Wednesday, November 25, 2020

అక్షరసత్యాలు

🙏🏼అక్షరసత్యాలు🙏🏼
No plastic save the nature plant a tree🙏🙏🙏🙏🌴🌴🌴🌴🦜🦜🦜🦜
✡️గాయపరచిందని గతాన్ని
కలసిరావట్లేదని కాలాన్ని నిందించరాదు.
ప్రతి నదికి ఒక మలుపులా
ప్రతి జీవితానికి ఒక గెలుపు ఉంటుంది.
L
✡️ఒక దీపం మరొక దీపాన్ని వెలిగించినట్లే, మన సంతోషం ఇతరుల సంతోషానికి కారణమవ్వాలి.

✡️ప్రశ్నేదైనా సరే ప్రేమతో బదులిస్తే
మనం గడిపే ప్రతిరోజు ఇంకొంచెం అందంగా ఉంటుంది.

✡️ఇతరుల భావాలతో ఆటలాడకు..
అలా చేయటం వలన నువ్వు ఆడిన ఆ ఆటలో గెలవచ్చు గాక ,
కాని ఒక మంచి వ్యక్తిని నువ్వు జీవితాంతం కోల్పోతావు.

✡️ఈర్ష్య అసూయలు కంట్లో నలుసులువంటివి.
వాటిని మనలోంచి తొలగించినపుడే నిర్మలమైన ,అందమైన ప్రపంచాన్ని చూడగలం.

✡️గొప్పవారితో
మంచివారితో
మేధావులతో స్నేహం వల్ల మానసిక వికాసం కలుగుతుంది.
💪💪💪💪💪💪💪

Source - Whatsapp Message

No comments:

Post a Comment