కాక పోవచ్చు. కానీ ప్రతి రోజు ఒక మంచిపని ఉంటుంది.

🔥అప్పో దీపోభవ గ్రూప్🔥

BE A LIGHT IN TO YOUR SELF

💓🧘🏼‍♂️💓🧘🏼‍♂️💓🧘🏼‍♂️💓🧘🏼‍♂️💓

Source - Whatsapp Message

No comments:

Post a Comment