ఆత్మీయ బంధుమిత్రులైన మీకు మార్గశిర మంగళవారపు శుభోదవ శుభాకాంక్షలు తిరుత్తణి సుబ్రమణ్యస్వామి ,మరియు మా ఇంటి దైవం గుంటి ఆంజనేయస్వామి వార్ల అనుగ్రహం తో మీకు మీ కుటుంబసభ్యులకు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యలతో సుఖసంతోషాలతో ఆనందంగా నిండునూరేళ్ళు పది మంది మిమ్మలను మంచి గా ప్రేమగా ఆప్యాయత తో పలకరించేలా జీవించాలని కోరుకుంటూ ...ఏదైనా పంచితే పెరుగుతుంది విద్య అయిన మంచితనమైనా ఆలానే మీరు మీ ఆలోచనలు ఉండాలని కోరుకుంటూ ...మీ AVB సుబ్బారావు 🚩🤝🕉️🌷🙏
మంగళవారం --: 22-12-2020 :--
ఈ రోజు AVB మంచి మాటలు
ఈ ప్రపంచంలో అంచనా వేయలేనిది అవధులు లేనిది రొండే ఒకటి నాన్న శ్రమ రెండు అమ్మ ప్రేమ
మన జీవితం ప్రశాంతంగా ఉన్నంత కాలం మనం హాయిగానే ఉంటాం . కానీ మనకు ఎదురుదెబ్బలు తగిలినప్పుడు వాటిని మనకు అనుగుణంగా అనుకూలంగా మార్చుకున్నప్పుడే మనమంటే ఎవరనేది అందరికి తెలుస్తుంది .
మనిషి కాదు మారాల్సింది మనసు మారాలి ,ఆలోచించే విధానం మారాలి, మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగా కనిపిస్తాయి . చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే అర్థమవుతాయి .
జీవితంలో ఎవ్వరిని నా అని గుడ్డి గా నమ్మకు నిజాయితీగా బ్రతకడానికి ఇది మన తాతలు బ్రతికిన రాతి యుగం కాదు కల్తీ మనషులు బతుకుతున్న కలియుగం .
ఎవ్వరి ఆశలు వాళ్ళవి
ఎవ్వరి ఆలోచనలు వాళ్ళవి అందరూ మనకి నచ్చినట్టే ఉండాలి అంటే ఎలా ? ఎవ్వడి ఇష్టం వాళ్ళది మనకోసమే మనకి నచ్చినట్టుగా వారు వుండలనుకోవడం స్వార్థమే కదా
నీకు ఎంత కష్టం వచ్చినా నీలో నువ్వే ఓదార్చుకోవడం నేర్చుకో ఎందకంటే నీ కష్టాలు చూసి నవ్వుతారే తప్ప నా అని ఎవ్వరూ దగ్గరికి తీయరు .
శుభోదయ నమస్సుమాంజలితో
✒️*మీ ... AVB సుబ్బారావు 🚩🕉️🌷🤝🙏
Source - Whatsapp Message

No comments:
Post a Comment